View

కోట బొమ్మాళి నుంచి విడుదలైన టైటిల్ సాంగ్

Sunday,November12th,2023, 05:42 PM

కోట బొమ్మాళి పీఎస్ చిత్రం నుంచి విడుద‌లైన లింగి లింగి లింగిడి అంటూ సాగిన శ్రీకాకుళం మాస్ జానపద పాటకు కొన్ని  à°•à±‹à°Ÿà±à°² వ్యూస్ లభించడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ à°—à°¾ మారి  à°ªà±à°°à±‡à°•à±à°·à°•à±à°²à±à°²à±‹ ఆసక్తిని పెంచింది. ఇటీవ‌లే à°ˆ పాట 30 మిలియ‌న్స్ వ్యూస్ ను పూర్తి చేసుకుంది. à°¨‌వంబ‌రు 24à°¨ à°µ‌à°°‌ల్డ్‌వైడ్‌à°—à°¾ విడుద‌à°² కానున్న à°ˆ చిత్రం à°¸‌న్సేష‌à°¨‌ల్ చిత్రం నుంచి à°®‌రో à°¸‌న్సేష‌న్ à°²‌ సాంగ్ కోట బొమ్మాళి టైటిల్ సాంగ్‌ను విడుద‌à°² చేశారు.  à°¶à±à°°à±€‌కాకుళం జిల్లాలోని కోట బొమ్మాళి గ్రామంలోని కోటమ‌తల్లి à°¸‌న్నిధానంలో à°ˆ టైటిల్ సాంగ్‌ను విడుద‌à°² చేసింది చిత్ర‌యూనిట్‌. à°ˆ వేడుక‌లో చిత్ర హీరో రాహుల్ విజ‌య్‌, హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్‌, à°¦‌ర్శ‌కుడు తేజ మార్ని,సహ నిర్మాత భాను ప్రతాప్‌, à°¤‌దిత‌రులు పాల్గొన్నారు.


ఉత్త‌రాంధ్ర‌ను  à°Šà°ªà±‡à°¸à±‡à°²à°¾... శ్రీ‌కాకుళం చిందేసేలా అంటూ à°’à°• వైపు కోట‌మ్మ‌à°¤‌ల్లి కొలువై వున్న కోట‌బొమ్మాళి గొప్ప‌దనం చెబుతూనే à°®‌రో వైపు నేటి రాజ‌కీయాల‌కు, ఎన్నిక‌à°²‌పై వ్యంగ్యాస్తంలా à°ˆ పాట వుంది. నేటి ఎన్నిక‌à°² à°¹‌డావుడిలో à°ˆ సాంగ్ విడుద‌à°² కావ‌à°¡à°‚ à°…à°‚à°¦‌రిలోనూ ఆస‌క్తి రేకెత్తిస్తుంది. రాజ‌కీయ నాయ‌కుల‌కు, పోలిసుల‌కు à°®‌ధ్య à°œ‌రిగే పొలిటిక‌ల్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న à°ˆ చిత్రం లో à°ˆ పాట à°®‌రో సంచ‌à°²‌à°¨ పాట కాబోతుంది. రంజిన్‌రాజ్‌సంగీత సార‌థ్యంలో రాంబాబు  à°—ోసాల సాహిత్యం అందించారు.


తెలుగులో ఇటీవ‌à°² ఎన్నో బ్లాక్‌à°¬‌స్ట‌ర్ చిత్రాల‌ను అందించిన గీతా ఆర్ట్స్ 2 సంస్థ. GA2 పిక్చర్స్ బ్యానర్ మలయాళ సూపర్ హిట్ నాయాట్టు à°•à°¿ రీమేక్ à°—à°¾ *కోట బొమ్మాళి పీఎస్* ను నిర్మించింది à°ˆ  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°•à°¿ నిర్మాతలుగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి వ్యవహరిస్తున్నారు.తేజ మార్నిదర్శకుడు.  à°¶à±à°°à±€à°•à°¾à°‚త్ మేక ప్రధాన పాత్రలో నటిస్తున్న à°ˆ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రత్యేక పాత్రలో నటిస్తోంది. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.


పోలీస్ కు రాజకీయనాయకుడికి  à°®à°§à±à°¯ జరిగే  à°ªà°µà°°à± ఫుల్ పొలిటికల్ పవర్ గేమ్ à°—à°¾ తెరకెక్కుతున్న à°ˆ చిత్రం తెలంగాణలో ఎన్నికలు జరిగే సమయంలో నవంబరు 24à°¨ విడుదల కానుండంతొో à°ˆ సినిమాపై అందరిలోనూ మరింత ఆసక్తి పెరిగింది. , జోహర్, అర్జున ఫాల్గుణ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపునందుకున్న  à°¤à±‡à°œ మార్ని à°ˆ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.


తారాగణం: శ్రీకాంత్ మేక, వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ మరియు అనేక ఇతర ప్రముఖ నటీనటులు


సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: తేజ మార్ని
ప్రొడక్షన్: GA2 పిక్చర్స్
నిర్మాతలు: బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
సహ నిర్మాతలు: భాను ప్రతాప, రియాజ్ చౌదరి
డోప్: జగదీష్ చీకాటి
డైలాగ్స్: నాగేంద్ర కాశి
ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్
ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్
సంగీత దర్శకుడు: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అజయ్ గద్దె
కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి
కో-డైరెక్టర్: రామ్ నరేష్


'Kota Bommali PS: Title song is throbbing and sensible


GA 2 Pictures, one of the few production houses with a solid track record, recently announced that 'Kota Bommali PS' will hit the screens on November 24. Teja Marni has wielded the megaphone.


Its title track was released in the Kotamma Thalli Temple in Kota Bommali village of the Srikakulam district. The song is a combination of entertainment and message. Rambabu Gosala's lyrics are infused with the local cultural flavour. The song begins with a reference to the Uttarandhra-Srikakulam region, setting up the right mood. It later gets into a 'Jathara' spirit later. The song is a nod to the annual rituals taking place every year. This time, there is a difference, though. The 'Jathara' coincides with the election season, with competitive politics and restless campaigning making the common man feel important. Will the fate of the common man change after the election? The bribing of the voters with currency and biryani has been unpretentiously questioned by the song.


The political survival thriller, co-starring Srikanth Meka and Varalaxmi Sarathkumar, has Murali Sharma, Rahul Vijay and Shivani Rajasekhar in key roles. With music by Ranjin Raj, the film is produced by Bunny Vass and Vidya Koppineedi.


'Lingi Lingi Lingidi' from the movie has had a riotous run. It has amassed 30 million views. Composed by Midhun Mukundan, the song is a hoot! The film's teaser suggests thrills.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !