View

తండ్రి పోస్ట్ కి ప్రమోట్ అవుతున్న యంగ్ హీరో?

Monday,November13th,2023, 06:21 AM

టాలీవుడ్ యంగ్ హీరో తండ్రి కాబోతున్నాడనే à°µà°¾à°°à±à°¤ ప్రచారమవుతోంది. ఎవరా à°¹à±€à°°à±‹ అని ఆలోచిస్తున్నారా... ఎవరో కాదండి... కరోనా సమయంలో పెళ్లి చేసుకున్న కుర్ర హీరో నిఖిల్. ఇటీవల à°“ పెళ్లికి తన భార్య పల్లవి వర్మ తో à°•à°²à°¿à°¸à°¿ వెళ్లాడు à°¨à°¿à°–ిల్. à°† పెళ్లిలో పల్లవి వర్మ బేబి à°¬à°‚ప్ తో కనిపించడంతో à°ˆ వార్త బయటికి వచ్చింది. ఆమె ఫోటో ను à°¸à±‹à°·à°²à± మీడియాలో షేర్ చేస్తూ, à°¨à°¿à°–ిల్ సిద్ధార్థ à°¤à°‚డ్రి కాబోతున్న విషయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉంటే...


యంగ్ హీరో శర్వానంద్ కూడా తండ్రి కాబోతున్నాడని సమాచారమ్. ప్రస్తుతం కొన్ని నెలలు సినిమాలకు à°—్యాప్ ఇచ్చి, తన à°¬à°¾à°°à±à°¯à°¤à±‹ à°•à°²à°¿à°¸à°¿ టైమ్ à°¸à±à°ªà±†à°‚డ్ చేయాలని భావించిన à°¶à°°à±à°µà°¾ యు.యస్ వెళ్లాడని తెలుస్తోంది.


సో... టాలీవుడ్ లో ఇద్దరు కుర్ర హీరోలు తండ్రి పోస్ట్ కు à°ªà±à°°à°®à±‹à°Ÿà± అవుతున్నారన్నమాట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !