View

సౌండ్ పార్టీ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఈ 24న విడుదల

Tuesday,November14th,2023, 02:27 PM

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ à°ª‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం-1à°—à°¾ రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ.  à°µà±€à°œà±‡ à°¸‌న్నీ, హ్రితిక శ్రీనివాస్ జంట‌à°—à°¾ à°¨‌టించారు. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ. సంజ‌య్ శేరి à°¦‌ర్శ‌కుడు. à°ˆ చిత్రం టీజ‌ర్, పాట‌లు ఇప్ప‌టికే  à°µà°¿à°¡à±à°¦‌లై టాలీవుడ్ లో à°—‌ట్టిగానే సౌండ్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే సినిమాపై ప్రేక్షకుల్లో à°…à°‚à°š‌నాలు రేకెత్తించిన à°ˆ చిత్రం à°µ‌రల్డ్ వైడ్ à°—à°¾  à°ˆà°¨à±†à°² 24à°¨ గ్రాండ్ à°—à°¾ థియేట‌ర్ల‌లో విడుద‌à°²‌కు సిద్ధ‌మైంది.


à°ˆ సంద‌ర్భంగా ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత à°°‌వి పోలిశెట్టి మాట్లాడుతూ... ఇప్ప‌టికే విడుద‌లైన మా సౌండ్ పార్టీ చిత్రం  à°Ÿà±€à°œ‌ర్, సాంగ్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. బిజినెస్ à°ª‌à°°à°‚à°—à°¾ కూడా మంచి రెస్పాన్స్ à°µ‌స్తోంది. టీజ‌ర్ లోని డైలాగ్స్, వీజే à°¸‌న్ని, శివ‌న్నారాయ‌à°£ కెమిస్ట్రీ బాగా కుదిరిందంటున్నారు. ప్ర‌జంట్ ఆడియ‌న్స్ à°«‌న్ అండ్ ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్టైన‌ర్ చిత్రాల‌ను బాగా ఆద‌రిస్తున్నారు. అదే à°¤‌à°°‌హాలో తెర‌కెక్కిన మా చిత్రాన్ని కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌న్న à°¨‌మ్మ‌కంతో ఉన్నాం. à°µ‌à°°‌ల్డ్ వైడ్ à°—à°¾ à°ˆ నెల 24à°¨ గ్రాండ్ à°—à°¾ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌à°² చేస్తున్నాం అన్నారు.


à°¸‌à°®‌ర్ప‌కుడు à°œ‌à°¯ శంక‌ర్ మాట్లాడుతూ... పాట‌లు, టీజ‌ర్ సినిమాను ఇప్ప‌టికే à°ª‌బ్లిక్ లోకి తీసుకెళ్లాయి. సినిమా అంతా పూర్త‌యింది. à°¦‌ర్శ‌కుడు సంజ‌య్ శేరికి ఏ à°¨‌మ్మ‌కంతో అయితే సినిమా ఇచ్చామో దాన్ని నిల‌బెట్టుకున్నాడు. అన్ని à°µ‌ర్గాల ప్రేక్ష‌కులకు నచ్చే విధంగా à°’à°• మంచి ఫ్యామిలీ à°Žà°‚à°Ÿ‌ర్ టైన‌ర్ తీశాడు. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని à°¨‌మ్ముతున్నారు అన్నారు.


à°¦‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ... నిర్మాత‌లు ఇచ్చిన ఫ్రీడంతో à°¸‌à°®‌ర్ప‌కులు à°œ‌à°¯ శంక‌ర్ à°¸‌పోర్ట్ తో సినిమాను అనుకున్న విధంగా తీయ‌à°—‌లిగాను. ఇటీవ‌à°² సినిమా చూసి యూనిట్ అంతా హ్యాపీగా ఫీల‌య్యాం. మా చిత్రానికి à°ª‌ని చేసిన à°¨‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ ఇచ్చిన à°¸‌పోర్ట్ à°µ‌ల్లే à°’à°• మంచి సినిమా చేయ‌à°—‌లిగా. ఇప్ప‌టికే టీజ‌ర్ à°•à°¿ ట్రెమండ‌స్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°ˆ నెల 24à°¨ à°µ‌స్తోన్న సినిమాకు కూడా అదే రెస్పాన్స్ à°µ‌స్తుంద‌న్న à°¨‌మ్మ‌à°•à°‚ ఉంద‌న్నారు.


శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, మిర్చి ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, జెమిని సురేష్, భువన్ సాలూరు, ఐ డ్రీమ్ అంజలి, ఇంటూరి వాసు, చలాకి à°šà°‚à°Ÿà°¿, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ à°¤‌దిత‌రులు à°¨‌టిస్తోన్న à°ˆ చిత్రానికి   డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ , సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో - రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. à°Ÿà°¿ ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. à°“. :  à°œà±€ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : à°œ‌à°¯‌శంక‌ర్‌ ; à°°à°šà°¨ - à°¦‌ర్శ‌కత్వం :  à°¸à°‚à°œ‌య్ శేరి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !