View

Roti Kapda Romance - FL Released

Tuesday,November14th,2023, 03:36 PM

The first look poster of 'Roti Kapda Romance' was released today. A thorough entertainer produced by Bekkem Venugopal, the film comes from the consistently successful production house Lucky Media of 'Hushaaru', 'Cinema Choopistha Mama', 'Mem Vayasuku Vaccham', 'Prema Ishq Kadhal' and 'Paagal' fame.


In the poster, we see four urbane youngsters (played by Harsha Narra, Sandeep Saroj, Tarun, Supraj Ranga) clad in trendy attire and wearing varied expressions on their faces. Their laid-back body language suggests that they are going through the same phase in their lives. We can expect some of the elements associated with coming-of-age dramas as well, maybe!


Starring Sonu Thakur, Nuveksha, Megha Lekha, and Khushboo Chaudhary in other leading roles, the youthful entertainer is directed by Vikram Reddy. Producer Bekkem Venugopal recently stated that the film is a pure romantic entertainer replete with all kinds of emotions.


Director Vikram Reddy feels that today's youth will stay connected to the film.


Cast:
Harsha Narra, Sandeep Saroj, Tarun, Supraj Ranga, Sonu Thakur, Nuveksha, Megha Lekha, Khushboo Chaudhary and others. 


Crew:
Cinematographer: Santhosh Reddy; Music Director: Harshavardhan Rameshwar, RR Dhruvan, Vasanth G; Lyricists: Krishna Kanth, Kasarla Shyam, Raghuram; Editor: Vijayvardhan; Art Director: Kiran Mamidi: Dance Choreography: JD Master; Costume Designers: Ashwanth Bhairi, Pratibha Reddy; Associate Producer: Nagarjuna Vadde; Producers: Bekkem Venugopal, Srujan Kumar Bojjam; Story, Screenplay, Direction: Vikram Reddy.

 

రోటి కపడా రొమాన్స్ ఫస్ట్ లుక్ విడుదల


హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ à°°à°‚à°—à°¾, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న à°ˆ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. మంగళవారం à°ˆ చిత్ర ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. à°ˆ ఫస్ట్ లుక్ టైటిల్‌à°•à°¿ తగ్గట్టే వైవిధ్యంగా ఉంది.


à°ˆ ఫస్ట్ లుక్‌లో హీరోలు నలుగురు కూర్చుని తీక్షణంగా ఆలోచిస్తున్నారు. ఇందులో వైజాగ్ బీచ్‌ని తలపిస్తూ.. పెద్ద సైజులో మందు బాటిల్, లైట్ హౌస్, సముద్రం, సముద్రపు ఒడ్డున ఇసుకలో సోఫా, à°† సోఫాలో ముగ్గురు హీరోలు కూర్చుంటే.. à°•à°¿à°‚à°¦ ఇసుకలో మరో హీరో కూర్చుని ఉన్నారు. à°“ చెక్క బల్లతో పాటు, ఓల్డ్ టీవీని కూడా ఇందులో గమనించవచ్చు. ఏదో పోగొట్టుకున్న వాళ్లలా.. లేదంటే, ఎవరో వస్తానని చెప్పి హ్యాండ్ ఇవ్వడంతో డిజప్పాయింట్ అయినట్లుగా హీరోల ముఖాలు చూస్తుంటే అర్థమవుతోంది. ప్రస్తుతం à°ˆ పోస్టర్ యూత్‌ని ఆకర్షించేలా ఉండటంతో పాటు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేస్తోంది. చిత్రీకరణ తుది దశకు చేరుకున్న à°ˆ చిత్ర విడుదల వివరాలను త్వరలోనే నిర్మాతలు తెలియజేయనున్నారు.


హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి


ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,
కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్‌ భైరి, ప్రతిభా రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,
డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్
ఎడిటర్: విజయ్ వర్థన్
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం
à°•à°¥, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !