View

క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో స్పార్క్ లైఫ్ - విక్రాంత్ 

Wednesday,November15th,2023, 10:41 AM

విక్రాంత్ à°ˆ సినిమాతో హీరోగా à°¨‌టిస్తూ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన సినిమా ‘స్పార్క్ లైఫ్’. మెహ‌రీన్, రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్స్‌. à°ˆ చిత్రానికి à°•‌à°¥‌ను అందిస్తూ స్క్రీన్ ప్లేను అందించారు విక్రాంత్‌. డెఫ్ ఫ్రాగ్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై లీల à°ˆ చిత్రాన్ని నిర్మించారు. à°¨‌వంబ‌ర్ 17à°¨ à°ˆ చిత్రం రిలీజ్ అవుతుంది. మంగ‌à°³‌వారం à°ˆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్‌లో à°œ‌రుగుతుంది. à°ˆ సంద‌ర్భంగా...  


పీపుల్ మీడియా à°Ÿà°¿.జి.విశ్వప్రసాద్ మాట్లాడుతూ ‘‘విక్రాంత్ నాకు మూడు నాలుగు నెలల నుంచి పరిచయం. మొదటి సినిమాతోనే విక్రాంత్ చేసిన రిస్క్‌, ఎక్స్‌పెరిమెంట్ నాకు ఎంతో à°¨‌చ్చింది. à°¤‌à°¨‌కు సినిమాపై మంచి అవగాహ‌à°¨ ఉంది. à°­‌విష్య‌త్తులో à°¤‌ను à°®‌రిన్ని సినిమాలు చేస్తార‌ని అనుకుంటున్నాను’’ అన్నారు.


మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేషం అబ్దుల్ à°µ‌హాబ్ మాట్లాడుతూ ‘‘నేను స్పార్క్ సినిమాలో విక్రాంత్ అండ్ టీమ్‌తో à°•‌లిసి à°ª‌ని చేయ‌టాన్ని ఎంజాయ్ చేశాను. à°®‌ణిర‌త్నంగారి సినిమాల‌కు నేను పెద్ద అభిమానిని. à°ˆ స్టేజ్‌పై ఇలా ఉండ‌టంపై à°—‌ర్వంగా అనిపిస్తుంది. గౌర‌వంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా ఇండ‌స్ట్రీలో à°µ‌ర్క్ చేయ‌à°Ÿà°‚ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఖుషితో తెలుగు ప్రేక్ష‌కులు నాపై ఎంతో ప్రేమ‌ను కురిపించారు. అదే à°Žà°¨‌ర్జీతో స్పార్క్ సినిమాతో మీ ముందుకు à°µ‌స్తున్నాను. విక్రాంత్, మెహ‌రీన్, రుక్స‌ర్‌, గురు సోమ‌సుంద‌à°°à°‚ వంటి వారితో à°•‌లిసి à°ª‌ని చేయ‌టంపై ఎంతో సంతోషంగా ఉంది’’ అన్నారు.


డైరెక్ట‌ర్ à°¹‌రీష్ శంక‌ర్ మాట్లాడుతూ ‘‘స్పార్క్ ఎంటైర్ టీమ్‌కు ముందుకు అభినంద‌à°¨‌లు తెలియ‌జేస్తున్నాను. నిజం చెప్పాలంటే సుహాసినిగారు, మెహ‌రీన్‌, రుక్స‌ర్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ హేషం, అనంత శ్రీరాంగారు à°¤‌ప్ప ఇంకెవ‌à°°à±€ పేర్లు తెలియ‌వు. à°ˆ సినిమా రిలీజ్ à°¤‌ర్వాత సినిమా పెద్ద బ్లాక్ à°¬‌స్ట‌ర్ అయ్యి.. à°…à°‚à°¦‌à°°à°¿ పేర్లు ప్రేక్ష‌కుల‌కు గుర్తుండిపోవాల‌ని కోరుకుంటున్నాను. యంగ్ టాలెంట్ ఇండ‌స్ట్రీకి ఎంతో à°…à°µ‌à°¸‌à°°à°‚. ట్రైల‌ర్ చూశాను. చాలా రిచ్‌à°—à°¾ ఉంది. చాలా పెద్ద పెద్ద టెక్నీషియ‌న్స్ ఉన్నారు. ప్రొడ‌క్ష‌న్ వేల్యూస్ చాలా గొప్ప‌à°—à°¾ ఉన్నాయి. యాక్ష‌న్‌, విజుల్స్ అన్నీ సూప‌ర్బ్‌à°—à°¾ ఉన్నాయి. గురు సోమ‌సుంద‌రంగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయ‌à°¨‌తో à°•‌లిసి à°ª‌ని చేయాల‌నుకున్నాను. కానీ కుద‌à°°‌లేదు. త్వ‌à°°‌లోనే చేస్తాన‌ని అనుకుంటున్నాను. అలాగే విక్రాంత్, లీలాగారు చాలా à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ ప్యాష‌న్‌తో ఇండ‌స్ట్రీకి à°µ‌స్తున్నారు. వారికి టాలీవుడ్ ఇండ‌స్ట్రీ వెల్‌à°•‌మ్ చెబుతుంది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ ఆల్ ది బెస్ట్‌. టీజ‌ర్‌, ట్రైల‌ర్ రాకింగ్‌à°—à°¾ ఉన్నాయి. à°¨‌వంబ‌ర్ 17à°¨ à°ˆ మూవీ à°µ‌స్తుంది. సినిమాను థియేట‌ర్స్‌లో చూడాల‌నుకుంటున్నాను’’ అన్నారు.


డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ‘‘నేను ఓసారి ఫ్లైట్‌లో వెళుతున్న‌ప్పుడు రుక్స‌ర్ à°ˆ మూవీలోని ఏమా అందం సాంగ్‌ను నాకు చూపించింది. కొత్త హీరోపై ఇంత à°–‌ర్చు పెట్టి చాలా బాగా సాంగ్ చేశారే అనిపించింది. విక్రాంత్ హీరోగా మారి, à°¤‌నే à°•‌à°¥ రాసుకుని సినిమా చేశాడు. à°¤‌ను అమెరికా నుంచి ఇక్క‌à°¡‌కు à°µ‌చ్చి క్రాఫ్ట్స్ గురించి నేర్చుకుని పెద్ద à°¬‌డ్జెట్ మూవీగా స్పార్క్ చేసిన విక్రాంత్‌ను అభినందిస్తున్నారు. సినిమా అన్నీ రకాలుగా ప్రేక్ష‌కులను మెప్పిస్తుంద‌ని భావిస్తున్నాను. విక్రాంత్‌à°•à°¿ పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంద‌నుకుంటున్నాను. మెహ‌రీన్ à°ˆ సినిమా గురించి ఎప్పుడూ చెబుతుంటుంది. à°¤‌ప్ప‌కుండా  à°¸à°¿à°¨à°¿à°®à°¾à°¨à± చూసి పెద్ద హిట్ చేస్తార‌ని అనుకుంటున్నాను. హేషం మ్యూజిక్ à°ˆ à°®‌ధ్య ఎక్కువ‌à°—à°¾ వింటున్నాం. à°¤‌క్కువ కాలంలోనే à°¤‌à°¨ మ్యూజిక్ మాస్‌లోకి వెళ్లింది. స్పార్క్ పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


గురు సోమ‌సుంద‌à°°à°‚ మాట్లాడుతూ ‘‘మా స్పార్క్ మూవీ నవంబర్ 17à°¨ థియేటర్స్‌లోకి రానుంది. à°•‌చ్చితంగా à°…à°‚à°¦‌రూ సినిమాను థియేట‌ర్స్‌లోనే చూడండి. ఎందుకంటే à°“ మూవీ ఎక్స్‌పీరియెన్స్ కావాలంటే థియేట‌ర్స్‌లోనే సినిమాను చూడాలి. à°¤‌మిళం, à°®‌లయాళ సినీ ఇండ‌స్ట్రీల à°¤‌ర్వాత తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. సుహాసినిగారు నాకు ఎంతో ఇష్ట‌మైన à°¨‌à°Ÿà°¿. ఆమెతో à°•‌లిసి à°ˆ సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°Ÿà°‚ చాలా హ్యాపీ. విక్రాంత్‌గారికి సినిమా అంటే చాలా ప్యాష‌న్‌. నన్ను కొచ్చిలో à°•‌లిసి నువ్వే విల‌న్ అని చెప్పేశారు. నాపై అభిమానంతో à°¨‌న్ను విల‌న్‌à°—à°¾ ఇక్క‌à°¡ à°ª‌à°°à°¿à°š‌యం చేశారు. మెహ‌రీన్‌, రుక్స‌ర్ à°¸‌హా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. నేను విల‌న్‌à°—à°¾ ఎక్కువ‌à°—à°¾ à°¨‌టించాల‌నుకున్నాను. నేను చూడటానికి విల‌న్ ఫిజిక్‌తో ఉండ‌ను. కానీ మిన్న‌ల్ ముర‌ళి సినిమాలో విల‌న్‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿ మెప్పించాను. ఇప్పుడు స్పార్క్‌లోనూ విల‌న్‌à°—à°¾ à°¨‌టించాను. హేషం అబ్దుల్ à°µ‌హాబ్ అందించిన సంగీతం చాలా గొప్ప‌à°—à°¾ ఉంది. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌’’ అన్నారు.


సుహాసిని మాట్లాడుతూ ‘‘అబ్దుల్ వహాబ్‌గారు అద్భుతంగా సంగీతాన్ని అందిస్తున్నారు. విక్రాంత్‌, మెహ‌రీన్‌à°²‌తో నేను, నాజ‌ర్‌, గురు సోమ‌సుంద‌à°°à°‚ à°•‌లిసి యాక్ట్ చేశాం. మాకు తెలుగు ప్రేక్ష‌కుల నుంచి దొరికి వెల్‌à°•‌మింగ్ చూసి హ్యాపీగా అనిపిస్తుంది. మెహ‌రీన్‌, రుక్స‌ర్‌, à°²‌à°¹‌à°°à°¿ చక్క‌à°—à°¾ ఉన్నారు. à°’à°• సైంటిస్ట్‌à°—à°¾ à°¨‌న్ను ఇంత à°µ‌à°°‌కు à°Žà°µ‌రూ చూపించ‌లేదు. తొలిసారి విక్రాంత్ à°¨‌న్ను అలా చూపించినందుకు థాంక్స్‌. గురు సోమ‌సుంద‌à°°à°‚ à°¤‌మిళ వాడైన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ తెలుగు నేర్చుకుని à°®‌à°°à±€ à°¡‌బ్బింగ్ చెప్పారు. à°¤‌à°¨ టాలెంట్ చూసి షాక‌య్యాను. విక్రాంత్ చాలా మంచి వ్య‌క్తి. à°¤‌ను రీసెర్చ్ చేసి à°ˆ సినిమాను రూపొందించారు. à°¤‌à°¨‌లో మంచి యాక్టర్ ఉన్నాడు. à°ˆ మూవీలో à°¨‌న్ను పార్ట్ చేసిన విక్రాంత్ అండ్ టీమ్‌à°•à°¿ థాంక్స్‌. స్పార్క్ సినిమాను à°¨‌వంబ‌ర్ 17à°¨ థియేట‌ర్స్‌లో చూసి పెద్ద à°¸‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు.


నిర్మాత లీల మాట్లాడుతూ ‘‘నాకు ముందు సినిమా గురించి అవగాహన లేదు. ప్రారంభంలో నేను డే అండ్ నైట్ సెట్స్‌లోనే ఉండేదాన్ని. ప్రాసెస్ అర్థం చేసుకున్న à°¤‌ర్వాత రిమోట్ కూడా హ్యాండిల్ చేయ‌à°µ‌చ్చున‌ని ట్రై చేశాను. à°µ‌ర్క‌వుట్ అయ్యింది. నాకు నా టీమ్ కూడా à°¸‌పోర్ట్ చేసింది. సుహాసిని, నాజ‌ర్‌, మెహ‌రీన్‌, రుక్స‌ర్ à°¸‌హా à°…à°‚à°¦‌రూ à°¸‌పోర్ట్ చేశారు. టీమ్‌లోని ప్ర‌తీ ఒక్క‌రూ నా మూవీ అని భావించి స్కార్క్ మూవీ చేశారు. సినిమా చూశాను. చాలా బాగా à°µ‌చ్చింది. à°¨‌వంబ‌ర్ 17à°¨ రిలీజ్ అవుతున్న సినిమా à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ à°¨‌చ్చుతుంది’’ అన్నారు.


మెహ‌రీన్ మాట్లాడుతూ ‘‘స్పార్క్  à°®à±‚వీలో à°•‌లిసి à°µ‌ర్క్ చేయ‌à°Ÿà°‚ చాలా హ్యాపీగా అనిపించింది. సుహాసినిగారితో à°•‌లిసి రెండో సినిమాకు à°µ‌ర్క్ చేశాను. విక్రాంత్ హీరోగా à°ª‌à°°à°¿à°š‌యం అవుతున్నారు. à°¤‌నెంతో హార్డ్ à°µ‌ర్క్ చేశారు. యాక్ట‌ర్ కావాల‌నే à°•‌à°²‌ను నేర‌వేర్చుకుంటున్నారు. హీరోగా à°¨‌టిస్తూనే డైరెక్ట్ చేశారు. à°•‌à°¥‌ను కూడా à°¤‌నే à°¤‌యారు చేసుకున్నారు. లీలాగారికి థాంక్స్‌. à°®‌హిళా నిర్మాత అయిన ఆమెకు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వెల్‌à°•‌మ్ చెబుతున్నాను. రుక్స‌ర్ థిల్లాన్‌తో à°•‌లిసి à°µ‌ర్క్ చేయ‌à°Ÿà°‚ à°²‌వ్‌లీగా అనిపించింది. అబ్దుల్ à°µ‌హాబ్‌గారు అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. గురు సోమ‌సుంద‌రంగారికి కూడా ఇక్క‌à°¡ వెల్క‌మ్ చెబుతున్నాను. అలాగే ఇత‌à°° à°¨‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఎంతో à°•‌ష్ట‌à°ª‌డ్డారు. à°…à°‚à°¦‌à°°à°¿à°•à±€ థాంక్స్‌. à°¨‌వంబ‌ర్ 17à°¨ స్పార్క్ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


రుక్స‌ర్ థిల్లాన్ మాట్లాడుతూ ‘‘సుహాసినిగారికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆమెతో à°•‌లిసి స్పార్క్ సినిమాలో à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°Ÿà°‚ సంతోషంగా ఉంది. కృష్ణార్జున యుద్ధం సినిమా నుంచి తెలుగు ప్రేక్ష‌కులు à°¨‌న్నెంతో à°¸‌పోర్ట్ చేస్తున్నారు. ప్రతీ సినిమాలో కొత్త à°•‌నిపించ‌టానికి ప్ర‌à°¯‌త్నిస్తుంటాను. హేషం అబ్దుల్ ఎక్స్‌ట్రార్డినరీ సంగీతాన్ని అందించారు. ప్రతీ సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ à°µ‌చ్చింది. మిన్న‌ల్ ముర‌ళి సినిమాను చూసి గురు సోమ సుంద‌రంగారికి పెద్ద ఫ్యాన్‌à°—à°¾ మారిపోయాను. ఆయ‌à°¨‌తో à°•‌లిసి స్పార్క్ మూవీలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°Ÿà°‚ à°²‌క్కీగా భావిస్తున్నాను. మెహ‌రీన్‌తో à°•‌లిసి తొలిసారి à°¨‌టించాను. à°¤‌ను మంచి కోస్టార్‌. మా నిర్మాత లీల‌గారు అమేజింగ్ à°ª‌ర్స‌న్‌. à°ˆ సినిమాకు బ్యాక్ బోన్‌à°—à°¾ నిలిచి సినిమాను ఇంత రిచ్‌à°—à°¾ రూపొందించారు. ఆమెకు స్పెష‌ల్ థాంక్స్‌. ఆమె à°®‌రిన్ని సినిమాల‌ను నిర్మించాల‌ని కోరుకుంటున్నాను. మా హీరో, డైరెక్ట‌ర్ విక్రాంత్‌కు ఆల్ ది బెస్ట్. à°¤‌నేంతో హార్డ్ à°µ‌ర్క్ చేశారు. మాకెంతో à°¸‌పోర్ట్ అందించారు. తెలుగు ప్రేక్ష‌కులు à°¤‌à°¨‌ను ఆద‌రించాల‌ని కోరుకుంటున్నాను. à°ˆ సినిమాను ఛాలెంజింగ్‌à°—à°¾ పూర్తి చేశారు. స్పార్క్ మూవీ à°¨‌వంబ‌ర్ 17à°¨ రిలీజ్ అవుతుంది. తెలుగుతో పాటు à°¤‌మిళ్‌, హిందీ, à°•‌న్న‌à°¡‌, à°®‌à°²‌యాళ భాష‌ల్లోనూ మూవీ రిలీజ్ అవుతుంది’’ అన్నారు.


హీరో విక్రాంత్ మాట్లాడుతూ  ‘‘స్పార్క్ చాలా పెద్ద ఎమోష‌à°¨‌ల్ à°œ‌ర్నీ. ఆల్ రెడీ లైఫ్‌లో సెటిలై, రొటీన్‌à°—à°¾ సాగుతున్న లైఫ్‌లో à°¸‌డెన్‌à°—à°¾ ఓరోజు నేనేదో ఉంటున్నాను. బ్ర‌à°¤‌à°•‌à°Ÿà°‚ లేదనిపించింది. దాంతో ఆరోజునే నాకెంతో ఇష్ట‌మైన సినిమా రంగంలోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ప్ర‌à°¯‌త్నం చేయ‌à°Ÿà°‚ మాత్రం à°®‌à°¨ చేతిలో ఉంది. à°«‌లితం à°®‌à°¨ చేతిలో ఉండ‌à°¦‌ని à°­‌à°—‌à°µ‌ద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. అలాగే స్పార్క్ మూవీని తీయ‌à°Ÿà°‚ నా ప్ర‌à°¯‌త్నం. à°«‌లితం మాత్రం ప్రేక్ష‌à°• దేవుళ్ల చేతిలో ఉంది. ముందుగా వారికి థాంక్స్‌. à°¹‌రీష్‌గారు, మారుతిగారు, టిజి.విశ్వ‌ప్ర‌సాద్‌గారు à°®‌మ్మ‌ల్ని à°¸‌పోర్ట్ చేయ‌టానికి à°µ‌చ్చినందుకు వారికి స్పెష‌ల్ థాంక్స్‌. నేను à°•‌à°¥ రాసుకుని నేనే హీరోగా సినిమా చేద్దామ‌ని చాలా మందిని à°•‌లిసిన‌ప్పుడు à°…à°µ‌దు, కాదు, చేయ‌లేవంటూ చాలా మంది అన్నారు. వాళ్లేవ‌రో కాదు.. నా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబ‌ర్స్‌. సినిమా మేకింగ్ నీకు రాదు.. కంప్లీట్ చేయ‌లేవ‌ని అన్నారు. నేనెక్క‌à°¡ ఇబ్బంది à°ª‌à°¡‌తానోన‌ని వారు నాపై ప్రేమ‌తో చెప్పారు. అయితే నేను à°¤‌à°² దించుకుని నా à°µ‌ర్క్‌పై శ్ర‌ద్ధ‌à°—à°¾ నా à°•‌à°²‌ను నేర‌వేర్చుకోవ‌టానికి ముందుకు à°¨‌డిచాను. చెవిటి à°•‌ప్ప‌లాగా ఏడాదిన్న‌à°°‌à°—à°¾ నా à°ª‌ని నేను చేసుకుంటూ వెళ్లిపోయాను. à°ˆ ప్ర‌యాణం నాకు ఈజీగా అనిపించ‌లేదు. నాకున్న నాలెడ్జ్‌తో ముందుకు అడుగేశాను. చాలా à°•‌ష్టాల‌ను à°ª‌డ్డాను. à°ˆ à°œ‌ర్నీలో నాకు చాలా మంది à°¤‌à°® వంతు à°¸‌పోర్ట్ అందించారు. అలా à°¸‌పోర్ట్ చేసిన వారంద‌à°°à°¿à°•à±€ శిర‌స్సు వంచి à°¨‌à°®‌స్క‌రిస్తున్నాను. ముందుగా మా కోడైరెక్ట‌ర్ స్వామిగారికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు సినిమా తెలియ‌దు. నా à°¦‌గ్గ‌à°° à°•‌à°² మాత్రం ఉంది. ఆయ‌à°¨ à°¦‌గ్గ‌à°° అనుభ‌వం ఉంది. నా à°•‌à°²‌ను, ఆయ‌à°¨ అనుభ‌వాన్ని జోడించి స్పార్క్ సినిమా చేశాం. 2017 డిసెంబ‌ర్‌లో à°ˆ à°•‌à°¥‌ను స్టార్ట్ చేశాను. ఆరేళ్ల ప్ర‌యాణం. అమెరికా à°œ‌à°°à°¿à°—à°¿à°¨ కొన్ని ఇన్సిడెంట్స్ చూసి à°•‌à°¥‌ను రాసుకున్నాను. అయితే à°°à°¿à°¯‌ల్ లైఫ్ à°•‌à°¥‌లా కాకుండా à°•‌à°®‌ర్షియ‌ల్ ఫార్మేట్‌లో ఉండాల‌ని మూడేళ్లు à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ à°•‌à°¥‌ను రాసుకున్నాను. ఇన్నేళ్ల‌ను à°¤‌à°² దించుకుని à°ª‌ని చేసుకుంటూ à°µ‌చ్చాను. à°¨‌వంబ‌ర్ 17à°¨ ఆడియెన్స్ à°¤‌à°² ఎత్తుకునే à°°à°¿à°œ‌ల్ట్ ఇస్తార‌ని à°¨‌మ్ముతున్నాను. ఇది నా ఆరేడేళ్ల à°•‌ష్టం. హీరో కంటే విల‌న్  à°°à±‹à°²à± à°ª‌à°µ‌ర్ఫుల్‌à°—à°¾ ఉండాలి. దాన్ని గురు సోమ‌సుంద‌à°°à°‚à°—à°¾ అద్భుతంగా చేశారు. కెమెరా వెనుక à°®‌రోలా ఉంటారు. కెమెరా ముందుకు రాగానే కొత్తగా à°•‌నిపిస్తారు. రుద్ర పాత్ర‌లో నేను అనుకున్న దానికంటే గొప్ప‌à°—à°¾ à°¨‌టించాను. రేపు సినిమా చూసిన à°¤‌ర్వాత ప్రేక్ష‌కులు à°ˆ విష‌యాన్ని అంగీక‌రిస్తారు. మెహ‌రీన్‌, రుక్స‌ర్ నా కోస్టార్స్ అయిన‌ప్ప‌à°Ÿà°¿à°•à±€ నాకు మాస్ట‌ర్స్‌లాగా à°¨‌డిపించారు. వెన్నెల కిషోర్‌, à°¸‌త్య కామెడీతో మెప్పిస్తారు. సుహాసినిగారితో à°•‌లిసి à°ª‌ని చేయ‌టాన్ని à°¨‌మ్మ‌లేక‌పోతున్నాను. à°“ à°•‌à°²‌లాగా ఉంది. ఆమెతో à°®‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను. ఇంకా నాజ‌ర్‌, బ్ర‌హ్మాజీ, షాయాజీ షిండే, à°²‌à°¹‌à°°à°¿ ఇలా à°…à°‚à°¦‌రూ గొప్ప‌à°—à°¾ à°¨‌టించారు. అబ్దుల్ à°µ‌హాబ్ గొప్ప సంగీతాన్ని అందించారు. నేను అనుకున్న దానికంటే గొప్ప పాట‌à°²‌ను ఇచ్చారు. అశోక్ కుమార్‌గారు వండ‌ర్‌ఫుల్ విజువల్స్‌ను ఇచ్చారు. నా పార్ట్‌à°¨‌ర్ లీల ఎంతో à°¸‌పోర్ట్ చేసింది. à°¤‌à°¨‌కు థాంక్స్‌. నా డ్రీమ్, మా అందరి డ్రీమ్ స్పార్క్ నవంబర్ 17à°¨ రిలీజ్ అవుతుంది. థియేటర్లో సినిమాను చూడండి. à°®‌à°¨‌సు పెట్టి, à°•‌ష్ట‌à°ª‌à°¡à°¿ చేశాం’’ అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !