View

అజయ్ భూపతి వెంట పడ్డాను - పాయల్ రాజ్‌పుత్

Wednesday,November15th,2023, 01:00 PM

'ఆర్ఎక్స్ 100' సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన కథానాయిక పాయల్ à°°à°¾à°œà±‌పుత్. తెలుగుకు తనను à°ªà°°à°¿à°šà°¯à°‚ చేసిన అజయ్ భూపతి దర్శకత్వంలో మళ్ళీ ఆమె నటించిన సినిమా 'మంగళవారం'. ఆమెకు జోడీగా 'à°°à°‚à°—à°‚' ఫేమ్ అజ్మల్ అమీర్ నటించారు. అజయ్ భూపతికి చెందిన 'ఏ' క్రియేటివ్ వర్క్స్ సంస్థతో కలిసి ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై à°Žà°‚. సురేష్ వర్మతో కలిసి స్వాతి రెడ్డి గునుపాటి నిర్మించిన చిత్రమిది. నవంబర్ 17à°¨ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో సినిమా విడుదలవుతోంది. à°ˆ సందర్భంగా పాయల్ మీడియాతో à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à°¾à°°à±. à°† విశేషాలు...  


*'ఆర్ఎక్స్ 100' తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో మీరు నటించిన చిత్రమిది. ఈ సినిమా ఎలా మొదలైంది?

*'సార్... నాకు à°’à°• సినిమా ఇవ్వండి. à°’à°• అవకాశం కావాలి' అని అజయ్ భూపతి వెంట పడ్డాను. 'మంచి క్యారెక్టర్ వస్తే తప్పకుండా ఫోన్ చేస్తా' అని à°šà±†à°ªà±à°ªà°¾à°°à±. చిన్న చిన్న పాత్రలకు à°¨à°¿à°¨à±à°¨à± తీసుకోలేనని స్పష్టం చేశారు. ఆయనకు నా పొటెన్షియల్,  నా ట్యాలెంట్ తెలుసు. ఆయన నుంచి ఫోన్ రాగానే ఓకే చేశా. తెలుగు ఇండస్ట్రీలో ఇది నా టర్నింగ్ పాయింట్, కమ్ బ్యాక్ అవుతుందని ఆశిస్తున్నా. 'మంగళవారం' విడుదలకు à°Žà°‚à°¤ ఎగ్జైట్ ఫీలవుతున్నానో... అంతే నెర్వస్ కూడా ఉంది. అవుటాఫ్ బాక్స్ సినిమా చేశాం. ఇండియాలో à°ˆ టైపు క్యారెక్టర్, కథతో ఎవరూ సినిమా చేయలేదు. 


*మీ క్యారెక్టర్ నెగిటివిటీతో à°‰à°‚టుందా?
*అసలు కాదు. సినిమా విడుదలకు ఒక్క రోజు మాత్రమే ఉంది. 'మంగళవారం'లో నేను శైలు à°ªà°¾à°¤à±à°°à°²à±‹ నటించా. సినిమా చూశాక à°† అమ్మాయి మీద మీకు సింపతీ వస్తుంది. సినిమాలో చాలా ఎమోషన్స్ à°‰à°¨à±à°¨à°¾à°¯à°¿. చాలా సెన్సిటివ్ టాపిక్ డిస్కస్ చేశాం. రెస్పాక్ట్ ఇస్తూ à°¸à±†à°¨à±à°¸à°¿à°Ÿà°¿à°µà°¿à°Ÿà±€à°¤à±‹ à°¸à°¿à°¨à°¿à°®à°¾ తీశాం. 

   
*మీకు స్క్రిప్ట్ నేరేట్ చేసినప్పుడు ఏమనిపించింది?
*అజయ్ భూపతి గారిని à°ˆ క్యారెక్టర్ నిజమేనా? అని à°…à°¡à°¿à°—à°¾. నేను ఇంటెన్స్, డార్క్ రోల్స్ à°šà±‡à°¶à°¾à°¨à± కానీ ఇటువంటి à°¸à°¿à°¨à°¿à°®à°¾, క్యారెక్టర్ చేయలేదు. à°•à°¥ విన్నాక  'అజయ్ భూపతి గారితో మళ్ళీ పని చేస్తున్నా' అని అమ్మకి ఫోన్ చేసి చెప్పా. 'ఆర్ఎక్స్ 100'తో à°¨à°¨à±à°¨à± పరిచయం చేశారనో... మరొకటో... అమ్మకి à°†à°¯à°¨ అంటే చాలా గౌరవం. ఆయన డైరెక్షన్ కూడా ఇష్టం. 


*మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

*చాలా చాలెంజింగ్ రోల్. అందులో నటించడం చాలా కష్టమైంది. రియల్ లైఫ్ లో నాకు, శైలు పాత్రకు 10 పర్సెంట్ కూడా సంబంధం లేదు. ఏం ఆలోచించకుండా ఫ్రీగా షూటింగ్ చేయడానికి రమ్మని చెప్పారు. ఆయనపై à°¨à°¾à°•à± పూర్తి విశ్వాసం ఉంది. చెప్పినట్లు చేశా. సరెండర్ అయిపోయా. క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ కోసం నేను కూడా కొంత రీసెర్చ్ చేశా. 


*మీ కంటే ముందు 40 మందిని ఆడిషన్ చేశారట!
*ఆల్మోస్ట్ 35 మందిని ఆడిషన్ చేసినట్లు ఉన్నారు. అజయ్ భూపతి వెంట పడ్డానని చెప్పాను కదా! మధ్యలో ఫోన్స్ చేసినప్పుడు ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేవారు. 'నన్ను ఎందుకు సెలెక్ట్ చేయడం లేదు' ఛాన్స్ ఇవ్వడం లేదు' అని కూడా అడిగా. మీరు మళ్ళీ ఛాన్స్ ఇస్తే నా కెరీర్ కి హెల్ప్ అవుతుందని కూడా చెప్పా. చివరకు, ఆడిషన్స్ చేసి నన్ను సెలెక్ట్ చేశారు.


*మీరు మోడ్రన్ గా కనిపిస్తారు. సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్ర చేశారు. ఆ లుక్, క్యారెక్టర్ గురించి...
*శైలు క్యారెక్టర్ హెయిర్, మేకప్ కోసం ప్రతి రోజు రెండు గంటలు పట్టింది. మేకప్ కంటే క్యారెక్టర్ ఎమోషనల్ జర్నీ నుంచి బయటకు రావడానికి ఎక్కువ టైమ్ పట్టింది. షూటింగ్ కంప్లీట్ చేశాక 15 రోజులు దాన్నుంచి బయటకు రాలేదు. మా అమ్మ దగ్గరకు వెళ్లి అక్కడ ఉన్నాను. చేతి మీద గాట్లు, నా లుక్ చూసి 'నీకు à°à°®à±ˆà°‚ది?' అని అమ్మ అడిగింది. పక్కా పల్లెటూరి అమ్మాయిలా ఉన్నావ్ అని చెప్పింది. 


*మీ క్యారెక్టర్, నందితా శ్వేతా పాత్రకు సంబంధం ఏంటి?
*నందితా శ్వేతా పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. ట్విస్టులలో à°†à°®à±†à°¦à°¿ à°•à±€à°²à°• పాత్ర ఉంటుంది. 


*ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను à°²à±‡à°¡à±€ ప్రొడ్యూసర్ చేశారు. మీకు à°Žà°‚à°¤ కంఫర్ట్ అనిపించింది?
*చాలా కంఫర్టబుల్ à°…à°‚à°¡à°¿. షూటింగ్ టైములో à°¸à±à°µà°¾à°¤à°¿ రెడ్డి గునుపాటిని కలవలేదు. కానీ, ఫోనులో à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à°¾à°¨à±. స్వాతి గారు, సురేష్ వర్మ గారు... ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అజనీష్ సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉంది. టాలెంటెడ్ టెక్నీషియన్లు సినిమాకు పని చేశారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎవరు చూడని à°•à°¥, క్యారెక్టర్లు à°ˆ సినిమాలో ఉంటాయి. 


*కార్తికేయతో à°®à°³à±à°³à±€ ఎప్పుడు సినిమా చేస్తారు?
*కార్తికేయతో à°šà±†à°ªà±à°ªà°¾. మళ్ళీ మనం కలిసి సినిమా చేద్దామని! మంచి à°•à°¥ వస్తే చెబుతానని à°…న్నారు. అన్నీ కుదరాలి!


*'ఆర్ఎక్స్ 100'à°•à°¿, ఇప్పటికి అజయ్ భూపతిలో à°à°®à±ˆà°¨à°¾ మార్పు గమనించారా?
*లేదు. ఇప్పుడు కొంచెం కామ్ అయ్యారు. అంతే తప్ప మార్పులు ఏమీ లేవు. నేను టెన్షన్ పడితే ఆయన కూల్ గా ఉన్నారు.


*ప్రీ రిలీజ్ ఫంక్షన్ స్టేజి మీద అల్లు అర్జున్ తో సెల్ఫీలు à°¦à°¿à°—ారు. ఆయనతో ఏం మాట్లాడారు?

*అల్లు అర్జున్ గారిని à°•à°²à°¿à°¸à°¿à°¨à°ªà±à°ªà±à°¡à± బ్లష్ అవుతూ ఉన్నాను. 'పాయల్... నిన్ను చూస్తే గర్వంగా ఉంది. నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నాకు తెలుసు. à°† రోల్ చేయడం à°…à°‚à°¤ ఈజీ కాదు' అని చెప్పారు. ఐయామ్ సో హ్యాపీ.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !