View

పాయల్, హన్సిక, మెహ్రీన్, రుక్సార్ - గెలుపు గుర్రం ఎక్కేది ఎవరు?

Thursday,November16th,2023, 07:10 AM

చిత్ర పరిశ్రమకు శుక్రవారం చాలా ఇంపార్టెంట్. à°† రోజు రిలీజ్ అయ్యే సినిమాల స్థాయిని à°¬à°Ÿà±à°Ÿà°¿ బాక్సాఫీస్ కళకళలాడిపోతుంది. à°ˆ శుక్రవారం (17.11.2023) చాలా స్పెషల్. ఎందుకంటే లేడి à°“రియంటెడ్ à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à± విడుదలవుతున్నాయి. మరి à°ˆ ముద్దుగుమ్మల à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à± కాసుల వర్షం కురిపిస్తాయా... ఆడియన్స్ ని మెప్పించే à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± à°Žà°µà°°à±... ఏ హీరోయిన్ గెలుపు గుర్రం ఎక్కబోతోంది తెలుసుకుందాం. 


పాయల్ à°°à°¾à°œà± ఫుత్,   à°¹à±€à°°à±‹à°¯à°¿à°¨à± à°—à°¾ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన "మంగళవారం" రేపు థియేటర్స్ à°•à°¿ వస్తోంది. à°ˆ సినిమా పై చాల అంచనాలు ఉన్నాయి. ఆర్ ఎక్స్ 100 సినిమాతో à°ªà°¾à°¯à°²à± à°°à°¾à°œà± ఫుత్, అజయ్ భూపతి చక్కటి విజయాన్ని అందుకున్నారు. మళ్లీ వీరి కాంబినేషన్ తో తెరకెక్కిన "మంగళవారం" కూడా విజయాన్ని అందుకుంటుందనే à°¨à°®à±à°®à°•à°‚తో చిత్రం యూనిట్ ఉంది. à°ˆ సినిమా పాయల్ కెరీర్ à°•à°¿ ఎలాంటి బ్రేక్ ఇవ్వనుందో à°šà±‚డాల్సిందే.


మెహ్రీన్, రుక్సార్ దిల్లాన్ మెయిన్ లీడ్స్ à°—à°¾ తెరకెక్కిన సినిమా "స్పార్క్". à°ˆ సినిమా విజయం à°ˆ ఇద్దరి హీరోయిన్లకు చాలా ఇంపార్టెంట్. వరుస ఫ్లాప్ లతో మెహ్రీన్ కెరీర్ చాలా ఇబ్బందుల్లో ఉంది. సక్సెస్ ఫుల్ సినిమాతో à°®à°³à±à°²à±€ తన కెరీర్ ని గాడిలో à°ªà°¡à±‡à°²à°¾ చేసుకోవాలనే తాపత్రయంతో ఉంది మెహ్రీన్.  రుక్సార్ సైతం సక్సెస్ కోసం ఎదురుచూస్తోంది. మరి "స్పార్క్" à°ˆ ఇద్దరి హీరోయిన్లకు à°•à°²à°¿à°¸à±Šà°¸à±à°¤à±à°‚దా... వీరి కెరీర్ కు మంచి మలుపు అవుతుందా వేచి చూడాల్సిందే.


హన్సిక లీడ్ రోల్ చేసిన లేడీ ఓరియంటెడ్ à°®à±‚వీ "మై నేమ్ ఈజ్ శృతి". à°ˆ సినిమా కూడా రేపు థియేటర్స్ à°•à°¿ వస్తోంది. చాలా గ్యాప్ తర్వాత హన్సిక నటించిన తెలుగు సినిమా ఇది. à°ˆ సినిమా విజయం సాధిస్తే... తెలుగులో మరికొన్ని à°¸à°¿à°¨à°¿à°®à°¾à°²à± చేసే అవకాశం హన్సిక కు వస్తుంది. లేకపోతే తెలుగు సినిమాలకు à°¹à°¨à±à°¸à°¿à°• దూరమయ్యే అవకాశం ఉంది. మరి హన్సిక కెరీర్ à°•à°¿ à°ˆ సినిమా ఎలాంటి మలుపు అవుతుందో వేచిచూద్దాం.


సో... రేపు విడుదలవుతున్న à°ˆ సినిమాలు à° హీరోయిన్ ని గెలుపు గుర్రం ఎక్కేలా చేస్తాయో à°µà±‡à°šà°¿à°šà±‚ద్దాం. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !