View

ప్రేమకథ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

Wednesday,December06th,2023, 12:05 PM

కిషోర్ కేఎస్ డి, దియా సితెపల్లి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ప్రేమకథ". ఈ చిత్రాన్ని టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ, సినీ వ్యాలీ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్ నిర్మాతలు. ఉపేందర్ గౌడ్ ఎర్ర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శివశక్తి రెడ్ డీ దర్శకత్వం వహిస్తున్నారు. "ప్రేమకథ" చిత్రాన్ని త్వరలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మంగళవారం సాయంత్రం "ప్రేమకథ" సినిమా ట్రైలర్ ను స్టార్ హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో...


సినిమాటోగ్రాఫర్ వాసు పెండెం మాట్లాడుతూ - "ప్రేమకథ" సినిమాకు వర్క్ చేసే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ కు థ్యాంక్స్. మా సినిమా ట్రైలర్ చూశారు. మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. ఏ సినిమా ఫేట్ అయినా మీరు డిసైడ్ చేయాల్సిందే. ఇదొక డిఫరెంట్ లవ్ స్టోరి. "ప్రేమకథ" మిమ్మల్ని ష్యూర్ గా ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.


హీరోయిన్ దియా సితెపల్లి మాట్లాడుతూ - తెలుగులో నా మొదటి సినిమా "ప్రేమకథ". ఈ చిత్రంలో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం టీమ్ అంతా కష్టపడి పనిచేశాం. ఫస్ట్ మూవీ కాబట్టి నేను సెట్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను. రెగ్యులర్ లవ్ మూవీస్ కు మా సినిమా భిన్నంగా ఉంటుంది. మీ అందరు సపోర్ట్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేస్తున్నా అని చెప్పింది.


యాక్టర్ వినయ్ మహదేవ్ మాట్లాడుతూ - ప్రేమ కథ సినిమాలో నేను యాదవ్ అనే క్యారెక్టర్ చేశాను. మీరు ట్రైలర్  లో చూసినట్లు ఇందులో ఒక 50 నుంచి 60 మందితో ఒక ఫైట్ ఉంటుంది. ఈ ఫైట్ లో ఫైటర్స్ ఎవరూ లేకుండా మొత్తం యాక్టర్స్ తోనే చేశారు. ఈ ఫైట్ మూవీకి ఒక హైలైట్ అవుతుంది. మా హీరో ఇవాళ ఈ కార్యక్రమానికి రాలేకపోయాడు. ట్రైలర్ రిలీజ్ కు రానందుకు బాధపడుతూ ఫోన్ చేశాడు. దాదాపు అందరూ కొత్తవాళ్లమే. అయినా ప్రతి ఒక్కరూ బాగా పర్ ఫార్మ్ చేశారు. అన్నాడు.


యాక్టర్ విక్రమ్ మాట్లాడుతూ - గిరి అన్న ద్వారా నాకు "ప్రేమకథ" సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ చిత్రంలో శ్రీనివాస్ అనే క్యారెక్టర్ చేశాను. మంచి క్యారెక్టర్ ఇచ్చిన ప్రొడ్యూసర్ విజయ్ అన్నకు, డైరెక్టర్ శివశక్తి గారికి థ్యాంక్స్. మేమంతా ఫ్రెండ్స లా టీమ్ వర్క్ చేశాం. "ప్రేమకథ"తో ఒక మంచి చిత్రాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. అన్నారు.


ప్రొడ్యూసర్ విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ - "ప్రేమకథ" సినిమాను దాదాపు అంతా కొత్తవాళ్లతో నిర్మించాం. థియేటర్ నుంచి వచ్చిన టాలెంటెడ్ యాక్టర్స్ మా సినిమాలో నటించారు. మాకు వర్థన్ దేవరకొండ గారు, మధుర శ్రీధర్ రెడ్డి గారు, శింగనమల కల్యాణ్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఇవాళ మా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన హీరో విజయ్ దేవరకొండ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. మా సినిమా ప్రమోషన్స్ కు సపోర్ట్ చేసి ఫస్ట్ లుక్, సాంగ్స్ రిలీజ్ చేసిన హీరో ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్స్ హరీశ్ శంకర్, హనురాఘవపూడి, మారుతి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఒక జెన్యూన్ లవ్ స్టోరితో మా "ప్రేమకథ" సినిమాను నిర్మించాం. మీ అందరి సపోర్ట్ లభిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.


నటీనటులు - కిషోర్ కేఎస్డి, దియా సితెపల్లి, రాజ్ తిరందాసు, వినయ్ మహదేవ్, నేత్ర సాధు తదితరులు


టెక్నికల్ టీమ్
డీవోపీ - వాసు పెండెం
మ్యూజిక్ - రధన్
ఎడిటర్ - ఆలయం అనిల్
ఆర్ట్ డైరెక్టర్ - వీర మురళి
కాస్ట్యూమ్స్ - శివాని ఎర్ర
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -  గిరి పిన్నింటి
లైన్ ప్రొడ్యూసర్స్ - ఈ. శ్రీనివాస్ గౌడ్, ఎం.హనుమంత్ రెడ్డి, చందు కొదురుపాక
లిరిక్స్ - కృష్ణ చైతన్య, రాంబాబు గోసాల, కృష్ణ కాంత్
బ్యానర్స్ - టాంగా ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పి, సినీ వ్యాలీ మూవీస్
నిర్మాతలు - విజయ్ మట్టపల్లి, సుశీల్ వాజపిల్లి, శింగనమల కల్యాణ్
కో ప్రొడ్యూసర్ - ఉపేందర్ గౌడ్ ఎర్ర
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
రచన దర్శకత్వం - శివశక్తి రెడ్ డీ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియేటర్స్ కి వస్తోంది. దీంతో పాటు నాగఅ� ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత "ఉప్పెన" డై� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ తెల ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటోంది సమంత. తాజా వార్తల ప్రకారం సమ� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమాకి సం� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్న వ� ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ యేడాది సెట్స్ ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని సినిమా ..

Read More !

Gossips

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా డిసెంబర్ లో థియే ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సినిమా చేస్తున్న విషయం త ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ రిపీట్ అయితే ఆ సినిమాపై పెరిగే అంచనాల గురిం� ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంట� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిసెంబర్ 22న ప్రపంచ వ్య� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సినిమాని తెలుగులో రీమ� ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కను ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టార్ చిరంజీవి తదుపరి సినిమా కొరటాల శివ ద ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో బిజీగా ఉన్నాడు. 2020 లో ఈ చ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరించాడు. ఒకటి త్రివిక్� ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ కొరటాల శివ 'శ్రీమంతుడు', 'భరత్ అనే నేను ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు భారీ షాక్ ఇచ్చ� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా � ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రాంచరణ� ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటసింహం బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయప ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ర ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని కుర్రకారు లేరు. అబ్బాయిలు మాత్రమే కాద ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ చిత్రం � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. దీని తర� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !