View

Save The Tigers Season 1 - free streaming in Disney Plus Hotstar

Wednesday,February28th,2024, 11:22 AM

Disney plus Hotstar is offering free access to the hit web series 'Save the Tigers Season 1' until March 10th. This promotion is in anticipation of the upcoming 'Save the Tigers' Season 2. The series stars Priyadarshi, Abhinav Gomtam, Chaitanya krishna, Pavani, Zordar Sujatha, and Devayani in lead roles. 'Save the Tigers' debuted last year and captivated audiences with its engaging narrative.


Featuring various stories about the relationship between husbands and wives, this series has entertained viewers. Show Runner by Mahi V. Raghav, Directed by TEJA Kakumanu and produced by Chinna Vasudevareddy, the first season of 'Save the Tigers' received positive feedback, setting high expectations for Season 2. The creators have expressed confidence that the upcoming season will meet these expectations. Disney+ Hotstar will soon announce the streaming date for 'Save the Tigers' Season 2.


మార్చి 10వ తేదీ వరకు డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సేవ్ ద టైగర్స్ సీజన్ 1 ఫ్రీ స్ట్రీమింగ్


సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘సేవ్ à°¦ టైగర్స్’ ను మార్చి 10à°µ తేదీ వరకు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. ‘సేవ్ à°¦ టైగర్స్’ సీజన్ 2 త్వరలో రాబోతున్న నేపథ్యంలో à°ˆ ఆఫర్ ఇస్తోంది. à°ˆ సిరీస్ లో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్యకృష్ణ, పావని, జోర్దార్ సుజాత, దేవయాని ప్రధాన పాత్రల్లో నటించారు. ‘సేవ్ à°¦ టైగర్స్’ వెబ్ సిరీస్ గతేడాది స్ట్రీమింగ్ కు వచ్చి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.


భార్యభర్తల మధ్య జరిగే భిన్నమైన కథల ఆంథాలజీగా రూపొందిన à°ˆ సిరీస్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. మహి వి. రాఘవ్, చిన్నా వాసుదేవరెడ్డి నిర్మించిన వెబ్ సిరీస్ కు తేజ కాకుమాను దర్శకత్వం వహించారు. ఫస్ట్ సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ తో ‘సేవ్ à°¦ టైగర్స్’ సీజన్ 2 మీద మంచి అంచనాలు ఉన్నాయి. à°ˆ ఎక్స్ పెక్టేషన్స్ రీచ్ అయ్యేలా సీజన్ 2 ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలోనే ‘సేవ్ à°¦ టైగర్స్’ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ను డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అనౌన్స్ చేయనుంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !