View

హే.. హ‌లో.. న‌మ‌స్తే - రిలీజైన ‘పతంగ్’ లిరిక‌ల్ వీడియో

Sunday,March10th,2024, 12:45 PM

ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు భార‌తీయ సినిమాలో ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు ప్రేక్ష‌కులు చూసి వుంటారు. కాని తొలిసారిగా à°ª‌తంగుల పోటీతో రాబోతున్న కామెడీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం ‘à°ª‌తంగ్’. సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ à°°à°¿à°·‌న్ సినిమాస్ à°ª‌తాకంపై విజ‌య్ శేఖ‌ర్ అన్నే, సంప‌త్ à°®‌à°•, సురేష్ కొత్తింటి సంయుక్తంగా నిర్మిస్తున్న à°ˆ చిత్రానికి ప్ర‌ణీత్ ప్ర‌త్తిపాటి à°¦‌ర్శ‌కుడు. నాని బండ్రెడ్డి క్రియేటివ్ నిర్మాతగా వ్య‌à°µ‌à°¹‌రిస్తున్న à°ˆ చిత్రంలో ఇన్‌స్టాగ్రమ్ సెన్సేష‌న్ ప్రీతి à°ª‌à°—‌డాల‌, జీ à°¸‌à°°à°¿à°—‌à°®‌à°ª à°°‌న్న‌à°°‌ప్ ప్ర‌à°£‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్ ముఖ్య‌తార‌లుగా à°¨‌టిస్తున్నారు. à°®‌రికొంత మంది నూత‌à°¨ à°¨‌టీన‌టుల‌తో పాటు ప్ర‌ముఖ సింగ‌ర్, à°¨‌టుడు ఎస్‌పీ à°š‌à°°‌ణ్ à°ˆ చిత్రంలో కీల‌à°•‌మైన పాత్ర‌లో à°•‌నిపించ‌బోతున్నారు. చిత్రీక‌à°°‌à°£ పూర్తిచేసుకున్న à°ˆ చిత్రం వేస‌విలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా à°ˆ చిత్రంలోని హే à°¹‌లో.. à°¨‌à°®‌స్తే అంటూ కొన‌సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను à°¶‌నివారం హైద‌à°°‌బాద్‌లోని పాత‌à°¬‌స్తీలో వినూత్నంగా విడుద‌à°² చేశారు. à°ˆ పాట‌ను ప్రముఖ పాట‌à°² à°°‌à°š‌యిత, ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్ చంద్ర‌బోస్‌, పాపుల‌ర్ à°¦‌ర్శ‌కుడు అనుదీప్ కేవీలు à°ˆ వేడుక‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి à°ˆ పాట‌ను విడుద‌à°² చేశారు. 


à°ˆ సందర్భంగా చంద్ర‌బోస్ మాట్లాడుతూ à°ˆ వేడుక‌కు రావ‌à°¡à°‚ ఎంతో సంతోషంగా వుంది. నేను à°ˆ రోజు ఇక్క‌à°¡à°¿à°•à°¿ రావ‌డానికి కార‌ణం à°ˆ చిత్రం క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ నాని బండ్రెడ్డి. ఆయ‌à°¨ ప్ర‌తిభ గురించి నాకు తెలుసు. ఆయ‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన చిత్ర కూడా త్వర‌లో రాబోతుంది. à°¤‌à°¨ à°¦‌ర్శ‌à°•‌త్వ అనుభ‌వంతో à°ˆ సినిమాకు క్రియేటివ్ నిర్మాత‌à°—à°¾ వున్నాడు. à°ˆ సినిమా నానికి మంచి పేరును తెచ్చిపెడుతుంది. అంతేకాదు...à°ˆ చిత్రం అంతా నూత‌à°¨ à°¨‌టీన‌టుల‌తో, సాంకేతిక నిపుణుల‌తో ఉన్న‌తంగా తీర్చిదిద్డ‌à°¬‌డింది. à°¤‌ప్ప‌కుండా à°ˆ చిత్రం à°˜‌à°¨‌విజ‌యం సాధించి à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ మంచి పేరును తీసుక‌రావాల‌ని ఆశిస్తున్నాను అన్నారు.జోస్ జిమ్మి సంగీతం కూడా చాలా విన‌సొంపుగా వుంది. ఆయ‌à°¨‌కు సంగీత à°¦‌ర్శ‌కుడిగా మంచి à°­‌విష్య‌త్తు వుంది. అలాగే à°ˆ చిత్రంలో à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ ప్ర‌à°£‌వ్ మంచి గాయ‌కుడు, à°ˆ చిత్రంతో à°¨‌టుడిగా కూడా మంచి పేరును తీసుక‌à°µ‌స్తుంది. మిగ‌తా à°¨‌టీన‌టుల‌కు కూడా à°ˆ సినిమా మైలురాయిగా నిల‌వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.


పాపుల‌ర్ à°¦‌ర్శ‌కుడు కేవీ అనుదీప్ మాట్లాడుతూ నాని నాకు మంచి మిత్రుడు. à°ˆ పాట నాకు బాగా à°¨‌చ్చింది. à°ˆ చిత్రం à°…à°‚à°¦‌à°°à°¿à°•à°¿ మంచి పేరును తీసుక‌రావాల‌ని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత‌ల్లో à°’à°•‌రైన సంప‌త్ à°®‌à°• మాట్లాడుతూ నేను ఈసినిమా చేయ‌డానికి ఒకే ఒక్క కార‌ణం నాని. కేవ‌లం à°…à°¤‌ని మీద à°¨‌మ్మ‌కంతో సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో వున్న నేను à°ˆ సినిమాతో నిర్మాత‌à°—à°¾ మారాను. à°ˆ పాట విని సినిమా చేయ‌డానికి ఓకే అన్నాను. à°ˆ పాట‌తోనే మా à°œ‌ర్నీ ప్రారంభం అయింది. హైద‌రాబాద్ బ్యూటీని చాటి చెప్పే à°ˆ పాట హైద‌రాబాద్ యాంథ‌మ్‌à°—à°¾ నిలిచిపోతుంది అన్నారు. 


క్రియేటివ్ నిర్మాత నాని మాట్లాడుతూ à°ˆ సినిమాకు ఇద్ద‌రు హీరోల‌తో పాటు à°•‌నిపించ‌ని à°®‌రో ఇద్ద‌రు హీరోలు à°ˆ చిత్ర à°¦‌ర్శ‌కుడు ప్ర‌ణీత్‌, సంగీత à°¦‌ర్శ‌కుడు జోస్ జిమ్మి à°ˆ చిత్రంతో జోస్ జిమ్మి ని కనీసం à°“ à°¦‌శాబ్దం గుర్తుపెట్టుకుంటారు అన్నారు. à°ˆ చిత్ర క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ నానికి మేజ‌ర్ యాక్సిడెంట్ à°œ‌à°°à°¿à°—à°¿à°¨‌ప్ప‌డు టీమ్ అంతా ఎంతో à°•‌à°²‌à°¤ చెందార‌ని, à°…à°¸‌లు à°¬‌తుకుతాడో లేదో అనుకున్ననాని  à°¡à°¾à°•à±à°Ÿ‌ర్ల‌ను కూడా ఆశ్చ‌ర్య‌à°ª‌రుస్తూ అతి త్వ‌à°°‌లోనే కోలుకుని à°ˆ రోజు మీ ముందుకు à°µ‌చ్చాడ‌ని, సినిమా మీద వున్న ప్రేమే à°…à°¤‌డ్ని à°¬‌తికించింద‌ని ఎగ్యిక్యూటివ్ నిర్మాత నిఖిల్ కోడూరు తెలిపారు. 


à°ˆ వేడుక‌లో హీరోలు ప్ర‌à°£‌వ్ కౌశిక్‌తో పాటు వంశీ పూజిత్, హీరోయిన్‌ ప్రీతి à°ª‌à°—‌డాల‌, సంగీత à°¦‌ర్శ‌కుడు జోస్ జిమ్మి, కొరియోగ్రాఫ‌ర్ ఆట సందీప్ à°¤‌దిత‌రులు పాల్గొన్నారు. 


à°ˆ చిత్రానికి సినిమాటోగ్రాఫ‌ర్‌: à°¶‌క్తి à°…à°°‌వింద్‌, సంగీతం: జొస్ జిమ్మి, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌: చాణ‌క్య రెడ్డి, ప్రొడ‌క్ష‌న్ డిజైనర్: వెంక‌ట్ శాతావాహ‌à°¨‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్: మేఘన శాతావాహ‌à°¨



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !