View

డాక్టర్స్ కి 'ఐ' చూపించిన రహమాన్!

Saturday,January17th,2015, 09:37 AM

విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'ఐ' చిత్రం సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వసూళ్లు పరంగా మాత్రం బాగానే ఉందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందించారు.

కాగా ఈ చిత్రం స్పెషల్ షోని ఏర్పాటు చేసి, కొంతమంది ముఖ్య అతిధులకు రహమాన్ ఈ సినిమాని చూపించారు. ఆ ముఖ్య అతిధుల్లో డాక్టర్లు ఉన్నారు. రహమాన్ తల్లి అనారోగ్యంతో ఉన్నప్పుడు కొంతమంది డాక్టర్ల బృందం పర్యవేక్షణలో చికిత్స జరిగిందట. వారందరూ రహమాన్ తల్లి గురించి చాలా కేర్ తీసుకున్నారట. ఈ నేపధ్యంలో ఆ డాక్టర్లకు తమ కుటుంబాలతో సహా 'ఐ' సినిమా స్పెషల్ షోకి రావాల్సిందిగా రహమాన్ ఆహ్వానం పంపారట. స్వయంగా రహమాన్ నుంచి ఆహ్వానం అందుకున్న డాక్టర్లు 'ఐ' సినిమాని వీక్షించారు. అలాగే మరికొంతమంది ముఖ్య అతిధులను కూడా ఈ షోకి ఆహ్వానించారట రహమాన్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !