View

ఎన్టీఆర్ ని కాదన్న నారాయణమూర్తి

Tuesday,January20th,2015, 05:07 AM

దర్శక, నిర్మాతగా, నటుడిగా ఆర్. నారాయణమూర్తికి ఉన్న పేరు, ప్రఖ్యాతులు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సమాజంలో వెనకబడిన వర్గాలవారి సమస్యలను, బడా బాబుల పెత్తనాన్ని ఆధారంగా చేసుకుని పలు చిత్రాలు రూపొందించారు. తన చిత్రాల ద్వారా నారాయణమూర్తి కరప్షన్ ని ప్రశ్నిస్తూ, పీపుల్ స్టార్ అనిపించుకున్నారు. ఈ పీపుల్ స్టార్ ఇప్పటివరకు స్వీయ దర్శకత్వంలో తాను నిర్మించిన చిత్రాల్లో నటించారు. నారాయణమూర్తి బయటి చిత్రాల్లో నటించాలనుకుంటే అవకాశాలు చాలానే వస్తాయి. కానీ, ఆయన ఎప్పుడూ ఆసక్తి కనబర్చలేదు. తాజాగా.. ఎన్టీఆర్ 'టెంపర్'లో ఓ కీలక పాత్రకు నారాయణమూర్తిని అడిగారట.

Puri offered a role to R. Narayanamurthy

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఓ శక్తిమంతమైన పాత్ర ఉంది. ఆ పాత్రను నారాయణమూర్తితో చేయించాలని పూరి అనుకున్నాడట. ఇటీవల నారాయణమూర్తికి ఈ కథ, పాత్ర గురించి చెబితే, ఆయన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అయితే, ఆ తర్వాత కొన్ని రోజులకు ఫోన్ చేసి, 'ఈ చిత్రంలో నటించడానికి కుదరదు' అని నారాయణణమూర్తి చెప్పారట. ఆ తర్వాత ఆ పాత్రకు ఎవర్ని తీసుకున్నారనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ఈ పాత్ర చేయడానికి నారాయణమూర్తికి భారీ పారితోషికం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారట. కానీ, నారాయణమూర్తి వద్దనుకున్నారు. దానికి కారణం తనదైన శైలి చిత్రాల్లోనే కంటిన్యూ కావాలనుకుని ఉంటారని ఊహించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !