View

ఆపరేషన్ టేబుల్ ఎక్కనున్న యం.యస్.నారాయణ!

Wednesday,January21st,2015, 06:59 AM

పలు చిత్రాల్లో, పలు పాత్రల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన ప్రముఖ హాస్య నటుడు యం.యస్.నారాయణ ప్రస్తుతం హాస్పటల్లో ఉన్నారనే వార్త ఆయన అభిమానులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది. అసలు యం.యస్ కి ఏమయ్యింది? రాత్రికి రాత్రి ఆయన్ను హాస్పటల్లో ఎందుకు చేర్పించారని ఆయన అభిమానులు కంగారుపడుతున్నారు. కాగా అసలు విషయం ఏంటంటే... బీమవరంలో ఉన్న యం.యస్ రాత్రికి రాత్రికి గుండెలో నొప్పిగా ఉందని చెప్పారట. దాంతో భీమవరంలోని ఓ ప్రైవేట్ హాస్పటల్లో ప్రాధమిక చికిత్స అందించిన అనంతరం అక్కడి డాక్టర్ల అడ్వయిజ్ మేరకు హైదరాబాద్ లోని కిమ్స్ హాస్పటల్ కి యం.యస్ ని తీసుకొచ్చారు కుటుంబ సభ్యులు.

M.S.Health Condition is Stable

కిమ్స్ లో అన్ని టెస్ట్ లు చేసిన డాక్టర్లు సర్జరీ చేయాల్సిందేనని చెప్పారట. గుండెకు సంబంధించిన ప్రాబ్లమ్ తో యం.యస్ బాధపడుతున్నారని సమాచారమ్. డాక్టర్ల అడ్వయిజ్ మేరకు సర్జరీ చేయించుకోవడానికి యం.యస్ సిద్ధంగా ఉన్నారట. దాంతో à°’à°•à°Ÿà°¿, రెండు రోజుల్లో యం.,యస్ à°•à°¿ సర్జరీ చేయడానికి డాక్టర్లు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్టేబుల్ à°—à°¾ ఉందని, సర్జరీ తర్వాత యం,యస్ పూర్తిగా కోలుకుంటారని కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పినట్టు వార్తలు అందుతున్నాయి. యం.యస్ త్వరగా కోలుకుని మరిన్ని చిత్రాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పాత్రలు చేయాలని ఆయన సన్నిహితులు, అభిమానులు చిత్రరంగానికి చెందినవారు కోరుకుంటున్నారు. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !