View

మార్చిలో 'జిల్' అంటూ రాబోతున్న గోపీచంద్

Saturday,January31st,2015, 07:58 AM

మిర్చి', 'à°°‌న్ రాజా à°°‌న్' లాంటి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ à°¸‌క్స‌స్‌లు అందించిన క్రేజి నిర్మాణ సంస్ధ యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెం-3 à°—à°¾ ప్రారంభమైన చిత్రం జిల్‌.. లౌక్యం లాంటి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ చిత్రం à°¤‌రువాత యాక్ష‌న్ స్టార్ గోపిచంద్ హీరోగా, ' ఉహ‌లు గుస‌గుస‌లాడే ' లాంటి సూప‌ర్ హిట్ à°¤‌రువాత రాశి à°–‌న్నాలు జోడిగా à°¨‌టిస్తున్నారు. క్రియేటివ్ à°¦‌ర్శ‌కుడు చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి à°¦‌గ్గ‌à°° దర్శ‌కత్వ శాఖ‌లో à°ª‌నిచేసిన రాధా కృష్ణ కుమార్ ని à°¦‌ర్శ‌కునిగా à°ª‌రిచయం చేస్తూ, నిర్మాత‌లు వంశి, ప్ర‌మోద్ లు నిర్మిస్తున్న చిత్రం జిల్ మూడు పాట‌లు మిన‌à°¹ షూటింగ్ మెత్తం పూర్తిచేసుకుంది. à°²‌వ్ యాక్ష‌న్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°—à°¾ తెర‌కెక్కుతున్న à°ˆ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి మార్చిలో విడుద‌à°² చేయ‌టానికి నిర్మాత‌లు à°¸‌న్నాహ‌లు చేస్తున్నారు.

à°ˆ సంధ‌ర్బంగా నిర్మాత‌లు వంశి, ప్ర‌మోద్ లు మాట్లాడుతూ.. యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా ' మిర్చి' లాంటి బ్లాక్‌à°¬‌స్ట‌ర్ చిత్రంతో మా సంస్థ యు.వి.క్రియోష‌న్స్ ప్రారంభ‌మైంది, మా రెండ‌à°µ ప్ర‌à°¯‌త్నం à°¶‌ర్వానంద్ హీరోగా 'à°°‌న్ రాజా à°°‌న్ 'తో à°®‌రోక బ్లాక్‌à°¬‌స్ట‌ర్ విజ‌యాన్ని సాధించాం. ఇప్పుడు మా మూడ‌à°µ చిత్రం ' లౌక్యం' లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రం à°¤‌రువాత గోపిచంద్ హీరోగా, రాశిఖ‌న్నా ని హీరోయిన్ à°—à°¾, రాధా కృష్ణ కుమార్ ని à°¦‌ర్శ‌కునిగా à°ª‌à°°à°¿à°š‌యం చేస్తూ తెర‌కెక్కిస్తున్న చిత్రం జిల్‌. à°ˆ చిత్రానికి సంభందించి మూడు పాట‌లు మిన‌à°¹ షూటింగ్ మెత్తం పూర్త‌యింది. à°ˆ పాట‌ల్ని ఫిబ్ర‌à°µ‌à°°à°¿ మెద‌టివారంలో విదేశాల్లో చిత్రీక‌రిస్తాము. à°ª‌క్కా à°•‌à°®‌ర్షియ‌ల్ అంశాల‌తో à°²‌వ్ యాక్ష‌న్ à°Žà°‚à°Ÿ‌ర్‌టైన‌ర్ à°—à°¾ à°ˆ చిత్రాని à°¦‌ర్శ‌కుడు తెర‌కెక్కించారు. గోపిచంద్ à°—‌à°¤ చిత్రాల్లో లాగా యాక్ష‌న్ వుంటూ à°š‌క్క‌à°Ÿà°¿ à°²‌వ్ అండ్ ఫ్యామిలి ఎంటర్ టైన‌ర్ à°—à°¾ గోపిచంద్ అభిమానుల్ని à°…à°²‌రిస్తుంది. అలాగే మా యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ వాల్యూని రెండింత‌లు చేసే చిత్రం à°—à°¾ జిల్ వుండ‌బోతుంది. గోపిచంద్ లుక్ à°ª‌à°°à°‚à°—à°¾ à°ª‌క్కా కేర్ తీసుకున్నాము. ఇటీవ‌à°² విడుద‌à°² చేసిన à°«‌స్ట్ లుక్ ఫోస్ట‌ర్స్ à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. ముఖ్యంగా టైటిల్ జిల్ à°•à°¿ చాలా మంచి రెస్పాన్స్ à°µ‌చ్చింది. à°ˆ చిత్రానికి à°¤‌మిళం లో ' ఐ', హింది లో 'కిక్' చిత్రాల‌ని యాక్ష‌న్ అందించిన à°…à°£‌ల్ అరుసు యాక్ష‌న్ కోరియోగ్ర‌à°«à°¿ చేయ్యగా గోపిచంద్ సూప‌ర్బ్ à°—à°¾ చేశాడు. రేపు ధియోట‌ర్స్ లో చూసిన ప్ర‌తిప్రేక్ష‌కుడు థ్రిల్ ఫీల‌వుతాడు. మా బ్యాన‌ర్ లో à°°‌న్ రాజా à°°‌న్ à°•à°¿ సూప‌ర్బ్ మ్యూజిక్ ని అందిచిన జిబ్రాన్ à°ˆ చిత్రానికి ఎక్స‌లెంట్ సంగీతాన్ని అందించాడు. à°ˆ ఆడియో ని త్వ‌à°°‌లో విడుద‌à°² చేసి చిత్రాన్ని మార్చి లో విడుద‌à°² చేయ‌టానికి à°¸‌న్నాహలు చేస్తున్నాము. అని అన్నారు.

à°¦‌ర్శ‌కుడు రాధా కృష్ణ కుమార్ మాట్లాడుతూ .. 'మిర్చి', 'à°°‌న్ రాజా à°°‌న్' లాంటి రెండు బ్లాక్‌à°¬‌స్ట‌ర్స్ చిత్రాల్ని అందిచిన నిర్మాణ సంస్ధ యు.వి.క్రియోష‌న్స్ లో నిర్మాత‌లు వంశి, ప్ర‌మోద్ లు హ్య‌ట్రిక్ ఫిల్మ్ à°—à°¾ నాకు à°…à°µ‌కాశం ఇచ్చినందుకు నా స్పెష‌ల్ థ్యాంక్స్‌. à°ˆ చిత్రం లో గోపిచంద్‌, రాశిఖ‌న్నాలు జంట‌à°—à°¾ à°¨‌టిస్తున్నారు. à°•‌à°¥ à°—à°¾ ఏమి రాసుకున్నామో అలాగే à°ˆ చిత్రాన్ని తెర‌కెక్కించాం. ఎక్క‌à°¡à°¾ కాంప్ర‌మైజ్ కాకుండా à°ˆ చిత్రాన్ని చేశాము. దీనికి నిర్మాత‌లు వంశి, ప్రమెద్ లు అందించిన à°¸‌పోర్ట్ à°®‌రచిపోలేనిది. గోపిచంద్ గారు à°ˆ చిత్రం లో కొత్త‌à°—à°¾ à°•‌నిపిస్తారు. ముఖ్యంగా యాక్ష‌న్ వైవిధ్యంగా వుంటుంది. జిబ్రాన్ సంగీతం ఒన్ ఆఫ్ ది హైలెట్ à°—à°¾ నిలుస్తుంది. à°µ‌చ్చే వారంలో షూట్ చేస్తే పాట‌à°²‌తో టోట‌ల్ చిత్రం పూర్త‌వుతుంది. à°¸‌మ్మర్ కానుక‌à°—à°¾ మార్చిలో విడుద‌à°² చేయ‌టానికి నిర్మాత‌లు à°¸‌న్నాహ‌లు చేస్తున్నారు.. అని అన్నారు.

నటీనటులు- గోపిచంద్, రాశిఖ‌న్నా, à°š‌à°²‌à°ª‌తిరావు, బ్ర‌హ్మ‌నందం, పోసాని కృష్ణ‌ముర‌ళి,సంప‌త్‌, à°•‌బీర్, à°¹‌రీష్ ఉత్త‌à°®‌న్‌, à°…à°µ‌à°¸‌రాల శ్రీనివాస్‌, అమిత్ ,ప్ర‌భాస్ శీను, à°«‌నికాంత్‌, మాస్ట‌ర్ నిఖిల్‌, బేబి à°…à°‚à°œ‌లి, à°•‌ల్ప‌à°²‌à°¤‌, మౌళిక మెద‌à°²‌గువారు à°¨‌à°Ÿà°¿à°‚à°š‌à°—à°¾..
కాస్ట్యూమ్ డిజైన‌ర్ - తోట విజ‌య్ భాస్క‌ర్‌, ఆర్ట్ డైర‌క్ట‌ర్ - ఏ.à°¯‌స్.ప్ర‌కాష్‌, యాఓన్ డైర‌క్ట్ - à°…à°¨‌ల్ అరుసు, à°Žà°¡à°¿à°Ÿ‌ర్‌- కోట‌à°—à°¿à°°à°¿ వెంక‌టేశ్వ‌రావు, డైర‌క్ట‌ర్ ఆఫ్ ఫోటోగ్రఫి- à°¶‌క్తి à°¶‌à°°‌à°µ‌à°£‌న్‌, పి.ఆర్వో- ఎస్‌.కె.ఎన్‌, ఏలూరు శీను, సంగీతం- జిబ్రాన్‌, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూస‌ర్‌- సందీప్‌, నిర్మాత‌లు- వంశి, ప్ర‌మోద్‌, à°•‌à°¥‌-స్ర్కీన్‌ప్లే-మాట‌లు-à°¦‌ర్శ‌à°•‌త్వం - రాధా కృష్ణ కుమార్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !