View

27న 300 థియేటర్స్ లో విడుదలవుతున్న 'పిశాసు'

Saturday,February14th,2015, 09:06 AM

‘చంద్రకళ’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన సి.కళ్యాణ్‌ తమిళంలో సూపర్‌హిట్‌ అయిన మరో చిత్రాన్ని ప్రేక్షకులకు అందిస్తున్నారు. మిస్కిన్‌ దర్శకత్వంలో ప్రముఖ తమిళ దర్శకుడు బాల నిర్మించిన ‘పిశాసు’ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌,బ్యానర్‌పై సి.కళ్యాణ్‌ తెలుగు ‘పిశాచి’à°—à°¾ విడుదల చేస్తున్నారు. నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, రాజ్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆశ్వథ్‌, కళ్యాణి నటరాజన్‌ నటీనటులు. à°ˆ చిత్రం ఫిబ్రవరి 27à°¨ విడుదలకు సిద్ధమైంది.

à°ˆ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ - ''తమిళ్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలిచిన ‘పిశాసు’ చిత్రాన్ని తెలుగులో ‘పిశాచి’ పేరుతో మా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో రిలీజ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27à°¨ 300 థియేటర్లలో à°ˆ చిత్రాన్ని చాలా గ్రాండ్‌à°—à°¾ రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన టీజర్స్‌à°•à°¿, ట్రైలర్‌à°•à°¿ ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇటీవల మా బేనర్‌లో రిలీజ్‌ అయిన ‘చంద్రకళ’ చాలా పెద్ద హిట్‌ అయింది. అదే కోవలో ‘పిశాచి’ కూడా సూపర్‌హిట్‌ అవుతుందన్న నమ్మకం నాకు వుంది'' అన్నారు.

బాల సమర్పణలో సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఫిబ్రవరి 27à°¨ విడుదలవుతున్న విడుదల కానున్న ‘పిశాచి’ చిత్రంలో నాగ, ప్రయాగ మార్టిన్‌, రాధారవి, రాజ్‌కుమార్‌, హరీష్‌ ఉత్తమన్‌, ఆశ్వథ్‌, కళ్యాణి నటరాజన్‌ నటీనటులు. à°ˆ చిత్రానికి à°°à°šà°¨: మిస్కిన్‌, మ్యూజిక్‌: ఆరోల్‌ కొరేళి, కెమెరా: రవిరాయ్‌, నిర్మాతలు: సి.కళ్యాణ్‌, కోనేరు కల్పన, సి.వి.రావు, దర్శకత్వం: మిస్కిన్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !