View

ఈ నెల 20న ‘అనేకుడు’ వస్తున్నాడు

Sunday,February15th,2015, 09:08 AM

ధనుష్‌ హీరోగా కె.వి. ఆనంద్‌ దర్శకత్వంలో à°Ž.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపైన రూపుదిద్దుకున్న ‘అనేకుడు’ ఆడియో ఇటీవలే విడుదలై, మంచి సక్సెస్‌ అయింది. చిత్రం అన్ని పనులను పూర్తి చేసుకుని ఫిబ్రవరి 20à°¨ విడుదలకు ముస్తాబైంది.

à°ˆ సందర్భంగా దర్శకుడు కె. వి. ఆనంద్‌ మాట్లాడుతూ..‘ఇది రెగ్యులర్‌à°—à°¾ వచ్చే సినిమా కాదు. డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లేతో కొనసాగే రొమాంటిక్‌ లవ్‌స్టోరీ. హేరిస్‌ జయరాజ్‌ దీనికి చాలా మంచి మ్యూజిక్‌ని ఇచ్చారు. ఇది అన్ని తరగతుల వారికి నచ్చుతుందనే నమ్మకం నాకుంది. ఇందులో ధనుష్‌ నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తాడు. à°† పాత్రలలోని నాలుగు డిఫరెంట్‌ షేడ్స్‌ని à°ˆ ‘అనేకుడు’లో ప్రేక్షకులు చూసి ఎంజాయ్‌ చేస్తారు’ అని అన్నారు.

నిర్మాతల్లో ఒకరైన ఎస్‌. కల్పాత్తి సురేష్‌ మాట్లాడుతూ..‘à°ˆ సినిమా మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ఇది తెలుగు ప్రేక్షకులని మెప్పిస్తుంది. హీరోగా ధనుష్‌ అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. కె.వి. ఆనంద్‌ దీనిని అందరూ మెచ్చే రీతిలో తెరకెక్కించారు అని అంటూ ఫిబ్రవరి 20à°¨ à°ˆ చిత్రాన్ని విడుదల చేస్తున్నాము..‘ అని చెప్పారు.

ధనుష్‌ సరసన అమైరా దస్తూర్‌ కధానాయికగా నటించిన à°ˆ చిత్రంలో కార్తీక్‌, ఐశ్వర్య, ఆశీష్‌ విద్యార్ధి, అతుల్‌ కులకర్ణిమొదలగు వారు ఇతర పాత్రలను పోషించారు.
హరీష్‌ జైరాజ్‌ సంగీతం సమకూర్చిన à°ˆ చిత్రానికి పాటలు: సాహితి, వనమాలి: ఛాయాగ్రహణం: à°“à°‚ ప్రకాష్‌; ఎడిటింగ్‌: ఆంథోని లు పనిచేసిన సాంకేతిక వర్గం.

నిర్మాతలు: కల్పాత్తి ఎస్‌. అఘోరం, కల్పాత్తి. ఎస్‌. గణేష్‌, కల్పాత్తి. ఎస్‌. సురేష్‌

స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కె.వి. ఆనంద్‌.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !