View

లక్స్ పాపకు బెదిరింపులు.. చంపేస్తామంటున్నారు

Tuesday,February24th,2015, 05:05 AM

తెలుగులో ఆశా షైనీ పలు చిత్రాల్లో నటించినప్పటికీ 'లక్స్ పాప... లక్స్ పాప.. లంచ్ కొస్తావా..' పాట తనను బాగా పాపులర్ చేసింది. 'నరసింహనాయుడు'లోని ఈ పాటకు బాలకృష్ణ సరసన ఆషా అద్భుతంగా డాన్స్ చేసింది. ఈ చిత్రం విడుదలై దాదాపు 14 ఏళ్లు అవుతున్నా.. ఇప్పటికీ ఎక్కడో చోట ఈ పాట వినిపిస్తూనే ఉంది. ఇక.. ఈ పాట గురించి పక్కన పెట్టి అసలు విషయానికొస్తే.. ఈ మధ్య తన పేరుని ఫ్లోరా షైనీగా మార్చుకుంది ఆశా షైనీ. ఇటీవల విడుదలైన ఆంగ్ల చిత్రం 'మెసంజర్ ఆఫ్ గాడ్'లో నటించింది. ఈ చిత్రమే ఇప్పుడు తనకు తిప్పలు తెచ్చి పెట్టింది. ఆ విషయంలోకి వస్తే...

Lux paapa in danger

'మెసంజర్ ఆఫ్ గాడ్'లో మతాలను విమర్శించడం వంటి వివాదాస్పద అంశాలున్నాయి. ఈ చిత్రంపై భారీ ఎత్తున విమర్శనాస్ర్తాలు వెల్లువెత్తాయి. ఈ చిత్రంలో మానవ బాంబులా నటించింది ఫ్లోరా షైనీ. సినిమాలో తను తీవ్రవాది అన్నమాట. ఈ పాత్ర చేసినందుకు ఫ్లోరా షైనీని పలువురు విమర్శిస్తున్నారు. ఫోన్లు చేసి మరీ చంపేస్తామని బెదిరిస్తున్నారట. ఈ విషయాన్ని ఫ్లోరా పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది. అలాగే, తాను అన్ని మతాలనూ గౌరవిస్తాననీ, ఆ చిత్రంలో తన పాత్ర ఏ మతాన్నీ విమర్శించదని ఫ్లోరా పేర్కొంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !