View

పవన్ కల్యాణ్ పాత స్ర్కిప్టు దుమ్ము దులుపుతున్నాడా?

Thursday,February26th,2015, 06:31 AM

ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి, పవన్ కల్యాణ్ కెరీర్ ని గుర్తు చేసుకుంటే, ఆగిపోయిన 'సత్యాగ్రాహి' చిత్రం గుర్తు రాకమానదు. ఈ చిత్రానికి కథ రాసుకుని, తన దర్శకత్వంలోనే పవన్ కల్యాణ్ రూపొందించాలనుకుంటున్నాడు. సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఆ వేడుకలో పవన్, రేణూల ముద్దుల కొడుకు అఖీరా సరదాగా డాన్స్ కూడా చేశాడు. ఇప్పుడీ సినిమాని ఎందుకు గుర్తు చేసుకోవాల్సి వచ్చిందనుకుంటున్నారా? ఆ విషయంలోకే వద్దాం...

Pawan Kalyan to direct 'Sathyagrahi' story

తారక ప్రభు ఫిలింస్ పతాకంపై దర్శకరత్న à°¡à°¾. దాసరి నారాయణరావు నిర్మించనున్న చిత్రంలో పవన్ కల్యాణ్ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. à°ˆ చిత్రానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే విషయాన్ని ప్రకటించలేదు. దాంతో, దర్శకుడెవరు? అనే విషయం గురించి ఫిలిం నగర్ లో à°“ చర్చ జరుగుతోంది. à°ˆ చిత్రంలో నటిస్తూ, పవన్ కల్యాణే దర్శకత్వం వహిస్తాడు? అని కొంతమంది అంటున్నారు. అదెంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. అలాగే, ఒకప్పుడు తానెంతో ముచ్చటపడి రాసుకున్న 'సత్యాగ్రాహి' కథను అటకెక్కించాడు కదా.. ఇప్పుడా కథను కిందకి దించి, దుమ్ము దులుపుతున్నాడని సమాచారం. à°† కథతోనే దాసరి సంస్థలో పవన్ నటించబోతున్న చిత్రం రూపొందనుందని భోగట్టా. మరి.. à°ˆ వార్తలో కూడా ఎంతవరకూ నిజం ఉందో తెలియాల్సి ఉంది. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !