View

భేష్.. కళ్లు మూసుకుని వేయించేసుకుంది!

Tuesday,March03rd,2015, 11:46 AM

ప్రస్తుతం దేశ ప్రజలను విపరీతంగా వణికిస్తున్న వాటిలో స్వైన్ ఫ్లూ ఒకటి. ఈ వైరస్ సోకకుండా చాలామంది ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సినిమా తారలు షూటింగ్ నిమిత్తం ఎక్కడికి పడితే అక్కడికి వెళుతుంటారు కాబట్టి, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఈ వ్యాధి బారిన పడింది. ప్రస్తుతం చికిత్స చేయించుకుంటోంది. సోనమ్ కోలుకుంటోందని సమాచారం. ఈ ముద్దుగుమ్మకు స్వైన్ ఫ్లూ సోకిన విషయం తెలుసుకుని పలువురు తారలు ముందు జాగ్రత్త చర్యలు మొదలుపెట్టారు. వారిలో త్రిష కూడా ఉంది. ఆ విషయానికొస్తే...

Trisha took Swine flu Vaccine

ప్రస్తుతం త్రిష 'అప్పా టక్కర్' అనే తమిళ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ లో కెమెరా ముందుకెళ్లినప్పుడు మినహా మిగతా సమయంలో ముక్కుకి మాస్క్ వేసుకుంటోంది త్రిష. వైరస్ సోకక ముందే జాగ్రత్తపడితే బెటర్ కదా అని కూడా పేర్కొంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి. స్వైన్ ఫ్లూ సోకకుండా వాక్సీన్ వేయించుకుంది. ఈ ఫైన ఫొటోలో కళ్లు మూసుకుని త్రిష వాక్సీన్ వేయించుకుంటున్న వైనాన్ని తిలకించవచ్చు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !