View

'జిల్' లో గోపీచంద్, రాశిఖన్నా కెమిస్ర్టీ బాగా వర్కవుట్ అయ్యిందట

Friday,March20th,2015, 01:39 PM

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ మిర్చి తో ప్రారంభ‌మైన యు.వి.క్రియోష‌న్స్ à°µ‌రుస‌à°—à°¾ à°°‌న్‌రాజార‌న్ తో విజ‌యాన్ని సాధించారు.సక్సెస్ ఫుల్‌ నిర్మాతలు వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించిన హ్య‌ట్రిక్ చిత్రం జిల్. లౌక్యం à°¤‌రువాత గోపిచంద్ హీరోగా, రాశిఖన్నా హీరోయిన్ à°—à°¾ à°¨‌టించారు. à°ˆ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. మార్చి 27à°¨ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో గ్రాండ్ à°—à°¾ రిలీజ్ అవుతుంది. రాధా కృష్ణ కుమార్ à°ˆ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. హీరోయిన్ రాశిఖన్నా అందచందాలు, అభినయం à°ˆ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ à°—à°¾ నిలవనున్నాయి. ఇప్పటికే à°ˆ సినిమాపై అంచనాలు భారిస్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ చిత్రాన్ని రూపొందించాడు. గోపిచంద్ స్టైలిష్ పవర్ ఫుల్ పెర్ ఫర్మెన్స్ à°ˆ సినిమాకు హైలైట్. గోపిచంద్ à°ˆ తరహా పాత్రలో ఇప్పటివరకు కనిపంచలేదు. గోపిచంద్ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకునే స్టామినా ఉన్న సినిమా ఇది. గోపిచంద్, రాశిఖన్నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. గోపిచంద్ స్టైల్ ఆప్ లుక్ ఇప్ప‌టికే ఆక‌ట్టుకుంది. రీసెంట్ à°—à°¾ విడుద‌à°²‌య్యిన అన్ని విజువ‌ల్ ప్రోమోస్ à°•à°¿ పాజిటివ్ రెస్పాన్స్ à°µ‌చ్చాయి, జిబ్రాన్ అందించిన పాటలు సినిమాకు చాలా ప్లస్ అయ్యాయి. à°°à±€ రికార్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. à°¸‌మ్మ‌ర్ లో మెట్ట‌మెద‌à°Ÿà°¿à°—à°¾ విడుద‌à°²‌వుతున్న చిత్రం à°—à°¾ జిల్ బాక్స‌ఫీస్ à°•‌లెక్ష‌న్ల రికార్డు ని తిర‌à°—‌రాస్తుంది.

నటీనటులు - గోపిచంద్, చలపతిరావ్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సుప్రీత్, కబీర్, హరీష్ ఉత్తమన్, శ్రీనివాస్ అవసరాల, అమిత్, ప్రభాస్ శ్రీను, ఫనికాంత్, మాస్టర్ నిఖిల్, బేబి అంజలి, కల్పలత, మౌళిక తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం
పి.ఆర్.ఓ - ఎస్.కె.ఎన్, ఏలూరు శ్రీను,కాస్ట్యూమ్ డిజైనర్ - తోట విజయ్ భాస్కర్,ఆర్ట్ డైరెక్టర్ - ఎ.ఎస్.ప్రకాష్,యాక్షన్ డైరెక్టర్ - అనిల్ అరసు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వర రావు,డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫి - శక్తి శరవణన్,మ్యూజిక్ - జిబ్రాన్,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - ఎన్.సందీప్
ప్రొడ్యూసర్స్ - వి.వంశీ, ప్రమోద్ ,స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ - రాధా కృష్ణ కుమార్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !