View

వెంకీ హీరోయిన్ పై కేసు

Monday,March23rd,2015, 05:47 AM

వెంకటేష్ హీరోగా నటించిన 'సాహస వీరుడు సాగర కన్య' సినిమా గుర్తుందా? à°† సినిమానీ, అందులో సాగర కన్యగా నటించిన శిల్పా శెట్టిని మర్చిపోవడం à°…à°‚à°¤ సులువు కాదు. రాజ్ కుంద్రా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని, à°’à°• బిడ్డకు కూడా తల్లయిన శిల్పా శెట్టి ఇప్పుడో వివాదంలో ఇరుక్కుంది. శిల్పా, ఆమె భర్త పై కోల్ కతా హై కోర్టులో కేసు నమోదైంది. à°Žà°‚.కె. మీడియా అనే సంస్థతో జరిగిన ఆర్థిక లావాదేవీల విషయంలో రాజ్, శిల్పా న్యాయంగా వ్యవహరించలేదనీ, అందుకే à°† సంస్థ à°ˆ భార్యాభర్తలను  à°•à±‹à°°à±à°Ÿà±à°•à±€à°¡à±à°šà°¿à°‚దని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వస్తే..

Case on Silpa Shetty, Raj Kundra

ముంబయ్ లో శిల్పా, రాజ్ à°“ ఆర్గనైజేషన్ నడుపుతున్నారు. దీనికోసం కోల్ కతా à°•à°¿ చెందిన à°Žà°‚.కో. మీడీయా దగ్గర 9 కోట్ల రూపాయలు తీసుకున్నారట. à°ˆ మొత్తాన్ని రెండేళ్లల్లో 10 వాయిదాల్లో చెల్లిస్తామనీ, 30 లక్షలు విలువ చేసే షేర్స్ కూడా ఇస్తామనీ శిల్పా, ఆమె భర్త పేర్కొన్నారట. కానీ, à°ˆ దంపతులు మాట నిలబెట్టుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందట à°Žà°‚.కె. మీడియా. దీన్ని పరిశీలించిన హై కోర్ట్ శిల్పా, ఆమె భర్తపై కేసు నమోదు చేసింది. మరి à°ˆ సమస్య నుంచి శిల్ప ఎలా బయటపడుతుందో వేచి చూడాల్సిందే. 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !