View

హన్సిక ఇబ్బందిపడిందని దూకుడు తగ్గించాడు!

Monday,March30th,2015, 06:23 AM

హన్సిక చాలా చక్కగా డాన్స్ చేస్తుంది. ఎంత క్లిష్టమైన స్టెప్ అయినా సునాయాసంగా వేసేస్తుంది. అలాంటి హన్సిక ఇటీవల కొన్ని స్టెప్పులు వేయడానికి చాలా ఇబ్బందిపడిందట. కానీ, ఆమె సరసన నటిస్తున్న హీరో మాత్రం జెట్ వేగంతో డాన్సులు వేయడంతో హన్సిక తడబడిపోయిందని సమాచారం. ఇంతకీ.. హన్సిక తడబడిపోయేట్లుగా చేసిన ఆ హీరో ఎవరు? హన్సిక తడబాటు చూసి, అతను ఏం చేశాడు? అనే విషయాలు తెలుసుకుందాం.

Vijay and Hansika mass song for 'Puli'

తమిళంలో మంచి మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. అతను హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం 'పులి'లో హన్సిక ఓ కథానాయికగా నటిస్తోంది. ఇటీవల విజయ్, హన్సిక పాల్గొనగా మంచి మాస్ సాంగ్ చిత్రీకరించారట. ఆ సాంగ్ కి కొరియోగ్రాఫర్ చాలా క్లిష్టమైన స్టెప్పులు సమకూర్చాడని టాక్. విజయం మంచి డాన్సర్. దాంతో అతను బాగా డాన్స్ చేయడం మొదలుపెట్టాడట. కానీ, అతని దూకుడుకి మ్యాచ్ అయ్యేట్లుగా చేయలేక హన్సిక తడబడిందని భోగట్టా. నాలుగైదు టేక్స్ తీసుకున్న తర్వాత పరిస్థితిని గ్రహించిన విజయ్.. తన దూకుడు తగ్గించాడట. కాస్త వేగం తగ్గడంతో హన్సిక పని సులువైందని సమాచారం.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !