View

ఆ హీరోలు విడిపోలేదు... కన్ ఫార్మ్ చేసిన సీనియర్ హీరోయిన్!

Tuesday,April14th,2015, 08:26 AM

తమిళ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ పెళ్లయిన తర్వాత ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు. వీరితో పాటు వీరి తల్లిందండ్రులు కూడా ఉండేవారు. అయితే జ్యోతిక రెండో బిడ్డను ప్రసవించిన తర్వాత వేరే ఇంట్లోకి సూర్య, జ్యోతిక మారారు. కార్తీ తన భార్యతో కలిసి వేరే ఇంటికి మారాడు. దాంతో ఈ ఇద్దరి మధ్య మనస్ఫర్ధలు నెలకొన్నాయని, అందుకే విడివిడిగా కాపురం పెట్టారని చెన్నయ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఈ వార్తలను అప్పట్లో సూర్య, జ్యోతిక, కార్తీ ఎవ్వరూ ఖండించలేదు. ఇప్పుడు జ్యోతిక లీడ్ రోల్ లో నటించిన '36 వయదినిలే' త్వరలో విడుదలకాబోతోంది. ఈ చిత్రాన్ని సూర్య నిర్మించాడు. ఇటీవల జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకకు కార్తీ అటెండ్ అయ్యాడు. శివకుమార్, సూర్య, కార్తీ, పిల్లలు అందరూ ఈ వేడుకకు అటెండ్ అవ్వడంతో అన్నదమ్ముల మధ్య మనస్ఫర్ధలు లేవని, అంతా బాగానే ఉందని జనాలు మాట్లాడుకున్నారు.

ఇక ఈ అన్నదమ్ములు విడిగా ఉంటున్నారనే వార్తలపై జ్యోతిక స్పందిస్తూ - ''రెండో బిడ్డ డెలివరీ తర్వాత నాకు బ్యాక్ పెయిన్, జాయింట్స్ పెయిన్స్ ఎక్కువయ్యాయి. దాంతో టి.నగర్ లోని ఇంటి నుంచి అడయార్ లో ఉన్న మా అపార్ట్ మెంట్ కి షిఫ్ట్ అయ్యాము. అది అన్నింటికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుతం మేమందరం కలిసి ఉండటానికి ఓ బంగ్లా కట్టిస్తున్నాము. త్వరలోనే ఆ బంగ్లా కన్ స్ట్రక్షన్స్ పూర్తవ్వనుంది. ఆ వెంటనే మా అత్త, మామ, మేము, కార్తీ కుటుంబం అందరం కలిసి ఉండబోతున్నాం. అంతే తప్ప మనస్ఫర్ధలు వల్ల సూర్య, కార్తీ విడిగా ఉంటున్నారనే వార్తల్లో నిజంలేదు'' అని స్ఫష్టం చేసింది. సో... అసలు విషయం అదన్నమాట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !