View

‘ఫాదర్‌’ మూవీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: నిర్మాత రాచ్‌ పచ్‌ఘరే

Saturday,April25th,2015, 08:25 AM

మాస్టర్‌ జితేష్‌ సమర్పణలో నవదీప్‌ ఫిలిం క్రియేటివ్‌ పతాకంపై కమల్‌ కామరాజ్‌, షాయాజీషిండే ప్రధాన పాత్రలుగా జగదీష్‌ వటర్కర్‌ దర్శకత్వంలో, రాజ్‌ పచ్‌ఘరే నిర్మించిన మెసేజ్‌ ఒరియంటెడ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ మూవీ ‘ఫాదర్‌’. à°ˆ చిత్రం ఏప్రిల్‌ 24à°¨ విడుదలై ప్రేక్షకులను మెప్పించి..మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

à°ˆ సందర్భంగా నిర్మాత రాజ్‌ పచ్‌ఘరే మీడియాతో తన సంతోషాన్ని షేర్‌ చేసుకున్నారు. ఆయన మాట్లాడుతూ..‘‘ఇటీవల జరిగిన ఏడవ నాసిక్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో బెస్ట్‌ చిల్డ్రన్‌ మూవీ అవార్డ్‌ని సొంతం చేసుకున్న మా à°ˆ ‘ఫాదర్‌’ మూవీ ఏప్రిల్‌ 24à°¨ విడుదలై ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంటుంది. à°ˆ చిత్రానికి ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా మంచి సినిమా అంటుంటే చాలా గర్వంగా ఉంది. సినిమా తీశాము అంటే..అందులో ఎంతో కొంత ప్రేక్షకులకి మంచి చేసే అంశాలుండాలనే ధ్యేయంతో à°ˆ చిత్రం చేయడం జరిగింది. మేం అనుకున్నట్లుగానే ప్రేక్షకులు à°ˆ చిత్రాన్ని ఆదరించడం ఎంతో సంతోషాన్నిచ్చింది. à°ˆ స్ఫూర్తితో ఇంకా మంచి సినిమాలు చేస్తామని ప్రేక్షకులకు à°ˆ సందర్భంగా తెలియజేస్తున్నాము. మరోసారి à°ˆ చిత్రాన్ని ఆదరించిన, ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు...’’ అని అన్నారు. చిత్రంలో నటించిన బాలనటీనటులు, చిత్ర యూనిట్‌..à°ˆ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కమల్‌ కామరాజు, షాయాజీషిండే, జ్యోతి, సమీర్‌, ముస్తాఖాన్‌, వృశాలి, మాస్టర్‌ సాయి ప్రణీత్‌, బేబీ కావేరి తదితరులు నటించిన à°ˆ చిత్రానికి కెమెరా: ఎవ్‌.వి.ఎస్‌. నాయుడు, సంగీతం: యువరాజ్‌ మోరె, ఎడిటర్‌: మేనుగ శ్రీను, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌: అనూప్‌ శ్రీవాత్సవ్, ఫైట్స్‌: నందు, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: à°Ÿà°¿. గంగాధర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఉజ్వల పచ్‌ఘరే, ప్రొడ్యూసర్‌: రాజ్‌ పచ్‌ఘరే, దర్శకత్వం: జగదీష్‌ వటర్కర్‌



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !