View

మళ్లీ రాధికా ఆప్టే న్యూడ్ వీడియో... ఆగ్రహంలో దర్శకుడు

Monday,April27th,2015, 05:50 AM

తెలుగులో హోమ్లీ హీరోయిన్ అనిపించుకున్న రాధికా ఆప్టే హిందీలో ఓ షార్ట్ ఫిలింలో నగ్న దృశ్యాల్లో నటించింది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందింది. ఇందులో రాధికా ఆప్టే ఓ పవర్ ఫుల్ సీన్లో తన దుస్తులను పైకెత్తుతుందట. నడుము కింద భాగం నుంచి న్యూడ్ గా కనిపించే దృశ్యం ఇది అని సమాచారం. ప్రస్తుతం దీని తాలూకు వీడియోనే బయటికొచ్చింది. వాట్సప్ లో ఈ వీడియో సునామీ సృష్టిస్తోంది.

కథను నమ్మి, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని నమ్మి రాధికా ఆప్టే ఈ షార్ట్ ఫిలింలో నటించిందట. కట్ చేస్తే.. ఈ వీడియో బయటకు రావడం ఆమెను షాక్ కి గురి చేసింది. అనురాగ్ కశ్యప్ అంతకంటే ఎక్కువగా షాకయ్యాడు. తనను నమ్మి రాధికా చేసిందనీ, ఇప్పుడిలా జరగడం చాలా బాధగా ఉందని అన్నాడు. ముంబయ్ పోలీస్ కమిషనర్ దృష్టికి ఈ వీడియో లీకేజ్ విషయాన్ని తీసుకెళ్లాడు. ఈ వీడియో బయటపడటానికి కారణం ఎవరో తెలుసుకుని, తగిన శిక్ష వేయాలని ఖాకీబాబుల దగ్గర విన్నవించుకున్నాడట. అంతా బాగానే.. రాధికా నటించిన ఈ సన్నివేశాలు సినిమాలో ఉంటాయి కదా.. అనుకుంటారా? సినిమాలో బ్లర్ చేసి చూపిస్తారు కదా. ఆ పని పూర్తి కాకముందే ఎవరో వీడియోను బయటపెట్టేశారు.. ఇదిలా ఉంటే.. ఆ మధ్య రాధికా ఆప్టే స్నానం చేస్తున్న దృశ్యాలు బయటికొచ్చాయి. ఇప్పుడేమో ఈ వీడియో. ఇలా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయంటే ఎవరో పనిగట్టుకుని రాధికా ఆప్టే ని ఇబ్బందులపాలు చేస్తున్నారని అర్థమవుతోంది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !