View

డూప్ లేకుండా చేసి, దెబ్బైపోయింది!

Tuesday,April28th,2015, 07:28 AM

ఈ ఏడాది లక్ష్మీరాయ్ కెరీర్ పుంజుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయ్. ఎందుకంటే, ఈ ఏడాది బాలీవుడ్ కి పరిచయం కాబోతోంది. సోనాక్షీ సిన్హా కథానాయికగా మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం 'అఖీరా'లో అతిథి పాత్ర చేస్తోంది లక్ష్మీ రాయ్. ఇది అతిథి పాత్రే అయినా ఈ ముద్దుగుమ్మకు బోల్డంత పేరు తెచ్చిపెట్టే విధంగా ఉంటుందట. ఇక, తమిళ, మలయాళంలో 'బెంగళూరు డేస్', 'సవుక్కారుప్పేట్', 'సంతోషాయి గోప్పియేట' తదితర చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఈ మధ్యకాలంలో ఒకేసారి ఆమె ఇన్ని చిత్రాలు చేయలేదు. ముఖ్యంగా 'సవుక్కారుప్పేట'లో చేస్తున్న పాత్ర లక్ష్మీరాయ్ కెరీర్ కి బాగా ఉపయోగపడుతోందని తెలుస్తోంది. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ లో లక్ష్మీ రాయ్ గాయపడిందట. ఆ విషయంలోకి వస్తే...

'సవుక్కారుప్పేట'లో లక్ష్మీ రాయ్ దెయ్యంలా నటిస్తోంది. ఈ చిత్రంలో ఫైట్స్ కూడా చేస్తుందట. ఇటీవల ఆమె పాల్గొనగా ఓ రిస్కీ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరించారట. ఆ ఫైట్ ని డూప్ తో చేయిద్దామని చిత్రబృందం అన్నప్పటికీ 'నేనే చేస్తా' అని పట్టుబట్టి చేసిందట. కట్ చేస్తే.. ఈ ఫైట్ సీన్ తీసినప్పుడు లక్ష్మీ కాలికి దెబ్బ తగిలిందట. దెబ్బ పెద్దదే అని సమాచారం. దాంతో కొన్నాళ్లు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ సూచించారట.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !