View

పోరాట యోధుడు మాచి దేవ‌గా సాయికుమార్

Monday,May04th,2015, 06:03 AM

శ్రీ‌à°®‌తి సుశీల à°¸‌à°®‌ర్ప‌à°£‌లో నంది కామేశ్వ‌à°°‌ రెడ్డి à°¦‌ర్శ‌à°•‌త్వంలో à°·‌ణ్ముఖ ఆర్ట్స్ వారు సాయి కుమార్ à°•‌థానాయ‌కుడిగా తెలుగు à°•‌న్న‌à°¡ భాష‌ల్లో à°“ చారిత్రాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నారు. à°šà°°à°¿à°¤à±à°°‌ను తిర‌గేసి చూసుకుంటే ఎన్నో ఉద్య‌మాలు పోరాటు à°¨‌డిచాయి .. కొన్ని ఉద్య‌మాలు జాతుల కోసం. కొన్ని ఉద్య‌మాలు .. à°¸‌మాజం కోసం ..à°®‌రికొన్ని ఉద్య‌మాలు స్వేచ్ఛ‌కోసం à°œ‌రిగాయి.. ప్ర‌తి ఉద్య‌మానికి à°’à°• నాయ‌కుడు ముందు ఉండి à°¨‌డిపించాడు అని à°®‌à°¨‌కు à°š‌రిత్ర చెబుతోంది. కొంత మంది పోరాట‌యోధులు à°š‌రిత్ర‌లో మిగిలి పోగా కొందరి à°š‌రిత్ర‌లు పుస్త‌కాల‌కే à°ª‌రిమితం కాగా కొంద‌à°°à°¿ à°š‌రిత్ర‌లు సినిమాలుగా రూపుదిద్దుకున్నాయి.. అదే కోవ‌లో 12à°µ à°¶‌తాబ్దంలోనే రాణిరుద్ర‌à°® దేవి à°µ‌ద్ద ప్ర‌ధాన సేనాప‌తిగా à°ª‌ని చేసిన మాచిదేవా ...à°š‌రిత్ర కూడా సినిమాగా రూపు దిద్దుకుంటోంది...

à°•‌à°¥ విష‌యానికి à°µ‌స్తే ...
12 à°µ‌à°¶‌తాబ్ధంలో రాణి రుద్ర‌à°® దేవి à°µ‌ద్ద ప్ర‌ధాన సేనా à°ª‌తిగా à°ª‌ని చేసిన మాచి దేవా అప్ప‌à°Ÿà°¿ రోజుల్లోనే సాంఘిక,కుల దురాచారాల‌పై పోరాటం చేసి ప్ర‌à°œ‌à°²‌లో చైత‌న్యం నింపాడు . తుది à°µ‌à°°‌కు ఉద్యమం కొర‌కు పోరాడి ఉద్యమానికే ప్రాణాలు అర్పించాడు.

à°¦‌ర్శ‌కుడు, నిర్మాతలు సినిమా గురించి మాట్లాడుతూ మాచి దేవా à°š‌రిత్ర‌ను సంవ‌త్స‌à°° కాల పాటు à°ª‌రిశోధించి ఇప్ప‌à°Ÿà°¿ à°¤‌à°°à°‚ వారికి అర్థ‌à°®‌య్యేలా స్ర్కీన్ ప్లే మార్చి తెర‌కెక్కిస్తున్నాము à°† యోధుడి పాత్ర‌కు ప్రాణ ప్ర‌తిష్ట చేస్తున్నాడు సాయికుమార్ ..సాయి కుమార్ చెయ్య‌డంతో మాచిదేవా పాత్ర‌కు న్యాయం à°œ‌à°°à°¿à°—à°¿à°‚à°¦‌ని భావిస్తున్నాము. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు à°œ‌à°°à°¿à°—à°¿à°¨ షూటింగ్ లో ఎలాంటి అవాంత‌రాలు లేకుండా సాగింది. సాయికుమార్ à°¸‌à°¹‌కారం à°®‌à°°‌à°µ‌లేనిది. ఇప్ప‌à°Ÿà°¿ à°µ‌à°°‌కు బెంగుళూరు శ్రీ‌à°°à°‚à°— à°ª‌ట్నం, మైసూర్ à°²‌లో కొంత బాగాన్ని చిత్రీక‌రించాము .à°šà°¿à°µ‌à°°à°¿ షెడ్యూల్ హైద‌రాబాద్ లో à°œ‌రుగనుంది అన్నారు.

నేను చేసిన సినిమాల్లో à°ˆ సినిమాకు à°’à°• ప్ర‌త్యేక‌à°¤ ఉంది. నాటి à°¤‌à°°à°‚ పోరాట యోధుడు అయిన మాచిదేవా పాత్ర నేను వేయ‌à°¡à°‚ ఆనందంగా ఉంది. à°ˆ సినిమా నాకు మంచి పేరు తెచ్చి పెడుతుంద‌నే à°¨‌మ్మ‌à°•à°‚ ఉంది అన్నారు సాయి కుమార్.

సాయి కుమార్, చారుల‌à°¤‌, సుమ‌న్, à°°‌మ్య‌కృష్ణ, à°¸‌త్య ప్ర‌కాష్, సుచిత్ర‌, థ్రిల్ల‌ర్ మంజు à°¤‌దిత‌రులు నటించిన à°ˆ చిత్ర్రానికి సంగీతంః హంస‌లేఖ‌, ఫైట్స్ థ్రిల్ల‌ర్ మంజు , à°•‌à°¥‌, స్ర్కీన్ ప్లే , à°¦‌ర్శ‌à°•‌త్వంః కామేశ్వ‌ర్ రెడ్డి, నిర్మాతః ద్వారంపూడి శంక‌ర్ రెడ్డి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !