View

త్రిషకు సెగ మొదలయ్యింది... కారణం వరుణ్?

Saturday,May09th,2015, 08:00 AM

వరుణ్ మణియన్ తో జరిగిన ఎంగేజ్ మెంట్ ని క్యాన్సిల్ చేసుకుని... ఐ యామ్ సింగిల్, ఐ యామ్ హ్యాపీ అంటూ ట్వీట్ చేసేసింది త్రిష. హ్యాపీ అని త్రిష ట్వీట్ చేసిన దగ్గర్నుంచి అమ్మడికి వరుణ్ వల్ల కొన్ని కష్టాలు ఎదురవుతున్నాయిని చెన్నయ్ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా త్రిషకు ఓ సినిమా అవకాశం వరుణ్ మణియన్ వల్ల పోయిందనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే...

శింబు హీరోగా సెల్వరాఘవన్ ఓ చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఓ హీరోయిన్ గా త్రిష కన్ ఫార్మ్ అయ్యింది. రెండో హీరోయిన్ గా తాప్సీని తీసుకున్నారు. ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం జగపతిబాబును తీసుకున్నారు. ఇటీవలే శింబు, త్రిష, తాప్సీ ఫోటో షూట్ లో కూడా పాల్గొన్నారని సమాచారమ్. అయితే ఈ సినిమాకి వరుణ్ మణియన్ ఫండింగ్ చేస్తున్నాడట. ఈ నేపధ్యంలో త్రిషను వద్దని వేరే హీరోయిన్ ని తీసుకోమని సెల్వరాఘవన్ దగ్గర వరుణ్ మణియన్ చెప్పాడని సమాచారమ్. సెల్వరాఘవన్ తో సినిమాలు చేయడానికిగానీ, అతని సినిమాలకు ఫండింగ్ చేయడానికిగానీ ఎవ్వరూ ముందుకురావడంలేదు. అందుకని వరుణ్ మణియన్ చెప్పినట్టు సెల్వరాఘవన్ ఈ చిత్రం నుంచి త్రిషను తొలిగించాలని డిసైడ్ అయ్యాడట. సో... త్రిషకు సెగ మొదలయ్యినట్టేనని, అమ్మడికి చుక్కలు చూపించాలని వరుణ్ డిసైడ్ అయ్యాడని కోలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే త్రిష రియాక్షన్ ఎలా ఉంటుందో?



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !