View

ఆ వేడుకలో మూతి ముద్దులు పెట్టుకున్నారు!

Thursday,June18th,2015, 05:21 AM

ఈ మధ్యకాలంలో మూతి ముద్దులు లేని సినిమాలు లేవంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హాలీవుడ్ చిత్రాల్లో మాత్రమే ఇవి ఉండేవి. ఇప్పుడు భారతీయ చిత్రాల్లోనూ ఈ లిప్ లాక్ లు వీరవిహారం చేస్తున్నాయి. ఇంతకీ.. ఇప్పుడు లిప్ లాక్ గురించి ఈ ఉపోద్ఘాతం ఎందుకు అనుకుంటున్నారా? ఓ లిప్ లాక్ గురించి చెప్పడానికే. ఇక్కడ ఈ ఫొటోలో ఇద్దరు మహిళలు లిప్ లాక్ ని ఎంజాయ్ చేస్తున్న వైనం కనిపిస్తోంది కదూ. ఈ ఫొటోలో ఉన్న తారలెవరబ్బా? ఇది ఏ సినిమాలో సీన్ అని ఆలోచిస్తున్నారా? ఇది ఏ సినిమాలోదీ కాదు. ఓ అవార్డు వేడుకలో ఈ ఇద్దరూ లిప్ లాక్ చేశారు. ఈ తారలెవరో తెలుసుకుందాం...


హాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యేవాళ్లకి నికోల్ కిడ్ మ్యాన్, నయోమీ వాట్స్ గురించి తెలిసే ఉంటుంది. పరిచయ వాక్యాలు అవసరంలేని ఈ నటీమణులు ఇటీవల 'ఉమెన్ ఇన్ ఫిల్మ్ 2015 క్రిస్టల్ ప్లస్ లూసీ అవార్డ్స్' వేడుకలో పాల్గొన్నారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ అవార్డు వేడుకలో నికోల్ కిడ్ మ్యాన్ 'క్రిస్టల్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఫిల్మ్' అవార్డు కూడా అందుకుంది. ఇప్పటివరకూ బోల్డన్ని అవార్డులు అందుకుంది నికోల్ కిడ్ మ్యాన్. కానీ, ఏ అవార్డు అయినా కొత్త ఆనందాన్నిస్తుంది. నికోల్ కూడా చాలా ఆనందపడిపోయింది. ఆ ఆనందంలోనో ఏమో నయోమీ వాట్స్ పెదాలను చుంబించింది. నయోమీ కూడా ఆ ముద్దుని ఎంజాయ్ చేసింది.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !