View

2nd song released from "Just a Minute"

Tuesday,February13th,2024, 02:50 PM

Starring Abhishek Pacchipala, Nazia Khan, Jabardast Phani and Satish Saripalli in lead roles- "Just A Minute" is produced by Arshad Tanveer and Dr. Prakash Dharmapuri under the banners of Red Swan Entertainment and Karthik Dharmapuri Presents and directed by Purnas Yashwant, this is the second song release from this movie.


Director Purnas Yashwant said on this occasion : The first look we released earlier got a very good response. Later the teaser also got an amazing response. Everyone who has seen the teaser is giving positive comments and appreciating that the concept is different, which gives us good courage. The trailer is also going to be released very soon. More interesting elements will be revealed in the trailer. Haimat garu who has sung many wonderful songs in the past is a plus for the song and Rambabu Gosala's lyrics are very entertaining for the youth.


Producers say: We are very excited by the response to the first-look and teaser. Like this, the audience's acceptance should be on us and on our movie "Just a minute". We wish audience bless and make the movie a good success.


Actors:
Abhishek Pachipala, Nazia Khan, Jabardast Phani, Satish Saripalli, Ishita, Vinisha, Kushi Bhatt, Nagireddy


Technicians:
Written and Directed by : Arshad Tanveer
Production under:
Red Swan Entertainment,
Karthik Dharmapuri Presents,
Producers: Arshad Tanveer, Dr. Prakash Dharmapuri
DOP : Ameer
Art Director : Shekhar Ippakayala
Editor : Durga Narasimha
Music: S. K Bhaji
Sound Design : Pawan Kalyan
Sound Mixing : Navneet Chari
VFX : Madhu
DI Colorist : Kiran Boosam
Lyrics : Rambabu Gosala
Digital Media : Digital Dukanam
PRO : Madhu V R

 

అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి మరియు సతీష్ సారిపల్లి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా- "జస్ట్ ఎ మినిట్ " రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్ మరియు కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్ బ్యానర్లపై అర్షద్ తన్వీర్ మరియు డా. ప్రకాష్ ధర్మపురి నిర్మాతలుగా, పూర్ణస్ యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి రెండోవ సాంగ్ రిలీజ్.


à°ˆ సందర్భంగా దర్శకుడు పూర్ణస్ యశ్వంత్ మాట్లాడుతూ : గతంలో మేం రిలీజ్ చేసిన ఫస్ట్-లుక్‌ à°•à°¿ చాలా మంచి స్పందన లభించింది. తర్వాత టీజర్ à°•à°¿ కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. టీజర్ చూసిన ప్రతి ఒక్కరూ పాజిటివ్ కామెంట్స్ ఇస్తూ, డిఫరెంట్ à°—à°¾ ఉంది కాన్సెప్ట్ అని మెచ్చుకోవడం మాకు మంచి ధైర్యాన్నిస్తోంది. అతి త్వరలో ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నాం. ట్రైలర్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ రివీల్ అవుతాయి. గతంలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన హైమత్ గారు à°ˆ సాంగ్ పాడడం సాంగ్ à°•à°¿ చాలా ప్లస్ అయ్యింది మరియు రాంబాబు గోసాల గారి సాహిత్యం యువతని ఎంతగానో అలరిస్తుంది.


ప్రొడ్యూసర్స్ మాట్లాడుతూ : ఫస్ట్-లుక్, టీజర్‌à°•à°¿ వస్తున్న ఆదరణ మాకు చాలా ఉత్సాహాన్నిచ్చింది. ఇలాగే ప్రేక్షకుల ఆదరణ మా "జస్ట్ à°Ž మినిట్ " సినిమా పైన, మా పైన ఉండాలని.. సినిమాను మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాము.


నటీనటులు :
అభిషేక్ పచ్చిపాల , నజియ ఖాన్, జబర్దస్త్ ఫణి, సతీష్ సారిపల్లి, ఇషిత, వినీషా, కుషి భట్, నాగిరెడ్డి


టెక్నీషియన్స్ :
రచన మరియు దర్శకత్వం : అర్షధ్ తన్వీర్
నిర్మాణం :
రెడ్ స్వాన్ ఎంటర్టై్మెంట్,
కార్తీక్ ధర్మపురి ప్రెజెంట్స్
నిర్మాతలు : అర్షధ్ తన్వీర్ , డా. ప్రకాష్ ధర్మపురి
డిఓపి : అమీర్
ఆర్ట్ డైరెక్టర్ : శేఖర్ ఇప్పకాయల
ఎడిటర్ : దుర్గ నరసింహ
మ్యూజిక్ : యస్. కె భాజీ
సౌండ్ డిజైన్ : పవన్ కళ్యాణ్
సౌండ్ మిక్సింగ్ : నవనీత్ చారీ
వి ఎఫ్ ఎక్స్ : మధు
డి ఐ కలరిస్ట్ : కిరణ్ బూసం
సాహిత్యం : రాంబాబు గోసాల
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం
పి ఆర్ ఓ : మధు. వి. అర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !