View

Prabhas, charan Promoted Miss Shetty Mr Polishetty

Thursday,May04th,2023, 04:00 PM

The teaser of Miss Shetty Mr Polishetty, a comedy caper featuring Naveen Polishetty and Anushka was unveiled a few days back and it opened to a great response.


Now, Prabhas and Ram Charan who are two of the biggest superstars in Indian cinema now. The star duo has now promoted Miss Shetty Mr Polishetty.


The other day, Prabhas shared the recently released teaser of the film.  Prabhas said the teaser looks very entertaining and he also wished the entire time all the best.


Now, today, Ram Charan appreciated the teaser as he tweeted “Loved the #MissShettyMrPolishetty teaser, looks refreshing   Good luck to the entire team.”


The fact that Ram Charan and Prabhas have started to hype up the teaser of the film comes as a huge boost to the cast and crew.


The teaser shows Naveen Polishetty as a standup comedian and Anushka as a chef. It opened to a good response from common audience. The film is directed by Mahesh Babu P and produced under UV Creations banner.


మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కోసం రంగంలోకి దిగిన ప్రభాస్, చరణ్


ఏ సినిమాకైనా పెద్ద స్టార్స్ నుంచి ప్రశంసలు వస్తే à°† బూస్టప్ వేరే ఉంటుంది. అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి నటించిన  à°®à°¿à°¸à± శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ టీజర్ కు ఇండియాస్ టాప్ స్టార్స్ అయిన ప్రభాస్, రామ్ చరణ్ నుంచి అద్భుతమై స్పందన వచ్చింది. à°ˆ టీజర్ తమకు ఎంతో నచ్చిందని సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం విశేషం. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, నవీన్ పోలిశెట్టి మరియు అనుష్క నటించిన టీజర్ కొన్ని రోజుల క్రితం ఆవిష్కరించబడింది మరియు దీనికి గొప్ప స్పందన వచ్చింది.


విడుదలైన కొన్ని గంటల్లోనే టీజర్ వైరల్ అయింది. అద్భుతంగా ఉందనే ప్రశంసలతో పాటు ఎంటర్టైనింగ్ గా ఉందనే ఎంకరేజ్మెంట్స్ కూడా వచ్చాయి. అనుష్క చాలా రోజుల తర్వాత స్క్రీన్ పై కనిపించబోతోన్న చిత్రం కావడంతో ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ క్రమంలో ప్రభాస్ నుంచి శుభాకాంక్షలు రావడం సినిమాకు పెద్ద ఎసెట్ అయింది. ఈ టీజర్ ను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. చాలా ఎంటర్ టైనింగ్ గా ఉందని, టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు చెప్పాడు ప్రభాస్.


లేటెస్ట్ à°—à°¾ రామ్ చరణ్‌ కూడా టీజర్‌ను మెచ్చుకుంటూ “#MissShettyMrPolishetty టీజర్‌ నాకు బాగా నచ్చింది. రిఫ్రెష్‌à°—à°¾ కనిపిస్తోంది   à°®à±Šà°¤à±à°¤à°‚ టీమ్‌à°•à°¿ శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశాడు.


ఇలా ఇద్దరు పెద్ద స్టార్స్ టీజర్ ను హైప్ చేయడంతో మూవీ టీమ్ కు పెద్ద బూస్టప్ గా నిలిచిందని చెప్పొచ్చు.


ఇక à°ˆ చిత్రంలో నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్‌à°—à°¾, అనుష్క చెఫ్‌à°—à°¾ చూపించారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్‌ బాబు.పి డైరెక్ట్ చేసిన చిత్రం ఇది.


ఇక తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోన్న ఈ చిత్రంలో
తారాగణం :
అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, జయసుధ, మురళీ శర్మ, తులసి తదితరులు నటించారు.


సాంకేతిక నిపుణులు
బ్యానర్ : యూవీ క్రియేషన్స్
ప్రొడక్షన్ డిజైనర్ : రాజవీన్,
విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ : రాఘవ్ తమ్మారెడ్డి
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరావు
సంగీతం : రధన్
సినిమాటోగ్రఫీ : నీరవ్ షా
పిఆర్వో : జీఎస్కే మీడియా
నిర్మాతలు : వంశీ - ప్రమోద్ - విక్రమ్
à°°à°šà°¨, దర్శకత్వం : మహేష్‌ బాబు.పి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !