View

Neelakanta Film Tittle and Motion Poster Unveiled

Monday,May08th,2023, 02:21 PM

National award winning director Neelakanta, who previously won national award for ‘Show’ film is up with another interesting film now. Back then, Show won national award for best feature film and best screenplay and was selected for Indian panorama along with other film, Virodhi.


His next film is titled Circle and the motion poster of the same was unveiled a short while ago.


The motion poster is a technically slick one as we see a rotation shot of a model while the tagline We don’t know when, how, whom we’ll make enemies.


The poster has Neelakanta mark stamped all over it. The unit is also said to be really excited about what the film has to offer to the audience.


The film is produced under Ara Productions. It has Sai Ronak, Baba Bhaskar, Aragon Mehta, Richa Panai, Naina, and others in the lead roles.

 

మోస్ట్ టాలెంటెడ్ అండ్ నేషనల్అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. గతంలో షో అనే ఫీచర్ ఫిల్మ్ తో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు, అలాగే విరోధి మరియు షో చిత్రాలు ఇండియన్ పనోరమ లో కూడ సెలెక్ట్ అయ్యాయి.à°† చిత్రాల దర్శకుడు  à°¨à±€à°²à°•à°‚à°  à°† తర్వాత కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న మిస్సమ్మ, సదా మీ సేవలో వంటి  à°šà°¿à°¤à±à°°à°¾à°²à°¤à±‹ ఆకట్టుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి 'సర్కిల్' అనే చిత్రంతో వస్తున్నాడు నీలకంఠ. à°ˆ చిత్రానికి ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది.
తాజాగా ఈ చిత్ర టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక మోడల్ ఫోటో కెమెరా లెన్స్ తిరుగుతుండగా.. దానితో పాటు ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో అనే ట్యాగ్ తో ఎండ్ అవుతుందీ మోషన్ పోస్టర్. చూస్తోంటే ఇది మరోసారి నీలకంఠ తరహాలోనే సాగే వైవిధ్యమైన సినిమాగా కనిపిస్తోంది. దీంతో పాటు చిత్ర తారాగణం సైతం ఆసక్తికరంగానే ఉంది.


ఆరా  à°ªà±à°°à±Šà°¡à°•à±à°·à°¨à±à°¸à± బ్యానర్ పై రూపొందుతోన్న à°ˆ సర్కిల్ చిత్రంలో నటీనటులు సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,à°°à°¿à°šà°¾ పనై, నైనా , పార్థవ సత్య తదితరులు 

 

సాంకేతిక నిపుణులు 

సినిమాటోగ్రపీ : రంగనాథ్ గోగినేని
ఎడిటర్ : మధు రెడ్డి
సంగీతం : ఎన్.ఎస్ ప్రశు
నిర్మాతలు : ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ
రచన, దర్శకత్వం : నీలకంఠ

 

Motion Poster

https://youtu.be/bITn-kQgN0Q



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !