View

3rd Single from Baby Launched by Rashmika

Wednesday,May17th,2023, 03:10 PM

Maruthi said “Every song from Baby is expertly crafted. This is an organic love story and the team worked so very hard to bring it to life. Thanks to Rashmika for launching the song.”


Sandeep Raj said “Baby is a greet film with a rooted story. We’re already discussing about the collections of the film.  I’m sure it’ll be a huge hit.”


Sai Rajesh said “Thanks to a star like Rashmika for promoting our film. This single is a very dear one to me. The lyrics and vocals have blended so well for this one. We’re releasing the film on 14 July.”


Rashmika said “I really love this song and have been listening to it on loop. All the very best to the entire team. Thanking everyone for having me here.”


Anand Deverakonda said “I’d like to thank Rashmika for coming here. This song will be heard even 40-50 years from now. This is a special film for me.”


SKN said “Vijay Bulganin is the reason behind this splendid audio. His exemplary work is helping us big time. Even Pawan Kalyan garu spoke about him at Sapthagiri audio launch. Baby is going to be a special film for us.”


Viraj Ashwin said “The last two songs were big hits and this one is also a winner. Thanks to Rashmika for releasing the third song”.


Vaishnavi Chaitanya said “The entire team worked tirelessly for the film. This song will steal all your hearts.”


Lyric writer Suresh said “this song will change my career for good. Thanks to Mass Movie Makers for the opportunity.”
Editor Viplav said “The song will be 10X more emotional in the film. It will be a great experience for the viewers.”


Singer Sriramachandra said “I’m delighted to have sung this song. The way Vijay composed it is emphatic. All the best to the entire team.”


Singer Rohit said “This is a great song and I’d like to thank the makers for the opportunity.”


Vijay Bulganin said “First two songs were chartbusters and this song is also right up there. SKN garu trusted us. The team worked really hard for this film.”


బేబీ థర్డ్ సింగిల్ 'ప్రేమిస్తున్నా' నాకు ఎంతో బాగా నచ్చింది.. రష్మిక మందాన్న


మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్కేఎన్ నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రెండు పాటలకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. 'ప్రేమిస్తున్నా' అనే మూడో పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటను నేషనల్ క్రష్ రష్మిక మందాన్న చేతుల మీదుగా విడుదల చేయించి చిత్రయూనిట్. అనంతరం చిత్రయూనిట్ మాట్లాడుతూ..


మారుతి మాట్లాడుతూ.. 'ఒక్కో పాట, ఒక్కో ప్రమోషన్ జనాల్లోకి రీచ్ అవుతోంది. ఒక్కో పాటకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి.. ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోందంటే చాలా గొప్ప విషయం. ఆర్గానిక్ లవ్ స్టోరీస్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి గొప్ప కంటెంట్‌ను సాయి రాజేష్‌ తీశారు. టీం అంతా కూడా ఎంతో కష్టపడుతోంది. ఈ టీం కోసం పాటను రిలీజ్ చేసేందుకు వచ్చిన రష్మిక గారికి థాంక్స్' అని అన్నారు.


సందీప్ రాజ్ మాట్లాడుతూ.. 'ఇది నాకు ప్రత్యేక ఈవెంట్. కలర్ ఫోటో సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చిన 25వ ఈవెంట్ ఇది. రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తూ పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో పాట, ఒక్కో పోస్టర్‌ను ఎంతో క్రియేటివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. కలెక్షన్ల గురించి మేం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్‌' అని అన్నారు.


సాయి రాజేష్‌ మాట్లాడుతూ.. 'రష్మిక లాంటి స్టార్‌లు ఈ పాటను ప్రమోట్ చేయడం అవసరం. మా కోసం వచ్చిన రష్మికకు థాంక్స్. మంచి పాట.. మంచి సింగర్లను కోరుకుంటుంది. గెలుపు తలుపులే పాట లాంటిది మళ్లీ ఎందుకు పాడలేదని శ్రీరామచంద్ర గురించి అనుకుంటూ ఉండేవాడిని. రోహిత్‌ చాలా టాలెంటెడ్ సింగర్. ఇప్పుడు ఆయనకు సరైన టైం వచ్చింది. లిరిక్ రైటర్ సురేష్‌ ఎంతో చక్కగా పాటను రాశారు. బేబీలో మూడు పాటలు రాశారు. ప్రమోషన్స్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్న మా ఎస్‌కేఎన్, మారుతి గారికి థాంక్స్. కచ్చితంగా ఈ పాట బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాను జూలై 14న రిలీజ్ చేయబోతోన్నాం' అని అన్నారు.


రష్మిక మందాన్న మాట్లాడుతూ.. 'ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ నాకు బాగా నచ్చింది. ఓ రెండు ప్రేమ మేఘాలిలా అనే పాటను లూప్ మోడ్‌లో వింటూనే ఉన్నాను. ఆనంద్‌ మ్యూజిక్‌ టేస్ట్‌కు నేను ఫ్యాన్. బేబీ టీంకు ఆల్ ది బెస్ట్. విరాజ్, వైష్ణవికి కంగ్రాట్స్. నన్ను ఈవెంట్‌కు పిలిచినందుకు టీంకు థాంక్స్' అని అన్నారు.


ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. 'మా సినిమా జూలైలో రాబోతోంది. ఇంతే ప్రేమను థియేటర్లో కూడా చూపిస్తారని కోరుకుంటున్నాను. సినిమాను ప్రేక్షకులకు నచ్చేలా తీసేందుకు పగలు రాత్రి కష్టపడుతున్నాం. ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్. సినిమా రిలీజ్ అయిన తరువాత అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. సందీప్ రాజ్ తీసిన కలర్ ఫోటో నాకు ఎంతో ఇష్టం. ఇంత బిజీగా ఉన్నా మారుతి గారు మాకోసం వచ్చినందుకు థాంక్స్. ఎస్‌కేఎన్ గారు ఇది చిన్న సినిమా అని కాకుండా.. ప్రమోషన్స్‌ను భారీ ఎత్తున చేస్తున్నారు. ఈ సినిమాలో పని చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా కోసం వచ్చిన రష్మికకు థాంక్స్. ఓ నలభై, యాభై ఏళ్ల తరువాత కూడా ఈ పాటను వింటాం. విరాజ్, వైష్ణవిలకు థాంక్స్. బేబీ సినిమా అందరికీ నచ్చతుంది' అని అన్నారు.


నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. 'ఈ సినిమాకు ఇంత మంచి మ్యూజిక్ రావడానికి కారణం విజయ్ బుల్గానిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు విజయ్ గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆ మాట విని అప్పుడే ఆయనతో పని చేయాలని ఫిక్స్ అయ్యాను. విజయ్ టాలెంట్‌ వల్లే ఈ సినిమా పాటలు ఇంతగా హిట్ అయ్యాయ'ని అన్నారు.


విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. 'ఇది నాకు ఎంతో ప్రత్యేకమైన రోజు. ఇందులో నేను కనిపిస్తున్నాను. గతంలో రిలీజ్ చేసిన రెండు పాటలను హిట్ చేశారు. ఈ మూడో పాటను కూడా హిట్ చేస్తారని అనుకుంటున్నాను. నా మొదటి సినిమా రిలీజ్ టైంలోనూ రష్మిక ట్వీట్ వేశారు. మా పాటను రిలీజ్ చేసిన రష్మిక గారికి థాంక్స్. లిరిక్ రైటర్ సురేష్‌ గారు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, సింగర్ రోహిత్‌ గారు ఈ రోజు మా హీరోలు' అని అన్నారు.


వైష్ణవి చైతన్య మాట్లాడుతూ.. టీం అంతా ఎంతో కష్టపడి సినిమాను చేశాం. ఇది మా అందరికీ ఎంతో స్పెషల్. ఎంతో నమ్మకంగా ఈ సినిమాకు పని చేశాం. ఇది కచ్చితంగా మీ అందరి హృదయాలను దోచేస్తుంది. ఈ మూడో పాట కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.


లిరిక్ రైటర్ సురేష్ మాట్లాడుతూ.. 'ఈ పాట నా కెరీర్‌లో మలుపుతిప్పుతుందని ఆశిస్తున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మాస్ మూవీ మేకర్స్‌కు, విజయ్ బుల్గానిన్‌లకు థాంక్స్' అని అన్నారు.


ఎడిటర్ విప్లవ్ నైషధం మాట్లాడుతూ.. 'ఈ పాటకు పదింతల ఎమోషన్స్ సినిమాలో ఉంటుంది. సినిమా త్వరలోనే రాబోతోంది. ఎదురుచూస్తూ ఉండండి' అని అన్నారు.


సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. 'నాకు పాట పాడే అవకాశం ఇచ్చిన సాయి రాజేష్‌ గారికి థాంక్స్. విజయ్ బుల్గానిన్ కంపోజ్ చేసి నాకు ఈ సాంగ్ ఇచ్చారు. గెలుపు తలుపులే పాట పాడారు కదా?.. ఆ పాటకు నేను ఫ్యాన్ అని సాయి రాజేష్ గారు అన్నారు. మళ్లీ ఆ స్థాయిలో నాకు పేరు తెచ్చే పాట అవుతుంది. ఆనంద్, విరాజ్, వైష్ణవి, ఎస్‌కేఎన్‌లకు ఆల్ ది బెస్ట్' అని అన్నారు.


సింగర్ రోహిత్ మాట్లాడుతూ.. 'మంచి పాట పాడి నీ పేరు నిలబెడతాను అని మా అమ్మకు మాటిచ్చాను. ఇంత మంచి పాటను పాడే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ పాట ఆడియెన్స్ అందరికీ నచ్చాక మళ్లీ మాట్లాడతాను' అని అన్నారు.


సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ మాట్లాడుతూ.. 'ఫస్ట్ రెండు సాంగ్స్ పెద్ద హిట్ చేశారు. సాయి రాజేష్ గారు మంచి సందర్భాన్ని క్రియేట్ చేయడం వల్లే ఇంత మంచి పాటలు వచ్చాయి. మా అందరినీ ఎస్‌కేఎన్ గారు నమ్మారు. సురేష్‌ గారు మంచి లిరిక్స్ రాశారు. అందరూ పాటను చక్కగా పాడారు. మారుతి గారికి థాంక్స్' అని అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !