View

Interview - Arshin Mehta, Richa Panai

Sunday,June25th,2023, 09:54 AM

The upcoming Telugu new-age thriller "Circle" by director Neelakanta, stars Sai Ronak, Baba Bhaskar, Arshin Mehta, Richa Panai and Naina in pivotal roles. Produced by MV Sarath Chandra, T Sumalatha Annit Reddy and Venubabu Addagada under the banner of Aura Productions. This movie, which has been made as a new thriller, is getting ready for release on July 7. Leading ladies Arshin Mehta and Richa Panai shared their experiences of acting in the film in an interview.

 

Arshin Mehta said, "I started my career with the role of a journalist in Bajrangi Bhaijaan starring Salman Khan. I am getting introduced to the Telugu audience with the movie Circle. I have no experience of acting in films here. Neelakanta garu is a National Award Winning director. I am happy to get an opportunity in his film. Nilakantha is very particular about character and acting. I got the opportunity to learn many things as an actress with this movie. I play the role of a princess in this film and the hero is a photographer. The love story that happens between them is what the film is about. I was difficult on the sets as I don't know Telugu. But the team including the director was very supportive and made sure that I performed well. Our life is a circle of good and bad things and that is what we are going to show in this film. Sai Ronak is a good costar. We acted with him without any problem. There are many star heroes in Telugu. I hope there will be good opportunities here."

 

Richa Panai said, " I did not take a gap in my career. I acted in films like Yamudiki Mogudu, Chandamama Kathalu, Edu Gold Ehe. Brindavanamadi Andaridi is yet to release. I was hoping that I would get good opportunities after acting in Mogudu and Chandamama Kathalu, but the films did not do well as as expected. I acted in two or three films because I didn't want to leave the industry. Now I have acted in the film Circle. It is releasing on July 7. In this film, director Neelakanta is going to present my character in a new way. A bold-looking character is mine. But it is different. I have never done such a character before. I hope this movie will bring me a good name as an actress. Every character has importance in this film. The story revolves around the hero's life and we are with him throughout it. I will appear in the role of a painter. Today's girls are as modern and free as they are seen on the screen. Romance, Action, Thriller, Entertainment..all the commercial elements are there in the story. Montage songs will be the main attraction. During the shooting time, I, Arshin and Sai Ronak learned many things from Nilakantha. Currently, discussions are going on for some more new projects of mine."

 

 

దర్శకుడు నీలకంఠ రూపొందించిన కొత్త సినిమా "సర్కిల్". ఈ చిత్రంలో సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా కీలక పాత్రల్లో నటించారు. ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ నిర్మించారు. సరికొత్త థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూలై 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో చిత్రంలో నటించిన తమ అనుభవాలను ఇంటర్వ్యూలో తెలిపారు నాయికలు అర్షిణ్ మెహతా, రిచా పనై.

 

 

అర్షిణ్ మెహతా మాట్లాడుతూ - సల్మాన్ హీరోగా నటించిన భజ్రంగీ భాయిజాన్ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రతో నా కెరీర్ మొదలుపెట్టాను. సర్కిల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్నాను. ఇప్పటిదాకా ఇక్కడి చిత్రాల్లో నటించిన అనుభవం లేదు. నీలకంఠ గారు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. ఆయన చిత్రంలో అవకాశం రావడం సంతోషంగా ఉంది. నీలకంఠ గారు క్యారెక్టర్, నటన విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటారు. ఈ సినిమాతో నటిగా చాలా విషయాలు నేర్చుకునే అవకాశం దొరికింది. ఈ చిత్రంలో ప్రిన్సెస్ పాత్ర నాది. హీరో ఫొటోగ్రాఫర్. వీరి మధ్య జరిగే ప్రేమ కథ ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు భాష రాదు కాబట్టి సెట్ లో ఇబ్బందిపడేదాన్ని. కానీ డైరెక్టర్ తో సహా టీమ్ చాలా సపోర్ట్ చేసి నేను బాగా నటించేలా చూసుకున్నారు. మన జీవితం అంటే మంచీ చెడుల సర్కిల్. ఈ చిత్రంలోనూ అదే విషయాన్ని చెప్పబోతున్నాం. సాయి రోనక్ మంచి కోస్టార్. ఎలాంటి ఇబ్బంది లేకుండా అతనితో కలిసి నటించాము. తెలుగులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇక్కడ మంచి అ‌వకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను.

 

రిచా పనై మాట్లాడుతూ - కెరీర్ లో గ్యాప్ కావాలని తీసుకున్నది కాదు. యముడికి మొగుడు, చందమామ కథలు, ఈడు గోల్ట్ ఎహె వంటి చిత్రాల్లో నటించాను. బృందావనమది అందరిదీ సినిమాలో నటించినా అది విడుదల కాలేదు. యముడికి మొగుడు, చందమామ కథలు చిత్రాల్లో నటించాక మంచి అవకాశాలు వస్తాయని ఆశించాను కానీ అనుకున్నంతగా సినిమాలు దక్కలేదు. ఇండస్ట్రీకి దూరమవడం ఇష్టం లేక వచ్చిన రెండు మూడు చిత్రాల్లో నటించాను. ఇప్పుడు సర్కిల్ చిత్రంలో నటించాను. ఇది జూలై 7న రిలీజ్ కు వస్తోంది. ఈ చిత్రంలో దర్శకుడు నీలకంఠ నా క్యారెక్టర్ ను కొత్తగా ప్రెజెంట్ చేయబోతున్నారు. బోల్డ్ గా కనిపించే పాత్ర నాది. అయితే డిఫరెంట్ గా ఉంటుంది. నేను ఇలాంటి క్యారెక్టర్ ఇప్పటిదాకా చేయలేదు. ఈ సినిమా నటిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను. ఈ చిత్రంలో ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. హీరో లైఫ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఆయన వెంట మేముంటాం. నేను పెయింటర్ పాత్రలో కనిపిస్తా. ఇవాళ అమ్మాయిలు ఎంత మోడరన్ గా, ఫ్రీడమ్ తో ఉన్నారో అలాగే తెరపై కనిపిస్తా. రొమాంటిక్, యాక్షన్, థ్రిల్లర్, ఎంటర్ టైనింగ్..ఇలా కథలో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. మాంటేజ్ సాంగ్స్ ఆకర్షణ అవుతాయి. షూటింగ్ టైమ్ లో నేను, అర్షిణ్, సాయి రోనక్ స్టూడెంట్స్ లా నీలకంఠ గారి దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాం. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్ట్స్ కు డిస్కషన్స్ జరుగుతున్నాయి.

 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !