View

Hero Karthikeya Launched Bhaag Saale Trailer

Monday,June26th,2023, 03:48 PM

Sri Simha Koduri is playing the hero in the new movie Bhaag Saale. Neha Solanki will be seen as the female lead. The film is a crime comedy under the direction of Praneet Brahmandapalli. The film is produced by Arjun Dasyan, Yash Rangineni and Kalyan Singanamala with Big Ben and Cine Valley Movies Association under the banner of Vedansh Creative Works. Bhag Saale is gearing up for release on July 7. Hero Karthikeya recently released the trailer of this film.


Heroine Nandini Rai said, "This movie, this character is very special for me. It will be remembered forever in my career. Thanks to the director and producers for giving me such a good opportunity. Kalabhairava gave superb music. We congratulate him. Remember July 7th. Watch our movie in the theatre."


Producer Arjun Dasyan said, "Crime comedy is the favourite genre of Telugu audiences. In the past, there are many successful movies like Money Money, Ksana Ksham, Brochevaravarura and Swami Rara. We started this film thinking of making a film in a new genre after the pandemic. Comedy movies are coming but not good crime comedies. It will be a movie that will bring the name to Sri Simha. On July 7th, we are releasing it in two Telugu states as well as worldwide through Suresh Distributions.


Music director Kalabhairava said, "While working on this film, two hours of fun and entertaining time passed without realizing it. We hope that the audience will get a similar experience in the theater tomorrow. Don't miss this fun. Come to the theater and see it."


Director Praneet said, "Bhaag Saale is crazily sounded and Fun is created in that name itself. Recently our release World of Bhag Saale has received an amazing response. Seeing that gave us more confidence. It is a completely Hyderabad-based movie. The shooting of the film was also done in Secunderabad, Warasiguda and Old City. In the shooting process, along with the hero Sri Simha, the producers Arjun and Kalyan supported well. Ours is a movie like a good Irani Chai."


Hero Sri Simha Koduri said, "My character's name in this film is Arjun. He is also a thief. He gives cutting as he does what he wants to do. He makes sure that his work is done. It will be interesting to see how Arjun's life takes a turn after finding the precious ring. We are confident about the success of the film."


Hero Karthikeya said, "I saw the trailer of Bhaag Saale. After watching this trailer, it seems that the title is well set. The movie will be very entertaining. All the characters in the movie are full of energy. Until now Bhag Saale is Mahesh's song. Now I am reminded of the movie. Although there are many great technicians in his house. Sri Simha is trying to make an identity for himself. I like his simplicity. This movie should be a big hit for Sri Simha."


Actor Priyadarshi said, "I liked the world of Bhag Saale. Telling a story like this is impressive. Producer Arjun is my good friend. The stories chosen by Sri Simha are impressive. If I can find his dates, I would like to act in those stories. All the best to this team."


శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా కనిపించనుంది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో కార్తికేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా
హీరోయిన్ నందినీ రాయ్ మాట్లాడుతూ - ఈ సినిమా, ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా స్పెషల్. నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. కాలభైరవ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నాం. జూలై 7 గుర్తుపెట్టుకోండి. మా సినిమాను థియేటర్ లో చూడండి. అని చెప్పింది.


నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ - క్రైమ్ కామెడీ అనేది తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన జానర్. గతంలో మనీ మనీ, క్షణ క్షణం, బ్రోచేవారెవరురా, స్వామి రారా వంటి సినిమాలను విజయవంతం చేశారు. పాండమిక్ తర్వాత ఓ కొత్త జానర్ లో సినిమా చేయాలని అనుకుంటూ ఈ చిత్రాన్ని ప్రారంభించాం. కామెడీ సినిమాలు వస్తున్నాయి గానీ మంచి క్రైమ్ కామెడీలు రావడం లేదు. శ్రీ సింహాకు పేరు తెచ్చే సినిమా అవుతుంది. జూలై 7న సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు


సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ - ఈ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు మంచి ఫన్ తో ఎంటర్ టైనింగ్ గా రెండు గంటల సమయం సరదాగా తెలియకుండా గడిచిపోయింది. రేపు థియేటర్ లో ప్రేక్షకులకు కూడా ఇలాంటి అనుభూతే కలుగుతుందని ఆశిస్తున్నాం. ఈ ఫన్ ను మిస్ కావొద్దు. థియేటర్ కు వచ్చి చూడండి. అన్నారు


దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ - భాగ్ సాలే అనేది క్రేజీ సౌండింగ్. ఆ పేరులోనే ఫన్ క్రియేట్ అవుతుంది. ఈ మధ్య మేము విడుదల చేసిన వరల్డ్ ఆఫ్ భాగ్ సాలేకు అద్భుతమైన స్పందన వచ్చింది. అది చూశాక మాకు మరింత నమ్మకం వచ్చింది. ఇది పూర్తిగా హైదరాబాద్ బేస్డ్ మూవీ. సినిమా షూటింగ్ కూడా సికింద్రాబాద్, వారాసిగూడ, ఓల్డ్ సిటీలో జరిపాం. షూటింగ్ ప్రాసెస్ లో హీరో శ్రీ సింహాతో పాటు నిర్మాతలు అర్జున్, కళ్యాణ్ గార్లు బాగా సపోర్ట్ చేశారు. మంచి ఇరానీ ఛాయ్ లాంటి సినిమా మాది. అని చెప్పారు.


హీరో శ్రీ సింహా కోడూరి మాట్లాడుతూ - ఈ చిత్రంలో నా పాత్ర పేరు అర్జున్. అతనో టక్కరి దొంగ. తను చేయాలనుకున్నవి చేసేసినట్లు కటింగ్ ఇస్తుంటాడు. తన పని అయ్యేలా చూసుకుంటాడు. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా సక్సెస్ పట్ల నమ్మకంతో ఉన్నాం. అన్నారు.


హీరో కార్తికేయ మాట్లాడుతూ - భాగ్ సాలే ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూశాక టైటిల్ బాగా సెట్టయింది అనిపించింది. చాలా ఎంటర్ టైనింగ్ గా సినిమా ఉంటుంది. సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ ఎనర్జీతో ఉన్నాయి. ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేష్ పాట గుర్తుకొచ్చేది. ఇప్పుడీ సినిమా గుర్తుకొస్తుంది. తన ఇంట్లో ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ ఉన్నా..శ్రీసింహా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని సింప్లిసిటీ నాకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా శ్రీ సింహాకు పెద్ద హిట్ కావాలి. అన్నారు.


నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ - వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే నాకు బాగా నచ్చింది. ఇలా కథను చెప్పడం ఆకట్టుకుంది. ప్రొడ్యూసర్ అర్జున్ అన్న నాకు మంచి ఫ్రెండ్. శ్రీ సింహా ఎంచుకునే కథలు ఇంప్రెస్ చేస్తుంటాయి. ఆయన డేట్స్ దొరక్కుంటే ఆ కథల్లో నటించాలని అనిపిస్తుంటుంది. ఈ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !