View

Vijay Devarkonda Released APS Trailer

Sunday,July02nd,2023, 03:00 PM

Upcoming film Annapurna Photo Studio has created a good hype with the teaser and songs The film is produced by Yash Rangineni under the banner of Big Ben Cinemas. Directed by Chendu Muddu. Starring Chaitanya Rao and Lavanya, the film also featured Mihira, Uttara, Vaiva Raghava, Lalit Aditya in key roles.


Billed to be a heartfelt love drama, today the makers unveiled the pleasant and aesthetic trailer. The Vijay Deverakonda launched the Trailer and wished all the best for whole team. The trailer showcases the audience to a love story set in the scenic Godavari region, centred on the lead pair in a distinct 90's manner. It features a romantic love story, enchanting music, drama, action, and a novel twist in the story.


The protagonist runs a photo studio and is a huge fan of renowned actor ANR. When he meets a girl, his life takes a dramatic shift. We'll have to wait until July 21st to see it in theatres. The film is said to be a mix of romance, mystery, comedy, and drama.


Annapurna Photo Studio promises a unique and captivating story that takes audiences on a delightful journey. The 90 hero's antics, entertaining outfits and dialogues, provide moments of comic relief throughout the trailer. These elements have piqued the interest of viewers and generated excitement for the film.


The trailer visuals look rich and the music is an added asset. It is produced by producer Yash Rangineni and directed by Chendu Muddu. Annapurna Photo Studio is releasing on July 21st in theatres.


Watching the trailer of Annapurna Photo Studio is sure to impress the audience from all walks of life. After releasing the trailer, Vijay Devarakonda said, "I have launched the trailer of Annapurna Photo Studio. The song Rangamma gives a retro feel. I liked the teaser too and the trailer is amazing. The movie is hitting theaters on July 21. A must see for everyone. All the best to the film team. Big Ben Studios played very important role in my career. Big Ben Studios released the movie Pelli Choopulu. All the best to uncle Yash."'


Yash Rangineni said, "Vijay always supports new talent and people. Thanks for supporting Annapurna Photo Studios. We chose this back drop to bring out the retro feeling. The entire first half is also very funny. The second half will be a crime suspense thriller. The film is going to release on July 21. Everyone must see it."


Director Chendu Muddu said, 'Thanks to Vijay Deverakonda garu for releasing the trailer. The first half is all about comedy and fun. There are twists in the second half. It's like enjoying the Sankranti holidays in our villages. The songs are good. The movie is going to release on July 21. Please watch the film and support us."


Actor Chaitanya Rao said, "Vijay Devarakonda garu is an inspiration for people like us. Thanks to Vijay for coming to support my film. I saw the movie Pelli choopulu in the theater. Now I am working with the producer of that film. We made this movie to remind the magic of 80s and 90s. The movie is going to release on July 21. Everyone must watch it in theatres and support our young team."


Heroine Lavanya said, "Thanks to Vijay Deverakonda for launching the trailer. Already the songs and teaser have received a good response. I think everyone will like the trailer too. Our film is going to release on 21st July."


Starring Chaitanya Rao, Lavanya, Mihira, Uttara, Vaiva Raghava, Lalit Aditya and others in other roles.


Banner - Big Ben Cinemas
Producer - Yash Rangineni
written and directed by - Chendu Muddu
Music - Prince Henry
Cinematography - Pankaj Thottada
Editor - D Venkat Prabhu
PRO - GSK Media


అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాకు మంచి హైప్ ఏర్పడిన సంగతి తెలిసిందే. పాటలు, టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని పెంచేశారు. ఈ చిత్రాన్ని బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య ఇతర కీలక పాత్రలు పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశాడు.
అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామా ఇలా అన్నీ ఉన్నాయి. ఇక 80, 90ల నేపథ్యాన్ని ఎంచుకోవడంతో ఓ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చింది. నాటి వాతావరణాన్ని చక్కగా క్రియేట్ చేశారు. ఇక పాటలు, నేపథ్య సంగీతం, కెమెరా వర్క్ ఇలా అన్నీ కూడా ట్రైలర్‌లో అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాయి.


ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో ట్రైలర్‌ను ఇప్పుడే లాంచ్ చేశాను. రంగమ్మ అనే పాట రెట్రో ఫీలింగ్‌ను ఇచ్చింది. టీజర్ కూడా బాగా నచ్చింది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. జూలై 21న ఈ సినిమా థియేటర్లో వస్తోంది. అందరూ తప్పక చూడండి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. బిగ్ బెన్ స్టూడియోస్‌ నా కెరీర్‌లో ఎంతో ఇంపార్టెంట్. బిగ్ బెన్ స్టూడియోస్ వల్లే పెళ్లి చూపులు సినిమా రిలీజ్ అయింది. యశ్ మామకు ఆల్ ది బెస్ట్' అని అన్నారు.


యశ్ రంగినేని మాట్లాడుతూ.. 'విజయ్ ఎప్పుడూ కొత్త వాళ్లని ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు. అన్నపూర్ణ ఫోటో స్టూడియోస్‌ను సపోర్ట్ చేసినందుకు థాంక్స్. రెట్రో ఫీలింగ్‌ను తీసుకు రావాలనే ఇలాంటి బ్యాక్ డ్రాప్‌ను ఎంచుకున్నాం. మంచి సంగీతం ఈ సినిమాకు లభించింది. చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అని ఆడియెన్స్ నిర్ణయిస్తారు. ఈ సినిమాను చూసి ప్రేక్షకుల తమ అభిప్రాయాన్ని చెప్పాలి. ప్రథమార్థం అంతా కూడా ఎంతో ఫన్నీగా ఉంటుంది. సెకండాఫ్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటుంది. జూలై 21న ఈ చిత్రం రాబోతోంది. అందరూ తప్పక చూడండి' అని అన్నారు.


దర్శకుడు చెందు ముద్దు మాట్లాడుతూ.. 'ట్రైలర్‌ను రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండకు థాంక్స్. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ, ఫన్‌గా నడుస్తుంది. సెకండ్ హాఫ్‌లో ట్విస్టులుంటాయి. సంక్రాంతి హాలీడేలకు ఎంజాయ్ చేసినట్టుగా ఉంటుంది. పాటలు బాగా వచ్చాయి. ఈ జూలై 21న సినిమా విడుదల కాబోతోంది. అందరూ తప్పక చూడండి' అని అన్నారు.


చైతన్య రావ్ మాట్లాడుతూ.. 'విజయ్ దేవరకొండ మాలాంటి వాళ్లకు స్పూర్తి. నా సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన విజయ్‌కు థాంక్స్. పెళ్లి చూపులు సినిమాను థియేటర్లో చూశాను. ఇప్పుడు ఆ సినిమా నిర్మాతతోనే పని చేస్తున్నాను. 80, 90ల నేపథ్యాన్ని మళ్లీ గుర్తు చేయాలని ఈ సినిమాను తీశాం. ఈ మూవీ అద్భుతంగా వచ్చింది. సంగీతం బాగుంటుంది. జూలై 21న ఈ సినిమా రాబోతోంది. అందరూ తప్పక చూడండి' అని అన్నారు.


హీరోయిన్ లావణ్య మాట్లాడుతూ.. 'ట్రైలర్‌ను లాంచ్ చేసినందుకు విజయ్ దేవరకొండ గారికి థాంక్స్. ఇప్పటికే పాటలు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. జూలై 21న మా చిత్రం విడుదల కాబోతోంది. అందరూ చూడండి' అని అన్నారు.


చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - ప్రిన్స్ హెన్రీ, సినిమాటోగ్రఫీ - పంకజ్ తొట్టాడ, ఎడిటర్ - డి వెంకట్ ప్రభు, పీఆర్వో - జీఎస్కే మీడియా, బ్యానర్ -బిగ్ బెన్ సినిమాస్, నిర్మాత - యష్ రంగినేని, రచన దర్శకత్వం - చెందు ముద్దు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !