View

Hatya Pre Release Event held grandly

Monday,July17th,2023, 04:34 PM

Young heroes Adivi Sesh and Sandeep Kishan were the guests of Kollywood hero Vijay Antony's 'Hatya' pre-release event that was held in Hyderabad. Director Balaji Kumar directed this film in the backdrop of a crime thriller. Vijay Antony will be seen in the role of a detective in this film. Ritika Singh and Meenakshi Chaudhary acted as heroines. Produced by Kamal Bora, G. Dhanunjayan, Pradeep B, Pankaj Bora, Vikram Kumar, Tan Sri Doraisingam Pillai, Siddharth Shankar, RVS Ashok Kumar under Lotus Pictures and Infinity Film Ventures banners. This movie is releasing in Telugu on 21st of this month by Global Cinemas and Suresh Production. In the pre-release program
Director Balaji Kumar said - Thanks to Sandeep Kishan and Adivi Sesh for coming here to support us. Vijay Antony has a good craze among the Telugu audience. He's coming to you every time with new content. This movie is also different content. Based on an incident that took place in 1923, I made a film about murder. It would be better if my movie talks in theatres. It will impress you as a good thriller movie.


Music director Girish Gopalakrishnan said - I am happy to get an opportunity to work for the film Hatya. I have came to Hyderabad two or three times in the past. I know how much you love the films. We have tried different music for the movie Hathya. As it is a thriller, we have brought variation in the music pattern. We did a song in the style of Oprah, which is famous in Europe.


Producer G. Dhanunjayan said - Thanks to Global and Suresh Productions who are releasing the movie Hatya in Telugu. Our movie gives the feel of a unique thriller movie. But those who have seen the movie please don't reveal who is the villain of the story through spoilers. It would be good to see that twist in the theatre. Along with Vijay Antony, Meenakshi Chaudhary stood as a pillar for this movie. She is promoting this movie very well.


Actor Siddharth Shankar said - Thanks to Vijay for giving me the opportunity to act in this film. I call director Balaji as my elder brother. I have done a good character in this movie. Kolai/Hatya is impressive as a different thriller.


Heroine Meenakshi Chaudhary said - This is my debut film. I am playing the role of Laila in the movie Hatya. While playing this character, I forgot myself and became Laila. This movie was a beautiful experience for me. I am playing a key role in Mahesh Babu's Guntur Kaaram. We have completed the first schedule. I will never forget the first day shoot experience of Guntur Kaaram, because my first scene was with Mahesh Babu garu.


Hero Sandeep Kishan said - The subjects and stories selected by Vijay Antony are very good. He chooses different stories and makes the film's that will appeal to the general audience. He is also a good music director. I am a fan of Vijay's songs. Director Balaji is well known to me. If you watch the Hatya trailer, Balaji has shown that the film has a international level standards. Producer B Dhanunjay learned to speak Telugu by doing By bilingual Films. Meenakshi is getting success everywhere she steps in. Best wishes to the Hatya team.


Hero Adivi Sesh said - I came as a guest for Vijay's Bichagadu 2 pee release. The movie was successful. Now he asked me to come as a guest for the Hatya movie. If you look at the trailer of this movie, it is not like a Telugu movie or a Tamil movie, it is like an international film. Director Balaji garu, think about me before selecting the hero for your next movie. Sandeep, Meenakshi, Vijay Antony and I here are all became successful with our self hardwork and reached here without any backgroud. We wrote our own story.


Hero Vijay Antony said - Adivi Sesh is like a lucky mascot for our movies. Sandeep came here even though he has a shoot in the morning. Thanks to Sesh and Sandeep. Both Sesh and Sandeep want to do films with Balaji. He is a good technician. Balaji has complete knowledge in film making. Our production houses are very much involved in the making of the Hatya movie. Listening to the music and background score of this movie will remind you of Hollywood detective movies. Girish gave such good music. I hope this movie will be successful.


ఘనంగా విజయ్ ఆంటోని ‘హత్య’ ప్రీ రిలీజ్ వేడుక, 21న గ్రాండ్ రిలీజ్
యంగ్ హీరోలు అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా కోలీవుడ్ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’ ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటించారు. లోటస్ పిక్చర్స్‌, ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్ పై  కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగం పిళ్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్‌విఎస్ అశోక్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 21న గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో విడుదలవుతోంది. ప్రీ రిలీజ్ కార్యక్రమంలో...


దర్శకుడు బాలాజీ కుమార్ మాట్లాడుతూ - మా కార్యక్రమానికి అతిథులుగా వచ్చిన సందీప్ కిషన్, అడివి శేష్ కు థాంక్స్. విజయ్ ఆంటోనీకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది. ప్రతిసారీ కొత్త కంటెంట్ తో మీ ముందుకు వస్తుంటారు. ఈ సినిమా కూడా అలాగే విభిన్నంగా  ఉంటుంది. 1923లో జరిగిన ఓ ఘటన ఆధారంగా హత్య చిత్రాన్ని రూపొందించాను. మా కంటే థియేటర్ లో సినిమానే మాట్లాడితే బాగుంటుంది. ఒక మంచి థ్రిల్లర్ మూవీగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.


సంగీత దర్శకుడు గిరీష్ గోపాలకృష్ణన్ మాట్లాడుతూ - హత్య సినిమాకు పనిచేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. గతంలో రెండు మూడు సార్లు హైదరాబాద్ వచ్చాను. మీరు సినిమాను ఎంత లవ్ చేస్తారో తెలుసు. హత్య సినిమా కోసం డిఫరెంట్ మ్యూజిక్ ట్రై చేశాం. థ్రిల్లర్ కాబట్టి మ్యూజిక్ ప్యాట్రన్ లో వేరియేషన్ తీసుకొచ్చాం. యూరప్ లో ఫేమస్ అయిన ఓఫ్రా స్టైల్ లో ఓ పాట చేశాం. అలాగే మంచి లిరిక్స్ కుదిరాయి. అన్నారు.


నిర్మాత జి. ధనుంజయన్ మాట్లాడుతూ - హత్య సినిమాను విడుదల చేస్తున్న గ్లోబస్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ కు థాంక్స్. ఒక యూనిక్  థ్రిల్లర్ మూవీ అనుభూతిని మా సినిమా కలిగిస్తుంది. అయితే సినిమా చూసిన వారు స్పాయిలర్స్ ద్వారా కథలో  విలన్ ఎవరు అనేది దయచేసి రివీల్ చేయకండి. ఆ ట్విస్ట్ ను థియేటర్ లోనే చూస్తే బాగుంటుంది. విజయ్ ఆంటోనీ గారితో పాటు మీనాక్షి చౌదరి ఈ సినిమాకు ఓ ఫిల్లర్  గా నిలబడింది. ఆమె ఈ సినిమాకు బాగా ప్రమోషన్ చేసింది. చెప్పారు.


నటుడు సిద్ధార్థ్ శంకర్ మాట్లాడుతూ - ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన విజయ్ గారికి థ్యాంక్స్. దర్శకుడు బాలాజీ గారిని అన్నయ్య అని పిలుస్తుంటాను. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. హత్య ఓ డిఫరెంట్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంటుంది. అని చెప్పారు.


హీరోయిన్ మీనాక్షి చౌదరి మాట్లాడుతూ - నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఇది. హత్య సినిమాలో లైలా పాత్రలో నటిస్తున్నాను. ఈ క్యారెక్టర్ లో నటిస్తున్నప్పుడు నన్ను నేను మర్చిపోయి లైలాగా మారాను. ఈ సినిమా నాకొక బ్యూటిఫుల్ ఎక్సీపిరియన్స్. ఈ సినిమాతో నన్ను మరింత ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నా. మహేశ్ బాబు గారి గుంటూరు కారం సినిమాలో  ఓ కీ రోల్ చేస్తున్నాను. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేశాం. గుంటూరు కారం ఫస్ట్ డే షూట్ ఎక్సీపిరియన్స్ మర్చిపోలేను. అని చెప్పింది.


హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ - విజయ్ ఆంటోనీ గారు సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయి. డిఫరెంట్ స్టోరీస్ ను సాధారణ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందిస్తుంటారు. ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ కూడా. విజయ్ గారి పాటలకు నేను అభిమానిని. దర్శకుడు బాలాజీ నాకు బాగా పరిచయం. హత్య ట్రైలర్ చూస్తుంటే సినిమాకు ఒక లాంగ్వేజ్ ఉంటుందని బాలాజీ గారు చేసి చూపించారు. నిర్మాత బి ధనుంజయ్ గారు బై లింగ్వల్ ఫిల్మ్స్ చేసి తెలుగు  మాట్లాడటం నేర్చుకున్నారు. మీనాక్షి అడుగుపెట్టిన ప్రతిచోటా సక్సెస్ అందుకుంటోంది. హత్య టీమ్ కు బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.


హీరో అడివి శేష్ మాట్లాడుతూ - విజయ్ గారి బిచ్చగాడు 2 ఫంక్షన్ కు గెస్ట్ గా వచ్చాను. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు హత్య సినిమాకు అతిథిగా రమ్మన్నారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే తెలుగు సినిమా, తమిళ సినిమాలా లేదు ఇంటర్నేషనల్ ఫిల్మ్ లా ఉంది. దర్శకుడు బాలాజీ గారు ..మీ నెక్ట్ సినిమాలో హీరోను సెలెక్ట్ చేసుకునే ముందు నా గురించి ఆలోచించండి. ఇక్కడున్న సందీప్, మీనాక్షి, విజయ్ ఆంటోనీ, నేను మేమంతా స్వతహాగా ఎదిగిన వాళ్లం. మా రాతను మేమే రాసుకున్నాం. ప్రేక్షకులు ఈ సినిమాకు సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.


హీరో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ - అడివి శేష్ మా సినిమాలకు లక్కీ మస్కట్ లాంటి వారు. సందీప్ మార్నింగ్ షూటింగ్ చేసి ఇక్కడికి వచ్చారు. శేష్ , సందీప్ కు థాంక్స్. బాలాజీ గారితో శేష్, సందీప్ ఇద్దరూ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా. అతను మంచి టెక్నీషియన్. ఫిల్మ్ మేకింగ్ లో బాలాజీ గారికి పూర్తి అవగాహన ఉంది. హత్య సినిమా మేకింగ్ లో మా ప్రొడక్షన్ సంస్థలు ఎంతో ఇన్వాల్వ్ అయ్యాయి. ఈ సినిమా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వింటే హాలీవుడ్ డిటెక్టివ్ మూవీస్ గుర్తొస్తాయి. గిరిష్ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమాను సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !