View

Solluda Siva Out From Bedurulanka 2012

Wednesday,July19th,2023, 03:01 PM

While the young and talented hero Kartikeya Gummakonda’s ‘Bedurulanka 2012’ is up for release on August 25th, makers have released its second single today.


This peppy number tuned by Manisharma has the lyrics written by Krishna Chaitanya that are straight on point just like the lead’s character in the film. Vocals of Anurag Kulakarni, Roll Rida & Prudhvi Chandra elevated it to next level.
Depicting the free-spirited soul of Kartikeya as SIVA in this exciting village-dramedy, the song also has viral hook-steps choreographed by Moin Master.


Speaking on the occasion, Producer Ravindra Benerjee Muppaneni (Benny) says "Melody Brahma Manisharma garu gave amazing tunes. Our first single ‘Vennello Aadapilla’ is already among the season’s best melodies list and now this peppy number ‘Solluda Siva’ seems to go viral in no-time. Bedurulanka 2012 is an out-n-out hilarious entertainer. Interesting content, aesthetic visuals and amazing songs set in Godavari backdrop makes it unlike the rural dramas in recent times.”


Director Clax says "We tried to depict the hero's characterisation in this song. Our hero Kartikeya has done some amazing footwork in this peppy number. Manisharma garu gave the best album and background score as per the content. We’re extremely happy with the response for our teaser and first song ‘Vennello Aadapilla’. We're planning to bring the Trailer very soon. I’m all excited to take everyone into the World of Bedurulanka on August 25th in theaters.”


Starring Neha Sshetty as the lead, 'Bedurulanka 2012' is directed by debutant Clax. Ravindra Benerjee Muppaneni (Benny) has produced it under National Award winning banner Loukya Entertainments. C. Yuvaraj is presenting it.
Announcing its grand release on 25th August, makers have set off the promotions on track already.


Ensemble cast includes Ajay Ghosh, Satya, Raj Kumar Kasireddy, Srikanth Ayyengar, 'Auto' Ram Prasad, Goparaju Ramana, LB Sriram, Surabhi Prabhavathi, Kittayya, Anithanath, Divya Narni and others in major roles.


Fights: Anji, Prithvi Raj
Costume Designer: Anusha Punjala
PRO: Pulagam Chinnarayana
Editing: Viplav Nyasadam
Lyrics: Sirivennela Seetharamashastry, Kittu Vissapragada, Krishna Chaitanya
Production Designer: Sudheer Macharla
Co-producers: Avaneendra Upadrasta & Vikas Gunnala
Executive Producer: Durgarao Gunda
Cinematography: Sai Prakash Ummadisingu, Sunny Kurapati
Music: Manisharma
Dance: Brinda Master, Moin Master
Producer: Ravindra Benerjee Muppaneni
Written & Directed by Clax

 

కార్తికేయ గుమ్మకొండ, 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి జంటగా నటించిన ఎంటర్టైనర్ 'బెదురులంక 2012'. లౌక్య à°Žà°‚à°Ÿ‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3à°—à°¾ రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మించారు. సి. యువరాజ్ సమర్పకులు. క్లాక్స్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆగస్టు 25à°¨ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. à°ˆ రోజు సినిమాలో రెండో పాట 'సొల్లుడా శివ'ను విడుదల చేశారు.


''భోగమంత యిడువనే యిడువవు వింతగుంది రా...
నువెవడివి సొల్లుడా శివా... నువెవడివి సొల్లుడా శివా...
లోకమన్న లెక్కలకు అందవు గొప్పగుంది రా...
నువెవడివి సొల్లుడా శివా... నువెవడివి సొల్లుడా శివా...''


అంటూ సాగిన ఈ గీతానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు. కృష్ణ చైతన్య సాహిత్యం సమకూర్చారు. అనురాగ్ కులకర్ణి, రోల్ రైడ, పృథ్వీ చంద్ర ఆలపించారు.


చిత్రనిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ ''మణిశర్మ గారు అద్భుతమైన బాణీలు అందించారు. ఇప్పటికే విడుదలైన 'వెన్నెల్లో ఆడపిల్ల' పాటకు మంచి స్పందన లభించింది. ఇప్పుడీ పాటకు కూడా అద్భుతమైన స్పందన లభిస్తుంది. అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్టైనర్ ఇది. కొత్త కంటెంట్, బ్యూటిఫుల్ విజువల్స్, మంచి పాటలతో మేం 'బెదురులంక 2012' తీశాం. గోదావరి నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన రూరల్ డ్రామాలకు చాలా భిన్నంగా సినిమా ఉంటుంది. గోదావరి బేస్డ్ రూరల్ డ్రామా అంటే 'బెదురులంక 2012' ఒక బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది. ఆగస్టు 25న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అన్నారు.


దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ ''సొల్లుడా శివ' పాటలో హీరో క్యారెక్టరైజేషన్ చెప్పాం. అలాగే, ఇందులో మా హీరో క్యార్తికేయ అద్భుతంగా డ్యాన్సులు చేశారు. ఈ పాట, అందులో డ్యాన్స్, విజువల్స్ ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతాయి. మణిశర్మ గారు కథలో సందర్భాలకు తగ్గట్టు ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు. ఆల్రెడీ విడుదలైన టీజర్, 'వెన్నెల్లో ఆడపిల్ల' పాటకు లభించిన స్పందన మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆగస్టు 25న చిత్రాన్ని, అంత కంటే ముందు ట్రైలర్ ను మీ ముందుకు తీసుకొస్తాం'' అని అన్నారు.


కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృథ్వీ కాస్ట్యూమ్ డిజైనర్: అనూషా పుంజాల, పి.ఆర్.ఓ: పులగం చిన్నారాయణ, ఎడిటింగ్: విప్లవ్ న్యాసదం, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ప్రొడక్షన్ డిజైన్: సుధీర్ మాచర్ల, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, కొరియోగ్రాఫర్: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు : అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ : సి. యువరాజ్, నిర్మాత : రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం : క్లాక్స్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sudheesh Venkat, Ankita Saha, and Sreyasi Shah are playing the lead roles in the movie "Passion," a love story set in a fashion designing college. The film is being produced by Dr. Arun Kumar Monditoka, Narasimha Yele, and Umesh Chikku under the banners of BLN Cinema and Red Ant Creations. Renown ..

Read More !

After unique films like 'Shukra' and 'Matarani Mounamidi', director Suku Purvaj is crafting a new movie, "A Masterpiece". Arvind Krishna, Jyoti Purvaj, and Ashu Reddy are in the lead roles, with Srikanth Kandregula and Manish Gilada producing the movie under the banner of Cinema Bandi Productions ..

Read More !

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

Gossips

Sudheesh Venkat, Ankita Saha, and Sreyasi Shah are playing the lead roles in the movie "Passion," a love story set in a fashion designing college. The film is being produced by Dr. Arun Kumar Monditok ..

After unique films like 'Shukra' and 'Matarani Mounamidi', director Suku Purvaj is crafting a new movie, "A Masterpiece". Arvind Krishna, Jyoti Purvaj, and Ashu Reddy are in the lead roles, with Srika ..

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !