View

Mark Antony is Very Important Film - Hero Vishal

Tuesday,August29th,2023, 03:34 PM

Hero Vishal is equally popular in Telugu and Tamil. The actor who did many experiments in his career turned a year older today (August 29th). On the occasion of his birthday, Vishal made some interesting revelations about his upcoming film 'Mark Antony' which is getting ready for release.


“I must say that this birthday is very special for me. Because I’m coming up with Mark Antony which is set for release on September 15th. So far, I have acted in many different roles in different genre films. Audiences have always supported me. I have reached this stage, only because of their support and encouragement. I am forever indebted to the fans for showing me so much love.


When it comes to 'Mark Antony', this is the most important film in my career. It is a period movie. Mark Antony is a next-level film for me, as an actor. I played two different characters in it. The looks of those two characters also got an amazing response. SJ Suryah essayed a crucial role. GV Prakash Kumar is providing the music. Other than GV’s music, cinematography by Abhinandan Ramanujam, Peter Haines, Dilip Subbarayan, Kanal Kannan, and Dinesh Subbarayan’s fights are major highlights.


The movie has all the commercial elements to please all sections of audiences. Mark Antony will surely give a different theatrical experience. If you continue to love and support me, I will entertain you more by making more movies like this. 


à°ˆ పుట్టినరోజు నాకెంతో స్పెషల్.. 'మార్క్ ఆంటోని à°“ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ఇస్తుంది - హీరో విశాల్ 


ఇటు టాలీవుడ్.. అటు కోలీవుడ్ ప్రేక్షకుల హృదయాల్లో తనదైన సుస్థిర స్థానం దక్కించుకున్న హీరో విశాల్. ఆయన పుట్టినరోజు మంగళవారం (ఆగస్ట్ 29). à°ˆ సందర్బంగా ఆయన త్వరలోనే 'మార్క్ ఆంటోని' అనే చిత్రంతో సందడి చేయబోతున్నారు. à°ˆ సందర్భంగా ఆయన రాబోతున్న తన కొత్త సినిమా గురించిన సంగతులను ప్రత్యేకంగా వివరించారు. ''à°ˆ బర్త్ డే నాకెంతో స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే రానున్న సెప్టెంబర్ 15à°¨ 'మార్క్ ఆంటోని' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాను. ఇప్పటి వరకు నేనేన్నో వైవిధ్యమైన పాత్రలు, సినిమాల్లో నటించాను. ఆడియెన్స్ నన్ను ఎప్పటికీ ఆదరిస్తూనే వచ్చారు. వారు అందించిన ఆదరాభిమానాలతోనే నేను à°ˆ స్థాయికి వచ్చాను. నాపై ఇంత ఆదరాభిమానాలు చూపిస్తున్న ప్రేకకులకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. 


'మార్క్ ఆంటోని' విషయానికి వస్తే  నా కెరీర్లో ఇదెంతో ముఖ్యమైన సినిమా. పీరియాడిక్ మూవీ. ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నీ à°“ ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఇందులో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాను. à°† రెండు పాత్రలకు సంబంధించిన లుక్స్ à°•à°¿ కూడా అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే à°“ కీలకమైన పాత్రలో ఎస్.జె.సూర్యగారు నటించారు. జి.వి.ప్రకాష్ గారు సంగీతాన్ని అందిస్తున్నారు. జి.వి. మ్యూజిక్ తో పాటు అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ.. పీటర్ హెయిన్స్, దిలీప్ సుబ్బరాయన్, కనల్ కణ్ణన్, దినేష్ సుబ్బరాయన్ ఫైట్స్ హైలైట్. థియేటర్స్ à°•à°¿ వచ్చే ప్రేక్షకులు ఎలాంటి సినిమాను చూడాలనుకుంటున్నారో అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ సినిమాలో ఉంటాయి. తప్పకుండా ఆడియెన్స్ à°•à°¿ à°“ డిఫరెంట్ థియేట్రికల్ ఎక్స్ పీరియెన్స్ ను మార్క్ ఆంటోని మూవీ ఇస్తుంది. మీ ప్రేమ, అభిమానాలుంటే ఇలాంటి సినిమాలను ఇంకా మరెన్నింటినో చేసి మిమ్మల్ని మరింతగా అలరిస్తానని చెబుతున్నాను,, అన్నారు విశాల్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sudheesh Venkat, Ankita Saha, and Sreyasi Shah are playing the lead roles in the movie "Passion," a love story set in a fashion designing college. The film is being produced by Dr. Arun Kumar Monditoka, Narasimha Yele, and Umesh Chikku under the banners of BLN Cinema and Red Ant Creations. Renown ..

Read More !

After unique films like 'Shukra' and 'Matarani Mounamidi', director Suku Purvaj is crafting a new movie, "A Masterpiece". Arvind Krishna, Jyoti Purvaj, and Ashu Reddy are in the lead roles, with Srikanth Kandregula and Manish Gilada producing the movie under the banner of Cinema Bandi Productions ..

Read More !

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

Gossips

Sudheesh Venkat, Ankita Saha, and Sreyasi Shah are playing the lead roles in the movie "Passion," a love story set in a fashion designing college. The film is being produced by Dr. Arun Kumar Monditok ..

After unique films like 'Shukra' and 'Matarani Mounamidi', director Suku Purvaj is crafting a new movie, "A Masterpiece". Arvind Krishna, Jyoti Purvaj, and Ashu Reddy are in the lead roles, with Srika ..

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !