View

Narakasura trailer unveiled by Hero Naga Shaurya

Tuesday,October24th,2023, 02:51 PM

"Narakasura" starring Rakshit Atluri of "Palasa" fame, Aparna Janarthan and Sankeerthana Vipin is produced by Dr. Ajja Srinivas under the banners of Sumukha Creations and Ideal Film Makers. Directed by Sebastian Nova Acosta Jr. Narakasura movie is going to release in Hindi, Tamil, Malayalam and Kannada along with Telugu on November 3. Today the trailer of this movie was released by hero Naga Shaurya. On this occasion,
Actor Salim Pheku said - I am happy to act with Rakshit in the movie "Narakasura". Hats off for his dedication. Also director Sebastian has made the film without compromising anywhere. We shot in many locations like Jabalpur and Vizag. The songs and few scenes are very good. In the past, I played a small character in the films Surya vs. Surya, Subrahmanyam for Sale and Jathi Ratnalu, but in this film I played an important role. "Narakasura" is an amazing movie. You all must see it.
Actor Sujith said - Thanks to director Sebastian for giving me a good role in the movie "Narakasura". My character will be new and unique. I can't tell that, it's suspense now. We shot in important locations in India. The movie impresses with all kinds of emotions. It will be a special movie for all our team.
Producer Dr. Ajja Srinivas said - Happy Dussehra from the team of "Narakasura". Thanks to hero Naga Shaurya who came as a guest for our trailer launch event. Hero Rakshit acted brilliantly in the movie "Narakasura" and his three years of hard work. Senior actors like Nasser, Charan Raj, Sreeman have done good characters. Director Sebastian made the film with dedication. I request you to watch the movie "Narakasura" in theaters on November 3.
Heroine Sankeerthana Vipin said - "Narakasura" movie will be power packed. It has many surprising elements and characters. The movie will surprise you in theaters. The teaser and songs released so far from our movie have received good response. I hope that the movie along with the trailer released today will get your support.
Director Sebastian said - Thanks to Shaurya who came to our film event. Rakshit supported me like my right hand in the journey of this film. Also our producers have given a lot of support. I confidently tell them that every rupee spent on the film will be back in thier account. "Narakasura" is new in every frame, scene, every aspect. We want to prove with this film that we have made a new effort. We have cut the film trailer to be commercial, but the first half will have full comedy. Sreeman, Fish Venkat, Salim combinations scenes are very funny. At the Bharat Ane Nenu movie event, KTR said that transgenders are being shown commercially in movies. Apart from that, it would be better to make a movie about their problems. I liked the point very much. I also remember an incident I saw in my childhood. By combining them, we put the transgender theme in this story. We think that will be the attraction of the movie. The second half will be different. "Narakasura" will surely entertain you in theatres.
Actor Charan Raj said - When director Sebastian told the story of "Narakasura", I approached him to do this film. Such a good story will be in this movie. Also gave me a memorable character. I have done more than 600 films in all languages. This movie gave me great satisfaction as an actor. Cinema is life for director Sebastian. Hero Rakshit considers cinema as life. Rakshit will get name as an action hero with this movie. It's a good movie, hope you all like it.
Hero Rakshit Atluri said - Thanks to Naga Shaurya who came to support us. Our movie "Narakasura" is coming to you in ten days. The 2 hours and 10 minutes movie takes you to a new world. Our movie has entertainment, amazing visuals, superb music and good story. If after watching the movie you feel that what we said is not true, we will refund your ticket and popcorn money. We are very confident about the movie "Narakasura". Every technician worked with complete effort. Thanks to all of them. There is a lot of adventure in our director's life. He wants to make a biopic on his life. The trailer of our movie has been cut to make it look like an action movie like Boyapati sir's. But there will be a lot of entertainment. Each character has an arc. It is not so easy to design all the characters. This is not a film that shows Narakasura positively. This movie was not named after taking the background from Puranas. You have to see the relationship between the title and the story in the movie itself. Watch "Narakasura" in theaters on November 3.
Hero Naga Shaurya said - I believe that the movie "Narakasura" will be a big hit. Rakshit is my childhood friend. I used to pick him up when he couldn't walk. By birth he is rich. When he said he was coming into films, I thought he would do films if he had money. But money is not Rakshit's passion for movies. Their father is also very fond of movies. They always think of making a good movie. When he made the movie Palasa, I went and saw it. Attempting that movie is not that easy. I hear very good things about director Sebastian Garu. Many people give many reasons after the film flopped, but Sebastian lost his arm in a big accident and finished the film with great perseverance. Hats off sir. Rakshit does not do ordinary movies. He does new stories, rural backdrop movies. We see such movies in Tamil and Malayalam. Now he is doing Rakshit in Telugu. Let's support him.
Actors - Rakshit Atluri, Aparna Janarthan, Sankeerthana Vipin, Shatri, Nassar, Charan Raj, Teja Charan Raj, Sreeman, Gayatri Ravi Shankar etc.
Technicians:
Banners : Sumukha Creations and Ideal Film Makers
Producer : Dr. Ajja Srinivas
Co-Producer : Karumuru Raghu
Editing : CH Vamsikrishna
Cinematography : Nani Chamidshetty
Music : AIS Nafal Raja
Action : Robin Subbu
Choreography : Polaki Vijay
Lyrics : Vaddepalli Krishna
PRO : GSK Media
Written, Directed by: Sebastian Nova Acosta Jr

 

స్టార్ హీరో నాగశౌర్య చేతుల మీదుగా రక్షిత్ అట్లూరి "నరకాసుర" సినిమా ట్రైలర్ రిలీజ్


"పలాస" ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా "నరకాసుర". అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు. ఈ సినిమాను సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించారు. సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్ దర్శకత్వం వహించారు. నవంబర్ 3న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మళయాల, కన్నడ భాషల్లో "నరకాసుర" మూవీ రిలీజ్ కాబోతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరో నాగశౌర్య చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా...


నటుడు సలీమ్ ఫేకు మాట్లాడుతూ - "నరకాసుర" సినిమాలో రక్షిత్ తో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. అతను ఈ సినిమాకు చూపించిన డెడికేషన్ కు హ్యాట్సాఫ్. అలాగే డైరెక్టర్ సెబాస్టియన్ కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించాడు. జబల్ పూర్, వైజాగ్ వంటి అనేక లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. సీన్స్, సాంగ్స్ చాలా బాగుంటాయి. గతంలో సూర్య వర్సెస్ సూర్య, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జాతిరత్నాలు సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేస్తే ఈ సినిమాలో నేను ఇంపార్టెంట్ రోల్ చేశాను. "నరకాసుర" అద్భుతమైన సినిమా. మీరంతా తప్పకుండా చూడాలి. అన్నారు.


నటుడు సుజిత్ మాట్లాడుతూ - "నరకాసుర" మూవీలో నాకు ఒక మంచి రోల్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సెబాస్టియన్ కు థ్యాంక్స్. నా క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. ఆ సస్పెన్స్ ఇప్పుడు చెప్పలేను. ఇండియాలోని ఇంపార్టెంట్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. అన్ని రకాల ఎమోషన్స్ తో సినిమా ఆకట్టుకుంటుంది. మా టీమ్ అందరికీ స్పెషల్ మూవీ అవుతుంది. అన్నారు.


నిర్మాత డాక్టర్ అజ్జా శ్రీనివాస్ మాట్లాడుతూ - "నరకాసుర" సినిమా టీమ్ నుంచి మీ అందరికీ దసరా శుభాకాంక్షలు చెబుతున్నాం. మా కార్యక్రమానికి అతిథిగా వచ్చిన హీరో నాగశౌర్య గారికి థ్యాంక్స్. హీరో రక్షిత్ మూడేళ్లు హార్డ్ వర్క్ తో "నరకాసుర" సినిమాలో అద్భుతంగా నటించారు. నాజర్, చరణ్ రాజ్, శ్రీమాన్ వంటి సీనియర్ యాక్టర్స్ మంచి క్యారెక్టర్స్ చేశారు. డైరెక్టర్ సెబాస్టియన్ డెడికేషన్ తో సినిమా చేశారు. నవంబర్ 3న థియేటర్స్ లో "నరకాసుర" సినిమా చూడమని కోరుతున్నా. అన్నారు.


హీరోయిన్ సంకీర్తన విపిన్ మాట్లాడుతూ - "నరకాసుర" సినిమా పవర్ ప్యాక్డ్ గా ఉంటుంది. ఇందులో ఎన్నో సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్, క్యారెక్టర్స్ ఉంటాయి. థియేటర్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే సినిమా అవుతుంది. మా సినిమా నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇవాళ రిలీజ్ చేసిన ట్రైలర్ తో పాటు మూవీకి కూడా మీ ఆదరణ దక్కుతుందని ఆశిస్తున్నా. అన్నారు.


డైరెక్టర్ సెబాస్టియన్ మాట్లాడుతూ - మా సినిమా ఈవెంట్ కు వచ్చిన శౌర్య గారికి థ్యాంక్స్. ఈ సినిమా జర్నీలో రక్షిత్ నాకు రైట్ హ్యాండ్ లా ఉండి సపోర్ట్ చేశాడు. అలాగే మా ప్రొడ్యూసర్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు. సినిమాకు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తిరిగి వస్తుందని వారికి నేను నమ్మకంగా చెబుతున్నాను. "నరకాసుర" ప్రతి ఫ్రేమ్, సీన్, ప్రతి అంశంలో కొత్తగా ఉంటుంది. మేము కొత్త ప్రయత్నం చేశాం అని ఈ సినిమాతో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నాం. సినిమా ట్రైలర్ కమర్షియల్ గా ఉండాలని కట్ చేశాం గానీ ఫస్టాఫ్ లో ఫుల్ కామెడీ ఉంటుంది. శ్రీమాన్, ఫిష్ వెంకట్, సలీమ్ కాంబినేషన్స్ సీన్స్ బాగా నవ్విస్తాయి. భరత్ అనే నేను సినిమా ఈవెంట్ లో కేటీఆర్ గారు మాట్లాడుతూ ట్రాన్స్ జెండర్స్ ను సినిమాల్లో కమర్షియల్ గా చూపిస్తున్నారు. అలా కాకుండా వాళ్ల ప్రాబ్లమ్స్ తో ఒక సినిమా చేస్తే బాగుంటుందని సూచించారు. అది నాకు బాగా నచ్చింది. నా చిన్నప్పుడు చూసిన ఒక ఇన్సిడెంట్ కూడా గుర్తుండిపోయింది. వాటిని కలిపి ఈ కథలో ట్రాన్స్ జెండర్ అంశాన్ని పెట్టాం. అది సినిమాకు ఆకర్షణ అవుతుందని అనుకుంటున్నాం. సెకండాఫ్ డిఫరెంట్ గా ఉంటుంది. "నరకాసుర" థియేటర్స్ లో మిమ్మల్ని తప్పకుండా అలరిస్తుంది. అన్నారు.


నటుడు చరణ్ రాజ్ మాట్లాడుతూ - డైరెక్టర్ సెబాస్టియన్ "నరకాసుర" కథ చెప్పగానే ఈ సినిమా చేస్తానని ఆయన వెంట పడ్డాను. అంత మంచి కథ ఈ సినిమాలో ఉంటుంది. అలాగే నాకు గుర్తుండిపోయే క్యారెక్టర్ ఇచ్చారు. నేను అన్ని భాషల్లో కలిపి 600 సినిమాల దాకా చేశాను. ఈ సినిమా నటుడిగా నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. డైరెక్టర్ సెబాస్టియన్ కు సినిమా అంటే ప్రాణం. నాకు ఆయనలో డైరెక్టర్ టి. కృష్ణ కనిపించారు. అంత డెడికేషన్ తో వర్క్ చేశారు. అలాగే రక్షిత్ కూడా. సినిమానే లైఫ్ గా భావిస్తాడు. ఈ సినిమాతో యాక్షన్ హీరోగా రక్షిత్ పేరు తెచ్చుకుంటాడు. మంచి సినిమా ఇది మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.


హీరో రక్షిత్ అట్లూరి మాట్లాడుతూ - మాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన నాగశౌర్య గారికి థ్యాంక్స్. మరో పది రోజుల్లో మా "నరకాసుర" సినిమా మీ ముందుకు రాబోతోంది. 2 గంటల 10 నిమిషాల సినిమా మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మా సినిమాలో ఎంటర్ టైన్ మెంట్, అద్భుతమైన విజువల్స్, సూపర్బ్ మ్యూజిక్, మంచి కథ ఉన్నాయి. సినిమా చూశాక మేము చెప్పింది నిజం కాదని మీకు అనిపిస్తే మీ టికెట్, పాప్ కార్న్ డబ్బులు తిరిగి ఇస్తాం. మేము "నరకాసుర" సినిమా మీద చాలా నమ్మకంతో ఉన్నాం. ప్రతి టెక్నీషియన్ కంప్లీట్ ఎఫర్ట్ తో పనిచేశారు. వాళ్లందరికీ థ్యాంక్స్. మా డైరెక్టర్ గారి లైఫ్ లో ఎంతో సాహసం ఉంది. ఆయన లైఫ్ ను బయోపిక్ చేయాలని ఉంది. మా సినిమా ట్రైలర్ ను బోయపాటి గారి సినిమాలా యాక్షన్ మూవీ అనిపించేలా కట్ చేశారు. కానీ చాలా ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంద. ప్రతి క్యారెక్టర్ కు ఒక ఆర్క్ ఉంటుంది. అలా అన్ని పాత్రలను డిజైన్ చేయడం అంత ఈజీ కాదు. ఇది నరకాసురుడిని పాజిటివ్ గా చూపించే సినిమా కాదు. పురాణాల్లోని నేపథ్యాన్ని తీసుకుని ఈ సినిమాకు ఆ పేరు పెట్టలేదు. టైటిల్ కు, కథకు ఉన్న సంబంధం మీరు సినిమాలోనే చూడాలి. నవంబర్ 3న థియేటర్ లో "నరకాసుర" చూడండి. అన్నారు.


హీరో నాగశౌర్య మాట్లాడుతూ - "నరకాసుర" సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. రక్షిత్ నాకు చైల్డ్ హుడ్ ఫ్రెండ్. వాడికి నడక రానప్పుడు ఎత్తుకునేవాడిని. బై బర్త్ వాడు రిచ్. సినిమాల్లోకి వస్తున్నాడు అన్నప్పుడు డబ్బుంది కదా సినిమాలు చేస్తాడు అనుకున్నాను. కానీ డబ్బు కాదు రక్షిత్ కు సినిమాల మీద ఎంతో ప్యాషన్ ఉంది. వాళ్ల నాన్నగారికి కూడా సినిమాలంటే చాలా ఇష్టం. వీళ్లు ఒక మంచి సినిమా చేయాలనే ఎప్పుడూ ఆలోచిస్తుంటారు. పలాస సినిమా చేసినప్పుడు వెళ్లి చూశా. ఆ సినిమా అటెంప్ట్ చేయడం అంత ఈజీ కాదు. డైరెక్టర్ సెబాస్టియన్ గారి గురించి చాలా మంచిగా వింటున్నాను. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత చాలా మంది ఎన్నో రీజన్స్ చెబుతారు కానీ సెబాస్టియన్ గారికి పెద్ద యాక్సిడెంట్ అయి చేయి కోల్పోయినా ఎంతో పట్టుదలగా సినిమా పూర్తి చేశారు. హ్యాట్సాఫ్ సార్. రక్షిత్ ఆర్డినరీ మూవీస్ చేయడు. కొత్త కథలు, రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేస్తాడు. తమిళం,మలయాళంలో మనం అలాంటి మూవీస్ చూస్తాం. ఇప్పుడు తెలుగులో రక్షిత్ చేస్తున్నాడు. అతన్ని ఎంకరేజ్ చేద్దాం. అన్నారు.


నటీనటులు
రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్, శతృ, నాజర్, చరణ్ రాజ్, తేజ చరణ్ రాజ్, శ్రీమాన్, గాయత్రి రవిశంకర్ తదితరులు


సాంకేతిక నిపుణులు  
బ్యానర్స్ : సుముఖ క్రియేషన్స్ అండ్ ఐడియల్ ఫిల్మ్ మేకర్స్
నిర్మాత : డాక్టర్ అజ్జా శ్రీనివాస్
సహ నిర్మాత : కారుమూరు రఘు
ఎడిటింగ్ : సిహెచ్ వంశీకృష్ణ
సినిమాటోగ్రఫీ : నాని చమిడిశెట్టి
సంగీతం : ఏఐఎస్ నాఫాల్ రాజా
యాక్షన్ : రోబిన్ సుబ్బు
కొరియోగ్రఫీ : పొలాకి విజయ్
లిరిక్స్ : వడ్డేపల్లి కృష్ణ
పిఆర్ఓ : జీఎస్ కే మీడియా
రచన, డైరెక్షన్ : సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !