View

Gumma song Released from AMB

Monday,October30th,2023, 04:06 PM

Suhas, the promising young actor of Telugu cinema, has been making waves with his performances in films like 'Colour Photo' and 'Writer Padmabhushan'. He is now ready to entertain the audience with his upcoming film "Ambajipeta Marriage Band." The film produced jointly by GA2 Pictures and director Venkatesh Maha's Mahayana motion pictures, the film is coming also under the banner of Dheeraj Mogilineni Entertainment.


The film is directed by newcomer Dushyanth Katikineni, and its teaser was released recently, creating quite a buzz among movie lovers. "Ambajipeta Marriage Bandu" is a comedy-drama film that will hit the theaters in January. The first single 'Gumma' song from this movie was released at an event held in Hyderabad on Monday. On this occasion,
Music director Shekhar Chandra said - Gumma song gave me immense satisfaction. We are working happily for this film. We made the song according to the ideas of director Dushyant. A fresh subject will be seen in this movie. There will be a genuine love story. The movie is impressive with intense drama.


Actor Jagadeesh Prathap Bhandari said - The director gave me a good character in the movie "Ambajipeta Marriage Band". We worked as a team for this film. Every character is good in this movie.


Actor Nithin said- Jagadish became a good friend during this movie. We used to discuss how to do the scenes. Suhas supported us a lot. "Ambajipet Marriage Band" gives a new experience to the audience.


Choreographer Moien said - Director Dushyant gave me a lot of freedom to do the Gumma song. It was only because of Suhas that I was able to give steps with so many variations. They supported a lot during the song time. My best wishes to all those who worked on this film.


Director Dushyant Katikineni said - Gumma song will be loved by everyone. Rahman has given good lyrics for this song. Composed by Shekhar Chandra with a catchy tune. Not only the Gumma song but the whole album of this movie is good. Thanks to Bunny Vasu, Dheeraj and Venkatesh Maha for their support in making this movie. This movie has nothing to do with Color Photo movie. After watching this movie, you will enter the world of "Ambajipeta Marriage Band". I have written this story based on some incidents I have seen in real life.


Hero Suhas said - "Ambajipeta Marriage Band" movie will definitely be new. This is a fresh subject. The audience will come out of this movie theater with a good feeling. This is a movie that gave me satisfaction as an actor. I hope that along with the good story, my performance will also impress audience. Our whole team worked hard believing in the subject. My desire is to get a better name as an actor than as a hero. I got SIIMA for the character in Hit 2. Not only as a hero, but if I get good characters, I will definitely act. I want to get a reputation for being able to play all kinds of characters. In between, I got characters in some big movies, but I couldn't act in those movies because there were movies where I accepted as a hero.


Producer Dheeraj Mogilineni said - "Ambajipeta Marriage Band" is another good movie coming from our banner. We are very happy with the output of the film. We want to release the movie at the end of January. Sankranthi movies will be released by then. It is believed that if the film is good, the audience will always support it. We are releasing it in January with that belief. If we thought it would be November first, then elections came, we thought it would release in December, but you have seen how the release dates of all the films have changed after the announcement of the release date of Salaar. January is a good time for us. Allu Aravind has seen our movie and appreciated.


Producer SKN said - We watch good movies whenever they come. Movie lovers don't just want to watch big movies. Along with them, they also watch small films with a good concept. "Ambajipeta Marriage Band" is such a good content movie. I want this movie coming in January to be a big success.


Heroine Shivani Nagaram said - I think this is a perfect movie for my entry as a heroine. I got a good role with scope for performance. Happy to work with a costar like Suhas. "Ambajipet Marriage Band" gave me a good experience.


Actors -
Suhas, Shivani Nagaram, Sharanya Pradeep, Jagadeesh Prathap Bhandari, Goparaju Ramana etc.


Technical Team -
Music by - Shekhar Chandra
Cinematography – Wajid Baig,
Editing - Kodati Pawan Kalyan
PRO - GSK Media, Eluru Sreenu
Banners - GA2 Pictures, Mahayana Motion Pictures, Dheeraj Mogilineni Entertainment
Written and Directed by - Dushyant Katikineni


ఘనంగా జరిగిన "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా ఫస్ట్ సింగిల్ 'గుమ్మా..' సాంగ్ విడుదల కార్యక్రమం


సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా జనవరిలో థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ 'గుమ్మా..' సాంగ్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా....


సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర మాట్లాడుతూ - గుమ్మా సాంగ్ నాకు సంతృప్తినిచ్చింది. ఈ సినిమాకు హ్యాపీగా వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. దర్శకుడు దుశ్యంత్ ఆలోచనల మేరకు పాట చేశాం. ఈ సినిమాలో ఫ్రెష్ సబ్జెక్ట్ చూస్తారు. జెన్యూన్ లవ్ స్టోరి ఉంటుంది. డ్రామా, ఇంటెన్స్ తో సినిమా ఆకట్టుకుంటుంది. అన్నారు.
నటుడు జగదీశ్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమాలో డైరెక్టర్ గారు నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఈ సినిమా కోసం టీమ్ వర్క్ గా పనిచేశాం. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ బాగుంటుంది. అన్నారు.


నటుడు నితిన్ మాట్లాడుతూ- ఈ సినిమా టైమ్ లో జగదీశ్ మంచి ఫ్రెండ్ అయ్యారు. మేము సీన్స్ ఎలా చేయాలని డిస్కస్ చేసుకునేవాళ్లం. సుహాస్ మాకు చాలా సపోర్ట్ చేశాడు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" ప్రేక్షకులకు ఒక కొత్త ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. అన్నారు.


కొరియోగ్రాఫర్ మోయిన్ మాట్లాడుతూ - గుమ్మా సాంగ్ ను డైరెక్టర్ దుశ్యంత్ గారు నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి చేయించారు. సుహాస్ వల్లే ఇన్ని వేరియేషన్స్ ఉన్న స్టెప్స్ ఇవ్వగలిగాను. పాట టైమ్ లో చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ నా బెస్ట్ విశెస్ చెబుతున్నా. అన్నారు.


డైరెక్టర్ దుశ్యంత్ కటికినేని మాట్లాడుతూ - గుమ్మా సాంగ్ వినగానే అందరికీ నచ్చుతుంది. ఈ పాటకు రెహ్మాన్ మంచి లిరిక్స్ ఇచ్చారు. శేఖర్ చంద్ర క్యాచీ ట్యూన్ తో కంపోజ్ చేశారు. గుమ్మా సాంగ్ ఒక్కటే కాదు ఈ సినిమాలోని ఆల్బమ్ మొత్తం బాగుంటుంది. ఈ సినిమా మేకింగ్ లో సపోర్ట్ ఇచ్చిన బన్నీవాసు, ధీరజ్ గారికి, వెంకటేష్ మహాకు థ్యాంక్స్. కలర్ ఫొటో మూవీకి ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ సినిమా చూశాక "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" వరల్డ్ లోకి వెళ్తారు. నేను రియల్ లైఫ్ లో చూసిన కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. అన్నారు.


హీరో సుహాస్ మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా తప్పకుండా కొత్తగా ఉంటుంది. ఫ్రెష్ సబ్జెక్ట్ ఇది. ఆడియెన్స్ ఈ మూవీ థియేటర్ నుంచి ఒక మంచి ఫీల్ తో బయటకు వస్తారు. నటుడిగా నాకు సంతృప్తినిచ్చిన మూవీ ఇది. మంచి కథతో పాటు నా పర్ ఫార్మెన్స్ కు కూడా పేరొస్తుందని ఆశిస్తున్నా. సినిమా మీద నమ్మకంతో నేనే కాదు మా టీమ్ అంతా ఇన్వాల్వ్ అయి కష్టపడి పనిచేశాం. హీరోగా కంటే నటుడిగా మంచి పేరు తెచ్చుకోవాలనేది నా కోరిక. హిట్ 2 లో క్యారెక్టర్ కు సైమా అవార్డ్ వచ్చింది. హీరోగానే కాదు మంచి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా నటిస్తా. అన్ని రకాల క్యారెక్టర్స్ చేయగలడు అనే పేరు తెచ్చుకోవాలని ఉంది. మధ్యలో కొన్ని పెద్ద సినిమాల్లో క్యారెక్టర్స్ వచ్చాయి గానీ హీరోగా ఒప్పుకున్న సినిమాలు ఉండటం వల్ల ఆ సినిమాల్లో నటించలేకపోయాను.  అన్నారు


నిర్మాత ధీరజ్ మొగలినేని మాట్లాడుతూ - "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మా బ్యానర్ నుంచి వస్తున్న మరో గుడ్ మూవీ. సినిమా ఔట్ పుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాం. మూవీని జనవరి ఎండ్ లో రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. అప్పటికి సంక్రాంతి సినిమాలు రిలీజ్ అయిపోతాయి. సినిమా బాగుంటే ఎప్పుడైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే జనవరిలో రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ నవంబర్ అనుకుంటే ఎలక్షన్స్ వచ్చాయి, డిసెంబర్ రిలీజ్ అనుకున్నాం కానీ.. సలార్ రిలీజ్ డేట్ ప్రకటన తర్వాత అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఎలా మారిపోయాయో మీరు చూశారు. జనవరి మాకు మంచి టైమ్ అనుకుంటున్నాం. అల్లు అరవింద్ గారు మా సినిమా చూశారు. చాలా బాగుందని అప్రిషియేట్ చేశారు. అన్నారు


నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ - మంచి మూవీస్ ఎప్పుడొచ్చినా మనం చూస్తాం. సినిమా లవర్స్ కేవలం పెద్ద సినిమాలే చూడాలని అనుకోరు. వాటితో పాటు మంచి కాన్సెప్ట్ ఉన్న చిన్న సినిమాలనూ చూస్తారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" అలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమా. జనవరిలో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.


హీరోయిన్ శివాని నాగరం మాట్లాడుతూ - హీరోయిన్ గా నా ఎంట్రీకి ఇది పర్పెక్ట్ మూవీ అనుకుంటున్నాను. పర్ ఫార్మెన్స్ కు అవకాశమున్న మంచి రోల్ నాకు దొరికింది. సుహాస్ లాంటి కోస్టార్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" హీరోయిన్ గా నాకు మంచి ఎక్సీపిరియన్స్ ఇచ్చింది. అని చెప్పింది.


నటీనటులు -
సుహాస్, శివాని నాగరం, శరణ్య ప్రదీప్,జబర్దస్త్ ప్రతాప్ భండారి, గోపరాజు రమణ తదితరులు


టెక్నికల్ టీమ్ -
సంగీతం - శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ - వాజిద్ బేగ్,
ఎడిటింగ్ - కొదాటి పవన్ కల్యాణ్
పీఆర్వో - జీఎస్ కే మీడియా, ఏలూరు శ్రీను
బ్యానర్స్ - జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్
రచన దర్శకత్వం - దుశ్యంత్ కటికినేని



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !