View

Bhale Unnade! FirstLook Revealed

Sunday,January14th,2024, 11:51 AM

Director Maruthi who delivered many blockbusters as a director and producer has been doing some atypical movies with contemporary concepts. The director who is presently making a Pan India film with Rebel Star Prabhas announced his new production venture. Maruthi Team Product presents, while N.V kiran Kumar will produce the movie as Production No 1 of Ravikiran Arts.


Young hero Raj Tarun who didn’t stick to one particular genre and has been attempting different subjects is playing the lead in this wholesome entertainer to be directed by J Sivasai Vardhan as a debutant director who has delivered many successful web series like Geetha Subramanyam, Pelli Gola 2, U&I Hello World etc. Extending everyone Bhogi and Sankranthi wishes, the makers announced the film’s title and also first look.


The movie is titled nicely Bhale Unnade! and the first look poster presents Raj Tarun as Radha who is a professional saree draper and seen along with his kit. He gives a cute smile, as he walks and the background sees flowers, his draping accessories, make-up items, etc. The first look poster looks enthralling and creates positive vibes.


Introducing Manisha Kandkur as krishna , the leading lady, while the legendary filmmaker Singeetham Srinivas will be seen in a pivotal role. Abhirami (Cheppave chirugarli, pothu raju fame), Ammu Abhirami (Narappa fame), and Leela Samson are the other prominent cast.


Nagesh Banella cranks the camera, while Shekar Chandra helms the music department. B G Govinda Raju and Mukkara Muralidhar Reddy are the executive producers. Line producer dasari Venkata sathish, production controller B Ramakrishna raju, Srikanth Patnaik R is the editor, while ”baby” Suresh Bhimagani is the art director and Siva Kumar Macha is the production designer. Dev as co-writer,


More details of the movie are awaited.


Cast: Raj Tarun, Manisha Kandkur, Singeetham Srinivas, Abhirami, Ammu Abhirami, Leela Samson, VTV Ganesh, Hyper Adi, Krishna Bhagawan, Goparaju Ramana, Srikanth Iyengar, Racha Ravi, Sudarshan, Srinivas Vadlamani, Mani Chandana, anil geela(my village show), Patas Praveen and others.


Technical Crew:
Writer and Director: J Sivasai Vardhan
Presents: Maruthi Team Product
Producer: N.V Kiran Kumar
Banner: Ravikiran Arts
DOP: Nagesh Banell
Music: Shekar Chandra
Co-writer - Dev
Editor: Srikanth Patnaik R
Art: Suresh Bhimagani
Production Designer: Siva Kumar Macha
Costumes designer: Swetha thanay ,Lanka santhoshi.
PRO: Vamsi-Shekar


మారుతి టీమ్ ప్రోడక్ట్ ప్రెజెంట్స్, రాజ్ తరుణ్, జె శివసాయి వర్ధన్, రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నెం 1 టైటిల్ “భలే ఉన్నాడే!”, ఫస్ట్ లుక్ విడుదల


దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన డైరెక్టర్ మారుతి యూనిక్ కాన్సెప్ట్‌లతో విలక్షణమైన సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్‌తో పాన్ ఇండియా చిత్రాన్ని రూపొందిస్తున్న ఆయన తన కొత్త ప్రొడక్షన్ వెంచర్‌ను అనౌన్స్ చేశారు. మారుతీ టీమ్ ప్రొడక్ట్ సమర్పణలో రవికిరణ్ ఆర్ట్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్వీ కిరణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.


విభిన్నమైన సబ్జెక్ట్‌లతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌లో కథానాయకుడిగా నటిస్తున్నారు. గీతా సుబ్రమణ్యం, పెళ్లి గోల 2, U&I హలో వరల్డ్ లాంటి విజయవంతమైన వెబ్ సిరీస్‌లను అందించిన జె శివసాయి వర్ధన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ఈ చిత్రం టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.


ఈ సినిమాకు 'భలే ఉన్నాడే' అనే చక్కని టైటిల్‌ పెట్టారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రాజ్ తరుణ్‌ని రాధగా ప్రజెంట్ చేశారు. ఫస్ట్ లుక్ చాలా ఆసక్తికరంగా వుంది. రాజ్ తరుణ్ అందమైన చిరునవ్వుతో నడుస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో పువ్వులు, అతని డ్రేపింగ్ యాక్సెసరీలు, మేకప్ వస్తువులు కనిపించం క్యురియాసిటీని పెంచింది. ఫస్ట్ లుక్ పోస్టర్ పాజిటివ్ వైబ్‌లను క్రియేట్ చేస్తుంది.


కృష్ణ పాత్రలో మనీషా కంద్కూర్ కథానాయికగా పరిచయం అవుతుండగా, లెజెండరీ ఫిల్మ్ మేకర్ సింగీతం శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అభిరామి (చెప్పవే చిరుగాలి, పోతు రాజు ఫేమ్), అమ్ము అభిరామి (నారప్ప ఫేమ్),లీలా శాంసన్ ఇతర ప్రముఖ తారాగణం.


నగేష్ బానెల్లా డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నారు. బిజి గోవిందరాజు, ముక్కర మురళీధర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. లైన్ ప్రొడ్యూసర్ దాసరి వెంకట సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్ బి రామకృష్ణ రాజు. శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ ఎడిటర్ కాగ, ”బేబీ” ఫేం సురేష్ భీమగాని ఆర్ట్ డైరెక్టర్, శివ కుమార్ మచ్చ ప్రొడక్షన్ డిజైనర్. దేవ్ సహ రచయిత.


సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.


తారాగణం: రాజ్ తరుణ్, మనీషా కంద్కూర్, సింగీతం శ్రీనివాస్, అభిరామి, అమ్ము అభిరామి, లీలా శాంసన్, వీటీవీ గణేష్, హైపర్ ఆది, కృష్ణ భగవాన్, గోపరాజు రమణ, శ్రీకాంత్ అయ్యంగార్, రచ్చ రవి, సుదర్శన్, శ్రీనివాస్ వడ్లమాని, మణి చందన, అనిల్ గీలా(మై విలేజ్ షో), పటాస్ ప్రవీణ్ తదితరులు


సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: జె శివసాయి వర్ధన్
ప్రెజెంట్స్: మారుతి టీమ్ ప్రోడక్ట్
నిర్మాత: N.V కిరణ్ కుమార్
బ్యానర్: రవికిరణ్ ఆర్ట్స్
డీవోపీ: నగేష్ బానెల్
సంగీతం: శేఖర్ చంద్ర
సహ రచయిత - దేవ్
ఎడిటర్: శ్రీకాంత్ పట్నాయక్ ఆర్
ఆర్ట్: సురేష్ భీమగాని
ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చ
కాస్ట్యూమ్స్ డిజైనర్: శ్వేతా థానయ్, లంక సంతోషి
పీఆర్వో: వంశీ-శేఖర్



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !