View

"Solo Boy" First look Poster Released

Wednesday,February07th,2024, 03:48 PM

Bigg Boss season 7 fame Gautham Krishna, Shweta Awasthi and Ramya pasupuleti are playing lead roles in the movie "Solo Boy". The movie is produced by Seven Hills Satish under the banner of Seven Hills Productions. Directed by P. Naveen Kumar. Ata Sandeep is the choreographer of this movie. The movie's title announcement and first look poster ceremony was held on 7th of this month.


Producer Seven Hills Satish Garu said in this program - I made a film called Battala Ramaswamy biopic during the Covid time. We gave entertainment to people through OTT during the Covid pandemic time. After waiting long for a good script, we liked story and started this. This is a must watch movie for the audience of this generation. They have things to connect with easily. The shooting of the entire film has been completed except for two songs. Gautham is coming to you again with this movie, he stole the hearts of the audience with the movie in Akashavidhi and also in Bigg Boss 7. Now he is coming to you again with the 'Solo Boy' movie. Now we have come with the first look of this movie, in the future we will come to you with the teaser and trailer. So we want audience to support this movie and bless us. After watching this movie, you will think about it for at least ten minutes.


Hero Gautham Krishna said - He got good recognition as an actor when he performed in Akashavidhi in the past. Later, while listening to other stories, I received Bigg Boss entry offer. I was well received by the people. Happy to release the first look poster of our movie "Solo Boy" today. We are ready to come to you with new way promotions for teaser and trailer. Our film is better than expected. While doing this movie, we also connected with the movie. Telugu audience has good taste. Good movies will definitely be appreciated. I want to be blessed in the same way as I was blessed in the past with Akashavidhi and Bigg Boss. He said that he is happy that Seven Hills' Satish is producing this movie.


Director P. Naveen Kumar Garu said - This film will definitely entertain the audience from youth to family audience.


Actors - Gautham Krishna, Shweta Awasthi, Ramya Pasupuleti, Posani Krishna Murali, Anita Chaudhary, Shafi, RK Mama, Bhadram, Anand Chakrapani, Surya, Lab Sarath, Arun Kumar, Rajini Varma etc.


Technical Team:
Costumes – Rishika, Veenadhari
Cinematography - Thrilok Sidhu
Music - Judah Sandhy
Co-Director - Kinor Kumar
Production Executive - SK Naeem
Lyric Writers - Shyam Kasarla, Poorna Chari, Chaitanya Prasad
Choreographer : Aata Sandeep
Banner - Seven Hills Productions
Producer - Seven Hills Satish Kumar
Directed by - P. Naveen Kumar
P R O : Madhu VR


బిగ్ బాస్ సీజన్ 7 ఫేమ్  గౌతమ్ కృష్ణ, శ్వేతా అవాస్తి, రమ్య పసుపులేటి లీడ్ రోల్స్ లో నటిస్తున్న సినిమా "సోలో బాయ్". ఈ సినిమాను సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సెవెన్ హిల్స్ సతీష్ నిర్మించారు. దర్శకుడు పి. నవీన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కొరియోగ్రాఫర్ గా ఆట సందీప్ వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ వేడుక ఈ నెల 7వ తేదీన జరిగింది.


ఈ కార్యక్రమంలో నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ గారు మాట్లాడుతూ - కోవిడ్ టైంలో నేను బట్టల రామస్వామి బయోపిక్ అనే సినిమా తీశాను. కోవిడ్ పాండమిక్ టైం లో ఓటిటి ద్వారా ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చాం. తర్వాత ఒక మంచి కథ కోసం ఎదురు చూస్తున్న టైం లో ఈ కథ నచ్చి మీ ముందుకు తీసుకుని వచ్చాం. ఈ జెనరేషన్ ఆడియెన్స్ చూడాల్సిన సినిమా. వాళ్లకు ఈజీగా కనెక్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. రెండు పాటలు మినహా పూర్తి చిత్రం షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాతో గౌతమ్ మళ్లీ మీ ముందుకు వస్తున్నాడు గతంలో ఆకాశవీధిలో సినిమాతో అలాగే బిగ్ బాస్ 7 లో ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు. ఇప్పుడు సోలో బాయ్ సినిమాతో మళ్లీ మీ ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు ఈ సినిమా ఫస్ట్ లుక్ తో వచ్చాం ఫ్యూచర్లో టీజర్, ట్రైలర్ తో మీ ముందుకు వస్తాం. సో ఈ సినిమాని ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా చూసి బయటకు వచ్చేప్పుడు కనీసం పది నిమిషాలు ఆలోచిస్తారు. అన్నారు.


హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ - గతంలో ఆకాశవీధిలో చేసినప్పుడు నటుడిగా మంచి గుర్తింపు వచ్చంది. తర్వాత వేరే కథలు వింటున్నప్పుడు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. జనాలు నన్ను బాగా ఆదరించారు. ఈ రోజు మా సినిమా "సోలో బాయ్" సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కావడం హ్యాపీగా ఉంది. ముందు ముందు టీజర్ ట్రైలర్ ప్రమోషన్స్ తో కొత్తగా మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మా సినిమా అనుకున్న దానికంటే బాగా రూపొందించాం. ఈ సినిమా చేస్తూ చేస్తూ మేమూ మూవీతో కనెక్ట్ అయ్యాం. తెలుగు ప్రేక్షకులకు మంచి టేస్ట్ ఉంది. మంచి సినిమాలను తప్పకుండా ఆదరిస్తారు. గతంలో ఆకాశవీధిలో, బిగ్ బాస్ తో ఎలా అయితే ఆదరించారో ఇప్పుడీ సినిమాతో కూడా అలాగే ఆదరించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాని సెవెన్ హిల్స్ సతీష్ గారు ప్రొడ్యూస్ చేయడం ఆనందంగా ఉంది అన్నారు.


డైరెక్టర్ పి. నవీన్ కుమార్ గారు మాట్లాడుతూ - యూత్ కి ఫామిలీ ఆడియన్స్ కి అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం తప్పకుండ అలరిస్తుంది. అన్నారు.


నటీనటులు - గౌతమ్ కృష్ణ, శ్వేతా అవ్వాస్తి, రమ్య పసుపులేటి, పోసాని కృష్ణమురళి, అనిత చౌదరి, షఫీ, ఆర్ కే మామ, భద్రం, ఆనంద్ చక్రపాణి, సూర్య, ల్యాబ్ శరత్, అరుణ్ కుమార్, రజినీ వర్మ తదితరులు


టెక్నికల్ టీమ్ :
కాస్ట్యూమ్స్ - రిషిక, వీణాధరి (Veenadhari)
సినిమాటోగ్రఫీ - త్రిలోక్ సిద్ధూ
మ్యూజిక్ - జుడా శాండీ
కో-డైరెక్టర్ - కినోర్ కుమార్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్   - SK నయీమ్
లిరిక్ రైటర్స్ - శ్యామ్ కాసర్ల, పూర్ణ చారి, చైతన్య ప్రసాద్
కొరియోగ్రాఫర్ : ఆట సందీప్
బ్యానర్ - సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్
ప్రొడ్యూసర్స్ - సెవెన్ హిల్స్ సతీష్ కుమార్
దర్శకత్వం - P. నవీన్ కుమార్
పి ఆర్ ఓ : మధు V R



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !