View

BBN Trailer is Promising

Saturday,February10th,2024, 02:25 PM

Siva Kandukuri's 'Bhoothaddham Bhaskar Narayana' Terrific Thrilling Trailer Grand Launch


'Bhutaddham Bhaskar Narayana' is a unique crime thriller starring Shiva Kandukuri. Produced by Snehal, Sashidhar and Karthik, this movie is directed by Purushottam Raj. Made with a different content concept, this suspense thriller has received a very good response to the promotional content that has already been released. With seat edge thrilling elements, the teaser has increased the curiosity of the audience. Also, the title song of this film, which is composed by New Age star composer Sricharan Pakala, has gone viral. The film will release on 1st March. Today Mas Ka Das Vishwak Sen launched the trailer of this movie in a grand way.


An unprecedented murder has taken place near the border of Andhra Pradesh and Karnataka. The news bulletin's voice etc. trailer went on interestingly, saying that the police called these murders "Dishti's Bomma murders". The trailer shows how Detective Bhoothadham Bhaskar Narayana (Shiva Kandukuri) solves the case of a serial killer who commits murders without leaving a single clue. Is the real serial killer a man or a monster? The supernatural elements at the end of the trailer are very exciting. Siva Kandukuri's performance as Detective Bhootadham Bhaskar Narayana is very promising. Looking at the trailer, one can understand that director Purushottam Raj has told the story in a very engaging way. The background score is brilliant. Visuals and production values are top class. Overall the trailer has raised a lot of curiosity about the movie.


Mass Ka Das Vishwak Sen said at the trailer launch event.. Raj Kandukuri supported me a lot in the beginning of my career. It feels like a celebration of my film. Shiva looks very promising in the trailer. The trailer is also very interesting. Sri Charan's background music is excellent. Looking at the trailer, it is clear that the director Purushottam Raj has made the movie very gripping. His passion can be seen in the title itself. All the best to the team. The film will hit the screens on 1st March. Everyone must watch it in theatres.''


Hero Siva Kandukuri said.. We are very confident about the content of 'Bhootadham Bhaskar Narayana'. We are eagerly waiting to show the film to the audience. I am very proud and happy to have made such a good content film. We are confident that we will give a new cinematic experience on 1st March. This is a film with many unique elements. The elements associated with Puranas give a very new experience to the audience. The director has a very good grasp of mythology. He will become a very big director. The producers made this movie with a lot of passion. Everything needed for the film has been taken without any compromise. Thanks to Vishwak Sen who came to support our film. Rahul Yadav also supported a lot. Strongly believed in the movie. 'Bhoothaddham Bhaskar Narayana' is a unique crime thriller. Coming on 1st March. A good movie is always loved by the Telugu audience. We are confident that our film will be well received. Please everyone should watch the movie in the theater. You will definitely enjoy it the film Bhoothadham Bhaskar Narayana and the character will be remembered by the audience'.


Director Purushottam Raj said.. 'Bhoothaddham Bhaskar Narayana' is a film that everyone will enjoy. There is a Dishti doll in front of everyone's house. This story is about that mysterious doll. You will know that while watching the movie. There are many twists in the movie which are not revealed in the trailer. It will be revealed in the theater on 1st March," he said.


Heroine Rashi Singh said.. This is a very different movie. The content is very unique. I played a very strong role in it. Thanks to the director and producers. Siva played a very different role. The movie will definitely entertain everyone," he said.


Producer Raj Kandukuri said.. This is a movie that gives a very different experience. It is believed that having good success will give good success to Shiva. Many new elements have been tried in this. It is believed that the audience will like it. Producers made this movie with passion. Thanks to Vishwak Sen who came to this ceremony," he said.
Film producers Shashidhar and Snehal said.. Thanks to Vishwak Sen, Raj Kandukuri and Rahul. Thanks to all the team. The output is amazing. The movie is coming on March 1. It is a good thriller. The audience will definitely enjoy it," he said.


Cast :
Siva Kandukuri, Rashi Singh Arun Kumar, Devi Prasad, Varshini Soundararajan, Siva Kumar, Shafi, Sivannarayana, Kalpalatha and others.


Crew :
Directed by - Purushottam Raj
Producers - Snehal Jangala, Shasidhar Kashi, Karthik Mudumbai
Music - Sricharan Pakala, Vijay Bulganin
DOP - Gautham George
Art Director - Roshan Kumar
Costumes – Ashwanth & Pratibha
PRO: Eluru Srinu, Tejaswi Sajja

 

శివ కందుకూరి 'భూతద్ధం భాస్కర్ నారాయణ' టెర్రిఫిక్ థ్రిల్లింగ్ ట్రైలర్ గ్రాండ్ లాంచ్  


శివ కందుకూరి హీరోగా రూపొందిన యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ 'భూతద్ధం భాస్కర్ నారాయణ'. స్నేహాల్ .. శశిధర్, కార్తీక్ నిర్మించిన ఈ సినిమాకి పురుషోత్తం రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిఫరెంట్ కంటెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు  చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. అలాగే న్యూ ఏజ్ స్టార్ కంపోజర్ శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రం  టైటిల్ సాంగ్ వైరల్ అయ్యింది. మార్చి 1న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ రోజు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ చిత్రం  ట్రైలర్ ని గ్రాండ్ గా లాంచ్ చేశారు.
'ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దు సమీపంలో మునుపెన్నడూ చూడని దారుణ హత్య జరిగింది. ఈ హత్యలని దిష్టి బొమ్మ హత్యలుగా పోలీసులు పేర్కొన్నారు''అనే న్యూస్ బులిటెన్ వాయిస్ మొదలైన ట్రైలర్ ఆద్యంతం  ఆసక్తికరంగా సాగింది. ఒక్క క్లూ కూడా వదలకుండా హత్యలు చేసే  ఓ సీరియల్ కిల్లర్ కేసుని డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ(శివ కందుకూరి) ఎలా పరిష్కరించాడనేది చాలా థ్రిల్లింగ్ గా  ట్రైలర్ లో ప్రజెంట్ చేశారు. అసలు సీరియల్ కిల్లర్ మనిషా రాక్షసుడా ? అని సస్పెన్స్ ని రేకెత్తిస్తూ ట్రైలర్ చివర్లో వచ్చిన సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ చాలా ఎక్సయిటింగా వున్నాయి. డిటెక్టివ్ భూతద్ధం భాస్కర్ నారాయణ గా శివ కందుకూరి పెర్ఫార్మెన్స్ చాలా ప్రామెసింగా వుంది. దర్శకుడు పురుషోత్తం రాజ్ కథని చాలా ఎంగేజింగ్ గా చెప్పారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బ్రిలియంట్ గా వుంది. విజివల్స్, ప్రొడక్షన్ వాల్యుస్ టాప్ క్లాస్ లో వున్నాయి. మొత్తనికి ట్రైలర్ సినిమాని చాలా క్యురియాసిటీని పెంచింది.


ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. రాజ్ కందుకూరి గారు నా కెరీర్ బిగినింగ్ లో ఎంతో సపోర్ట్ చేశారు. ఇది నా సినిమా వేడుకలానే అనిపిస్తుంది. ట్రైలర్ లో శివ చాలా ప్రామెసింగ్ గా కనిపిస్తున్నారు. ట్రైలర్ కూడా చాలా ఆసక్తికరంగా వుంది. శ్రీ చరణ్ నేపధ్య సంగీతం అద్భుతంగా చేశారు. దర్శకుడు పురుషోత్తం రాజ్ సినిమా చాలా గ్రిప్పింగ్ గా తీశారని ట్రైలర్ చూస్తుంటే అర్ధమౌతోంది. టైటిల్ లోనే తన అభిరుచి కనిపిస్తోంది. టీం అందరినీ ఆల్ ది బెస్ట్. మార్చి 1 సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడాలి'' అని కోరారు.


హీరో శివ కందుకూరి  మాట్లాడుతూ.. 'భూతద్ధం భాస్కర్ నారాయణ' కంటెంట్ పై చాలా నమ్మకంగా ఉన్నాము. సినిమాని ప్రేక్షకులకు చూపించాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. ఇంత మంచి కంటెంట్ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఆనందంగా వుంది. మార్చి 1న కొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తామనే నమ్మకం వుంది. చాలా యునిక్ ఎలిమెంట్స్ తో  తీసిన చిత్రమిది. పురాణాలతో ముడిపడిన ఎలిమెంట్స్ ప్రేక్షకులకు చాలా కొత్త అనుభూతిని పంచుతాయి. దర్శకుడికి పురాణాలపై చాలా మంచి పట్టువుంది. తను చాలా పెద్ద దర్శకుడు అవుతారు. నిర్మాతలు చాలా ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. సినిమాకి కావాల్సిన ప్రతిది ఎక్కడా రాజీపడకుండా తీశారు. మా సినిమాకు సపోర్ట్ చేయానికి వచ్చిన విశ్వక్ సేన్ గారికి ధన్యవాదాలు. అలాగే రాహుల్ యాదవ్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. సినిమాని బలంగా నమ్మారు. 'భూతద్ధం భాస్కర్ నారాయణ' యునిక్ క్రైమ్ థ్రిల్లర్. మార్చి 1న వస్తోంది. మంచి సినిమాని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. మా సినిమాని కూడా గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది. దయచేసి అందరూ థియేటర్ లో సినిమా చూడాలి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. భూతద్ధం భాస్కర్ నారాయణ'సినిమా, పాత్ర ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది' అన్నారు.


దర్శకుడు పురుషోత్తం రాజ్ మాట్లాడుతూ..  'భూతద్ధం భాస్కర్ నారాయణ' అందరూ ఎంజాయ్ చేసే చిత్రం. అందరి ఇంటిముందు ఒక దిష్టి బొమ్మ వుంటుంది. ఆ దిష్టి బొమ్మ గురించే ఈ కథ. అదేంటి అనేది సినిమా చూస్తున్నపుడు తెలుస్తుంది. ట్రైలర్ లో రివిల్ చేయని ట్విస్ట్ లు సినిమాలో చాలా వున్నాయి.  మర్చి 1న థియేటర్ లో రివిల్ అవుతాయి'' అన్నారు.

 

హీరోయిన్ రాశి సింగ్ మాట్లాడుతూ.. చాలా డిఫరెంట్ మూవీ ఇది. ఇందులో వుంటే కంటెంట్ చాలా యూనిక్ గా వుంటుంది. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. శివ చాలా డిఫరెంట్ రోల్ చేశారు. తప్పకుండా సినిమా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.


నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ..  చాలా డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది. ఖచ్చితంగా మంచి విజయం సాధించి,  శివకి మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం వుంది. ఇందులో చాలా కొత్త ఎలిమెంట్ ని ప్రయత్నించారు. అది ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం వుంది. నిర్మాతలు ప్యాషన్ తో ఈ సినిమా చేశారు. ఈ వేడుకకు విచ్చేసిన  విశ్వక్ సేన్ కి థాంక్స్'' తెలిపారు.


చిత్ర నిర్మాతలు శశిధర్, స్నేహల్ మాట్లాడుతూ.. విశ్వక్ సేన్, రాజ్ కందుకూరి, రాహుల్ గారికి కి ధన్యవాదాలు.  టీం అందరికీ థాంక్స్. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. మార్చి 1న సినిమా వస్తోంది. మంచి థ్రిల్లర్ ఇది. ఖచ్చితంగా ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తారు''  అన్నారు.


నటీనటులు : శివ కందుకూరి, రాశి సింగ్ అరుణ్ కుమార్, దేవి ప్రసాద్, వర్షిణి సౌందరరాజన్, శివ కుమార్, షఫీ, శివన్నారాయణ, కల్పలత తదితరులు


దర్శకత్వం - పురుషోత్తం రాజ్
నిర్మాతలు - స్నేహల్ జంగాల, శశిధర్ కాశి, కార్తీక్ ముడుంబై
సంగీతం - శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్
డీవోపీ  - గౌతమ్ జార్జ్
ఆర్ట్ డైరెక్టర్ - రోషన్ కుమార్
కాస్ట్యూమ్స్ - అశ్వంత్ & ప్రతిభ
పీఆర్వో:  ఏలూరు శ్రీను, తేజస్వి సజ్జా 



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !