View

Vinod Varma Character Look released from Ari

Wednesday,February28th,2024, 11:01 AM

Presented by RV Reddy, the film 'Ari' is produced by Srinivas Ramireddy, Thimmappa Naidu Purimetla, and Seshu Maram Reddy under the banner of ARVY Cinemas. The taglins is 'My Name is No Buddy.' Key roles are played by Vinod Varma, Surya Purimetla, Anasuya Bharadwaj, Sai Kumar, and Srikanth Iyengar. Jaya Shankar, recognized for the film "Paper Boy," helmed the film.


The recently released character looks, trailer, and songs from 'Ari' have received positive responses. Vinod Varma's character, seen taking notes in a vast library, adds an intriguing element. The movie 'Ari' is in its final stages of post production and is ready for release, and a prominent production company is set to collaborate on the project. The grand theatrical release for 'Ari' will happen very soon, and there is interest from Bollywood star hero Abhishek Bachchan for the Hindi remake. The official release date for 'Ari' will be announced soon.


Cast:
Vinod Varma, Surya Purimetla, Anasuya Bharadwaj, Sai Kumar, Srikanth Iyengar, Viva Harsha, Srinivasa Reddy, Chammak Chandra, Subhaleka Sudhakar, Surabhi Prabhavathy, Akshaya Shetty, Ridhima Pandit, P. Anil Kumar, Naveen Reddy, Tamil Bigg Boss fame Pavani Reddy, Gemini Suresh, I Dream Anjali, Manika Chikkala, Suman, Amani, Pravallika Dhoti, Surabhi Vijay, Bank Srinivas, Sameer, Manik Reddy, Raj Thirandas, Gayatri Bhargavi, Meena Kumari, Lavanya Reddy, Inturi Vasu, Jabardast Saddam, Neela Priya, Yogi Khatri, and others.


Technical Team:
- Music: Anup Rubens
- Editor: G. Avinash
- Lyrics: Kasarla Shyam, Vanamali, Kalyan Chakraborty
- Choreography: Bhanu, Jeetu
- Production Designer: Rajeev Nair
- Stylist: Sreeja Reddy Chittipolu, Siri Chandana
- Cinematography: Krishna Prasad
- Line Producer: Sivakanth
- Executive Producer: Vinay
- P. R. O: GSK Media
- Presented by: RV Reddy
- Producers: Srinivas Ramireddy, Thimmappa Naidu Purimetla, Seshu Maram Reddy
- ⁠- Written & Directed by: Jayashankar

 

‘à°…à°°à°¿’ సినిమా నుంచి వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ విడుదల


ఆర్ వీ రెడ్డి సమర్పణలో ఆర్వీ సినిమాస్ పతాకంపై శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘à°…à°°à°¿’. 'మై నేమ్ ఈజ్ నో బడీ' అనేది ఉపశీర్షిక. వినోద్ వర్మ, సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. "పేపర్ బాయ్" చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడుగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో à°ˆ సినిమా రూపొందుతోంది.


‘à°…à°°à°¿’ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. à°ˆ సినిమాలో à°“ ముఖ్య పాత్రలో నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను ఇవాళ విడుదల చేశారు. à°“ పెద్ద లైబ్రరీలో ఇంపార్టెంట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఇంట్రెస్టింగ్ à°—à°¾ కనిపిస్తోంది. ‘à°…à°°à°¿’ సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల సిద్ధమవుతోంది. à°ˆ మూవీలో à°“ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే ‘à°…à°°à°¿’ సినిమాను గ్రాండ్ à°—à°¾ థియేట్రికల్ రిలీజ్ చేయబోతున్నారు. à°ˆ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ‘à°…à°°à°¿’ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు.


నటీనటులు
వినోద్ వర్మ , సూర్య పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస రెడ్డి, చమ్మక్ చంద్ర, శుభలేక సుధాకర్, సురభి ప్రభావతి, అక్షయా శెట్టి, రిధిమా పండిట్, పి.అనిల్ కుమార్, నవీనా రెడ్డి, తమిళ బిగ్ బాస్ ఫేమ్ పావని రెడ్డి, జెమినీ సురేష్, ఐ డ్రీమ్ అంజలి, మనిక చిక్కాల, సుమన్, ఆమని, ప్రవళ్లిక చుక్కల, సురభి విజయ్, బ్యాంకు శ్రీనివాస్, సమీర్, మాణిక్ రెడ్డి, రాజ్ తిరందాస్, గాయత్రి భార్గవి, మీనా కుమారి, లావణ్య రెడ్డి, ఇంటూరి వాసు, జబర్దస్త్ సద్దాం, నీలా ప్రియ, యోగి ఖత్రి తదితరులు


టెక్నికల్ టీమ్
మ్యూజిక్ : అనుప్ రూబెన్స్
ఎడిటర్ : జి. అవినాష్
లిరిక్స్ : కాసర్ల శ్యాం, వనమాలి, కళ్యాణ్ చక్రవర్తి,
కొరియోగ్రఫీ - భాను, జీతు
ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్
స్టైలిస్ట్ : శ్రీజ రెడ్డి చిట్టిపోలు, సిరి చందన
సినిమాటోగ్రఫీ : కృష్ణ ప్రసాద్,
లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : వినయ్
పి. ఆర్. ఓ - జి యస్ కే మీడియా
సమర్పణ : ఆర్ వీ రెడ్డి
నిర్మాతలు : శ్రీనివాస్ రామిరెడ్డి, తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శేషు మారం రెడ్డి
à°°à°šà°¨ –దర్శకత్వం : జయశంకర్Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !