View

1st single Released From Aarambham

Saturday,March02nd,2024, 02:40 PM

Young hero Sree Vishnu has released the first lyrical song, 'Anaga Anaga,' from the emotional thriller "Aarambham." Mohan Bhagat, Supritha Satyanarayana, Bhushan Kalyan, and Ravindra Vijay star in key roles in the movie, which is produced by Abhishek VT under the banner of AVT Entertainment and directed by Ajay Nag V.


On this occasion, Sree Vishnu remarked, "I have just watched the teaser and the first lyrical song of 'Aarambham.' Both the teaser and the song are very appealing and felt fresh. I'm happy to release the first lyrical song from this movie. 'Aarambham' is a film that audiences coming to the theater will appreciate, as I was impressed when I saw it. I hope you will like it too. The director, producer, and the rest of the young team have put in great effort for this movie. All the best to the team."


Swaroop Goli penned the lyrics for the song, which was sung by SP Charan. Sinjith Erramilli composed the catchy tune. The song lyrics convey a sense of freedom and change. The song will surely play in loop on everyone's playlist. The movie is soon preparing for a grand theatrical release.


The cast includes Mohan Bhagat, Supritha Satyanarayana, Bhushan Kalyan, Ravindra Vijay, Laxman Meesala, Bodepalli Abhishek, Surabhi Prabhavati, and others.


Technical Team
- Editor: Aditya Tiwari, Pritam Gayatri
- Cinematography: Devdeep Gandhi Kundu
- Music: Sinjith Yerramilli
- Dialogues: Sandeep Angidi
- Sound: Manika Prabhu
- Executive Producer: Vinay Reddy Mango
- CEO: Ujwal BM
- PRO: GSK Media
- Banner: AVT Entertainment
- Producer: Abhishek VT
- Directed by: Ajay Nag V


యంగ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా ఎమోషనల్ థ్రిల్లర్ "ఆరంభం" ఫస్ట్ లిరికల్ సాంగ్ 'అనగా అనగా..' రిలీజ్


మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఆరంభం". à°ˆ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎమోషనల్ థ్రిల్లర్ à°—à°¾ తెరకెక్కుతున్న ఆరంభం సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ 'అనగా అనగా.'  à°¯à°‚గ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. à°ˆ సందర్భంగా...


హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - "ఆరంభం" సినిమా టీజర్, ఫస్ట్ లిరికల్ సాంగ్ ను ఇప్పుడే చూశాను. టీజర్, సాంగ్ చాలా బాగుంది. ఫ్రెష్ à°—à°¾ అనిపించాయి. à°ˆ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. చూడగానే నేను ఇంప్రెస్ అయినట్లే థియేటర్ à°•à°¿ వచ్చే ఆడియెన్స్ కు కూడా "ఆరంభం" సినిమా à°¨à°šà±à°šà±à°¤à±à°‚దని ఆశిస్తున్నాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్..మిగతా వాళ్లు అంతా యంగ్ టీమ్ à°ˆ సినిమాకు పనిచేశారు. మూవీ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.


అనగా అనగా పాటకు స్వరూప్ గోలి లిరిక్స్ అందించగా..ఎస్ పి చరణ్ పాడారు. సింజిత్ ఎర్రమిల్లి క్యాచీ ట్యూన్ తో పాటను కంపోజ్ చేశారు. వాలే పొద్దుల్లో పాడిందే పాట, చుట్టేస్తుంటారే ఈ ఊరంతా..హద్దే లేకుండా ఆడిందే ఆట, లేదే బేజారంట.. సాగే మేఘాలే దారే మారాయే, చూసొద్దామా ఈ సరదాలంటూ, వీచే గాలుల్నే అటుగా తిప్పాయే, రారా ఓ సారంటూ..మది పాడే ఈ సంగీతం దరి రాదే ఏ సంకోచం, మరి మీదే ఈ సల్లాపం, అంటూ సాగిందే మీ పయనం. అనగా అనగా అనగా పదాలే..కలిపావంటే ఒకటై పోవా..అంటూ ఒక ఊరి నేపథ్యంగా ఆహ్లాకరంగా సాగుతుందీ పాట. త్వరలో ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.


నటీనటులు
మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు


టెక్నికల్ టీమ్
ఎడిటర్ - ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి
సినిమాటోగ్రఫీ - దేవ్ దీప్ గాంధీ కుందు
మ్యూజిక్ - సింజిత్ యెర్రమిల్లి
డైలాగ్స్ - సందీప్ అంగిడి
సౌండ్ - మాణిక ప్రభు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వినయ్ రెడ్డి మామిడి
సీఈవో - ఉజ్వల్ బీఎం
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా
బ్యానర్ - ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్
ప్రొడ్యూసర్ - అభిషేక్ వీటీ
దర్శకత్వం - అజయ్ నాగ్ వీ



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sudheesh Venkat, Ankita Saha, and Sreyasi Shah are playing the lead roles in the movie "Passion," a love story set in a fashion designing college. The film is being produced by Dr. Arun Kumar Monditoka, Narasimha Yele, and Umesh Chikku under the banners of BLN Cinema and Red Ant Creations. Renown ..

Read More !

After unique films like 'Shukra' and 'Matarani Mounamidi', director Suku Purvaj is crafting a new movie, "A Masterpiece". Arvind Krishna, Jyoti Purvaj, and Ashu Reddy are in the lead roles, with Srikanth Kandregula and Manish Gilada producing the movie under the banner of Cinema Bandi Productions ..

Read More !

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

Gossips

Sudheesh Venkat, Ankita Saha, and Sreyasi Shah are playing the lead roles in the movie "Passion," a love story set in a fashion designing college. The film is being produced by Dr. Arun Kumar Monditok ..

After unique films like 'Shukra' and 'Matarani Mounamidi', director Suku Purvaj is crafting a new movie, "A Masterpiece". Arvind Krishna, Jyoti Purvaj, and Ashu Reddy are in the lead roles, with Srika ..

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !