View

Sharatulu Varthisthai Song Launched by Seethakka

Wednesday,March06th,2024, 02:49 PM

Sharathulu Varthisthai starring Chaitanya Rao and Bhoomi Shetty is directed by Kumaraswamy (Akshara), the film is produced by Nagarjuna Samala, Srish Kumar Gunda, and Dr. Krishnakanth Chittajallu under the banner of Star Light Studios. "Sharathulu Varthisthai" is set for a theatrical release on the 15th of this month. Minister Seethakka expressed her happiness in releasing the song 'Akasham Andani' penned by female lyricist Chaitanya Pingali on International Women's Day, emphasizing the significance of the day for women's achievements and struggles. She noted that "Sharathulu Varthisthai" reflects the lives of middle-class people and conveyed her best wishes for the film's success.


Mamidi Harikrishna thanked Minister Seethakka for releasing the song and highlighted its special attraction in the movie. He mentioned that "Sharathulu Varthisthai," although based in Karimnagar, contains universal emotions that will appeal to all audiences. He also praised director Kumaraswamy for his impressive work on the movie.


Director Kumaraswamy expressed his gratitude to Minister Seethakka for releasing the song despite her busy schedule and shared his hope for a positive audience response to "Sharathulu Varthisthai," which releases on the 15th of this month.


Hero Chaitanya Rao thanked Minister Seethakka for her blessings and for releasing the song from "Sharathulu Varthisthai." He mentioned that the movie maintains a realistic approach while including commercial elements and expressed his excitement for its upcoming release.


The song 'Akasham Andani' with lyrics by Chaitanya Pingali and music by Arun Chiluveru, is sung by Naresh Iyer and Nayana Nair. The song emotionally depicts the beauty of the sky and earth, and the resolution of loneliness through bonds and relationships.


The cast includes Chaitanya Rao, Bhumi Shetty, Nanda Kishore, Santhosh Yadav, Devaraj Palamuru, Padmavati, Venky Monkey, Shiva Kalyan, Mallesh Balast, Seetha Mahalakshmi, Peddinti Ashok Kumar, Sujatha, and others.


Technical Team:
- Art Director: Gandhi Nadikudikar
- Editing: CH Vamsi Krishna, Gajjala Rakshit Kumar
- Cinematography: Praveen Vanamali, Shekhar Pochampally
- Background Music: Prince Henry
- Music: Arun Chiluveru, Saresh Bobbili (Twelve Gunjala)
- Dialogues: Peddinti Ashok Kumar
- Executive Producers: Rajesh Swarna, Sampath Bhimari, Aswatthama
- PRO: GSK Media
- Banner: Star Light Studios Pvt
- Producers: Srilatha, Nagarjuna Samala, Sharada, Srish Kumar Gunda, Vijaya, Dr. Krishnakanth Chittajallu
- Written Direction: Kumaraswamy (Akshara)


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క చేతుల మీదుగా "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమా నుంచి 'ఆకాశం అందనీ..' లిరికల్ సాంగ్ రిలీజ్


చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం "à°·‌à°°‌తులు à°µ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌à°°‌) à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన à°ˆ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌à°²‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌à°œ‌ల్లు నిర్మించారు. "షరతులు వర్తిస్తాయి" సినిమా à°ˆ నెల 15à°µ తేదీన థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా à°ˆ సినిమా నుంచి 'ఆకాశం అందనీ..' లిరికల్ సాంగ్ ను మంత్రి సీతక్క చేతుల మీదుగా రిలీజ్ చేశారు. à°ˆ సందర్భంగా...


మంత్రి సీతక్క మాట్లాడుతూ - తరతరాలుగా మహిళ à°ˆ సమాజంలో అణిచివేతకు గురవుతోంది. వారికంటూ ఉన్న ప్రత్యేకమైన రోజు à°ˆ ప్రపంచ మహిళా దినోత్సవం. మహిళలు పోరాడి సాధించుకున్న à°ˆ రోజున మహిళా గీత రచయిత చైతన్య పింగళి రాసిన 'ఆకాశం అందనీ..' లిరికల్ సాంగ్ ను నా చేతుల మీదుగా రిలీజ్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. మధ్య తరగతి మనుషుల జీవితాలను ప్రతిబింబించే సినిమా "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి". మన గ్రామాల్లో నివసించే మధ్య తరగతి మనుషుల జీవితాల్లోని కథలు, వెతలు, భావోద్వేగాలన్నీ à°ˆ సినిమాలో చూస్తారు. à°ˆ సినిమా హీరో చైతన్య, ఇతర నటీనటులకు, దర్శకుడు కుమారస్వామి, మామిడి హరికృష్ణ, లిరిసిస్ట్ చైతన్య పింగళి...అందరికీ నా శుభాకాంక్షలు. "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా. అని చెప్పారు.


మామిడి హరికృష్ణ మాట్లాడుతూ - మా "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమాలోని 'ఆకాశం అందనీ..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసిన మంత్రి సీతక్క గారికి కృతజ్ఞతలు. సినిమాలో à°ˆ పాట ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" కరీంనగర్ నేపథ్యంగా సాగే సినిమా అయినా ఇందులోని ఎమోషన్స్ యూనివర్సల్ à°—à°¾ ప్రేక్షకులు అందరికీ నచ్చుతాయి. కుమారస్వామి కొత్త దర్శకుడైనా సినిమాను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. à°ˆ నెల 15à°¨ రిలీజ్ అవుతున్న మా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.


దర్శకుడు కుమారస్వామి మాట్లాడుతూ - మంత్రి సీతక్క గారు ఎంతో బిజీగా ఉన్నా మా "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమాలోని 'ఆకాశం అందనీ..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నారు. ఆమెకు మా టీమ్ తరుపున కృతజ్ఞతలు చెబుతున్నాం. à°ˆ పాట మీ అందరికీ బాగా నచ్చుతుంది. à°ˆ నెల 15à°¨ థియేటర్స్ లోకి "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమా రిలీజ్ కు వస్తోంది. మీరంతా చూసి రెస్పాన్స్ తెలియజేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.


హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ - మంత్రి సీతక్క గారు మా సినిమా టీమ్ ను బ్లెస్ చేయడం హ్యాపీగా ఉంది. మా "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమాలోని 'ఆకాశం అందనీ..' లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేసినందుకు ఆమెకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మరికొద్ది రోజుల్లోనే మా సినిమా మీ ముందుకు రాబోతోంది. "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమా అన్ని కమర్షియల్ అంశాలు ఉంటూనే రియలిస్టిక్ మేకింగ్ తో ఆకట్టుకుంటుంది. అన్నారు.


'ఆకాశం అందనీ..' పాటకు చైతన్య పింగళి లిరిక్స్ అందించగా..నరేష్ అయ్యర్, నయన నాయర్ పాడారు. మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలువేరు కంపోజ్ చేశారు. 'ఆకాశం అందనీ, నేలైనా పొందనీ, ఆటేదో ఆడితే ఇంతేనుగా మరి శూన్యాలే ఈసడి, బంధాలే ఓ ముడి, మందల్లే మారునా, ఆపేయునా కన్నీళ్లనీ..' అంటూ ఎమోషనల్ గా సాగుతుందీ పాట.


నటీనటులు
చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు


టెక్నికల్ టీమ్
ఆర్ట్ డైరెక్టర్ - గాంధీ నడికుడికర్
ఎడిటింగ్ - సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
సినిమాటోగ్రఫీ - ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ - అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
డైలాగ్స్ - పెద్దింటి అశోక్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - రాజేశ్ స్వర్ణ, సంపత్ భీమారి, అశ్వత్థామ
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
బ్యానర్ - స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్స్ - శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు
రచన దర్శకత్వం - కుమారస్వామి (అక్షర)



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

The tollywood filmnagar is buzzing about an interesting project now. According to the reports, Chiranjeevi ..

Read More !

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Telugu film industry with a decent experience. Ev ..

Read More !

Superstar Mahesh Babu is currently very busy working on the project with Parasuram. The film is yet to hit ..

Read More !

King Nagarjuna shares superb chemistry with star actress Anushka. Both of them acted in various films like ..

Read More !

Megastar Chiranjeevi is done with the shoot and dubbing works of his film Syeraa Narasimha Reddy. Now, he i ..

Read More !

Young Tiger Jr NTR is currently busy working on an exciting project titled RRR. Directed by SS Rajamouli, t ..

Read More !

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for an exciting project. The film is going to have ..

Read More !

We all know that stylish star Allu Arjun bagged a humongous success with 2014's blockbuster hit film Race G ..

Read More !

Gossips

The tollywood filmnagar is buzzing about an interesting proj ..

Hanu Raghavapudi is one of the talented filmmakers in the Te ..

Superstar Mahesh Babu is currently very busy working on the ..

King Nagarjuna shares superb chemistry with star actress Anu ..

Megastar Chiranjeevi is done with the shoot and dubbing work ..

Young Tiger Jr NTR is currently busy working on an exciting ..

Super Star Mahesh Babu teamed up with Vamshi Paidipally for ..

We all know that stylish star Allu Arjun bagged a humongous ..

Creative director Krishna Vamsi who scored a debacle with hi ..

Mahesh Babu and Jr. NTR are two huge stars of Telugu Cinema. ..

Hansika Motwani is the popular South Indian actress who has ..

Koratala Siva is busy with his new movie, Bharat Ane Nenu wi ..

Young hero Nithiin is currently very much busy with the shoo ..

Young Tiger JR NTR always wanted to make it big with the sel ..

Young Rebel Star Prabhas, who is currently busy with Saaho, ..

Manchu Vishnu was supposed to be seen in a film based on Bha ..

Rashmi Gautham is a popular TV host on Telugu Television spa ..

Once a director enters the Mega compound, he will be offered ..

Well, as they in politics no one is permanent friend and for ..

Ram Charan’s film with legendary director Mani Ratnam ..

Read More !

website design company in hyderabad india

Videos

Allu Arjun Starrer son of satyamurthy 50 days Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor 

Allu Arjun Starrer son of satyamurthy 50 days 10 Sec Trailor

Satya Karthik Starrer Tippu Movie Theatrical Trailor

Ram, Rakul, Sonal Starrer Pandaga Chesko Movie New Trailor

Read More !