View

"Sharathulu Varthisthai" song launched by KTR

Monday,March11th,2024, 02:24 PM

"Sharathulu Varthisthai," starring Chaitanya Rao and Bhoomi Shetty and directed by Kumaraswamy (Akshara), is produced by Nagarjuna Samala, Srish Kumar Gunda, and Dr. Krishnakanth Chittajallu under the banner of Star Light Studios. The movie "Sharathulu Varthisthai" is gearing up for its theatrical release on the 15th of this month. Today, BRS Working President KTR released the lyrical song 'Thurumai Vacchey' from the movie. On this occasion,


KTR said, "I have seen the posters and songs of 'Sharathulu Varthisthai.' The content looks very interesting. It's a pleasure to see a film made based on Karimnagar. I hope to see more movies based on Telangana. Today, I released the song 'Thuramai Vaccheyi' from this movie. I liked the song when I heard it. I wish for the movie 'Sharathulu Varthisthai' become a hit. All the best to the movie team."


Hero Chaitanya Rao said, "We are happy to have the lyrical song 'Thurumai Vaccheyi' from our movie 'Sharathulu Varthisthai' released by KTR. This song plays an important role in the movie. It inspires with the kind of pain the hero endures to confront the problem."


Director Kumara Swamy said, "Despite his busy schedule, KTR gave us time. He released the song 'Thurumai Vaccheyi' from the movie 'Sharathulu Varthisthai.' We thank him on behalf of our movie team. We created this song to inspire facing problems fearlessly. This song will be a special attraction in our movie."


Pasunuri Ravinder provided the lyrics for the song 'Thurumai Vacchey.', while Arun Chiluveru composed the music. It is sung by MLR Karthikeyan.


Cast: Chaitanya Rao, Bhoomi Shetty, Nanda Kishore, Santhosh Yadav, Devaraj Palamuru, Padmavati, Venky Monkey, Shiva Kalyan, Mallesh Balast, Seetha Mahalakshmi, Peddinti Ashok Kumar, Sujatha, etc.


Technical Team:
- Art Director: Gandhi Nadikudikar
- Editing: CH Vamsi Krishna, Gajjala Rakshit Kumar
- Cinematography: Praveen Vanamali, Shekhar Pochampally
- Background Music: Prince Henry
- Music: Arun Chiluveru, Saresh Bobbili (Pannendu Gunjala)
- Dialogues: Peddinti Ashok Kumar
- Executive Producers: Rajesh Swarna, Sampath Bhimari, Aswatthama
- PRO: GSK Media
- Banner: Star Light Studios Pvt
- Producers: Srilatha, Nagarjuna Samala, Sharada, Srish Kumar Gunda, Vijaya, Dr. Krishnakanth Chittajallu
- Written and Directed by: Kumaraswamy (Akshara)


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా చైతన్య రావ్ "à°·‌à°°‌తులు à°µ‌ర్తిసాయి" సినిమా నుంచి 'తురుమై వచ్చేయ్..' లిరికల్ సాంగ్ రిలీజ్


చైత‌న్య రావు, భూమి శెట్టి జంట‌à°—à°¾ à°¨‌à°Ÿà°¿à°‚à°šà°¿à°¨ చిత్రం "à°·‌à°°‌తులు à°µ‌ర్తిస్తాయి". కుమార‌స్వామి(అక్ష‌à°°‌) à°¦‌ర్శ‌à°•‌త్వం à°µ‌హించిన à°ˆ చిత్రాన్ని స్టార్ లైట్ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై నాగార్జున సామ‌à°²‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌à°œ‌ల్లు నిర్మించారు. "షరతులు వర్తిస్తాయి" సినిమా à°ˆ నెల 15à°¨ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇవాళ à°ˆ సినిమా నుంచి 'తురుమై వచ్చేయ్..' లిరికల్ సాంగ్ ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. à°ˆ సందర్భంగా...


కేటీఆర్ మాట్లాడుతూ - "à°·‌à°°‌తులు à°µ‌ర్తిస్తాయి" సినిమా పోస్టర్స్, సాంగ్స్ చూపించారు. కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ à°—à°¾ ఉంది. కరీంనగర్ నేపథ్యంగా సినిమా చేయడం సంతోషకరం. తెలంగాణ నేపథ్యంగా మరిన్ని సినిమాలు రావాలని ఆశిస్తున్నా. à°ˆ సినిమాలోని తురమై వచ్చేయ్ పాట రిలీజ్ చేశాను. à°ˆ పాట వినగానే నచ్చేలా ఉంది. "à°·‌à°°‌తులు à°µ‌ర్తిస్తాయి" సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నా. మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్. అన్నారు.


హీరో చైతన్య రావ్ మాట్లాడుతూ - మా "à°·‌à°°‌తులు à°µ‌ర్తిస్తాయి" సినిమా నుంచి తురుమై వచ్చేయ్ లిరికల్ సాంగ్ ను కేటీఆర్ గారి చేతుల మీదుగా రిలీజ్ చేసుకోవడం హ్యాపీగా ఉంది. à°ˆ పాటకు సినిమాలో మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. సమస్యను ఎదిరించే క్రమంలో హీరో ఎలాంటి తెగువ చూపించాడు అనేది à°ˆ పాటలో ఇన్ స్పైరింగ్ à°—à°¾ తెరకెక్కించారు. అన్నారు.


దర్శకుడు కుమార స్వామి మాట్లాడుతూ - ఎంతో బిజీగా ఉన్నా కేటీఆర్ గారు మాకు టైమ్ ఇచ్చారు. "à°·‌à°°‌తులు à°µ‌ర్తిస్తాయి" సినిమా నుంచి తురుమై వచ్చేయ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఆయనకు మా మూవీ టీమ్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నాం. సమస్యలకు భయపడకుండా ఎదిరించి నిలవాలనే స్ఫూర్తిని అందించేలా à°ˆ పాటను రూపొందించాం. మా సినిమాలో à°ˆ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అన్నారు.


'తురుమై వచ్చేయ్..' పాటకు పసునూరి రవీందర్ లిరిక్స్ అందించగా..అరుణ్ చిలువేరు మ్యూజిక్ కంపోజ్ చేశారు. ఎంఎల్ఆర్ కార్తికేయన్ పాడారు. 'తురుమై వచ్చేయ్, మెరుపే తెచ్చెయ్, తొడగొట్టి దమ్ము చూపి దుమ్ములేపెసేయ్, పదునే పెట్టేయ్, కఢరే చూపెయ్, బరిదూకి ధూమ్ తడాఖా ఆట కట్టించెయ్, జనమంతా ఆదరిస్తే, ఏలేటి ఆ గద్దె నీ విద్దె కాదా, పవరుంటె ఎవ్వరైనా తలొంచి నీ చెంత గులాము కారా..'అంటూ నిరాశ నిండిన వారిలో స్ఫూర్తినింపేలా సాగుతుందీ పాట.
నటీనటులు - చైతన్య రావ్, భూమి శెట్టి, నంద కిషోర్, సంతోష్ యాదవ్, దేవరాజ్ పాలమూరు, పద్మావతి, వెంకీ మంకీ, శివ కల్యాణ్, మల్లేష్ బలాస్త్, సీతా మహాలక్ష్మి, పెద్దింటి అశోక్ కుమార్, సుజాత తదితరులు


టెక్నికల్ టీమ్
ఆర్ట్ డైరెక్టర్ - గాంధీ నడికుడికర్
ఎడిటింగ్ - సీహెచ్ వంశీ కృష్ణ, గజ్జల రక్షిత్ కుమార్
సినిమాటోగ్రఫీ - ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ - ప్రిన్స్ హెన్రీ
మ్యూజిక్ - అరుణ్ చిలువేరు, సరేష్ బొబ్బిలి (పన్నెండు గుంజల)
డైలాగ్స్ - పెద్దింటి అశోక్ కుమార్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - రాజేశ్ స్వర్ణ, సంపత్ భీమారి, అశ్వత్థామ
పీఆర్ ఓ - జీఎస్ కే మీడియా
బ్యానర్ - స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రొడ్యూసర్స్ - శ్రీలత, నాగార్జున సామల, శారద, శ్రీష్ కుమార్ గుండా, విజయ, డా.కృష్ణకాంత్ చిత్తజల్లు
రచన దర్శకత్వం - కుమారస్వామి (అక్షర)

 

 Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his diverse and impactful films, Gunasekhar's upcoming project is highly anticipated. The film promises ..

Read More !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

Gossips

Sensational director Gunasekhar, known for his unique storytelling and blockbuster hits, is set to direct a new youthful social drama titled "Euphoria." With a special place in the industry for his di ..

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !