View

BABY is the Biggest ROI hit of 2023

Thursday,December28th,2023, 04:11 PM

The calendar year is changing in three days. Tollywood got memorable hits this year. Among them, the movie "Baby" is very special. It is a cult blockbuster film of this year in Tollywood. The film loved unanimously by audience, filmmakers and celebrities. This sensational film directed by outstanding filmmaker Sai Rajesh, broke all box-office records. This cult love story stars Anand Deverakonda, Vaishnavi Chaitanya, and Viraj Ashwin in lead roles.


Baby is produced by SKN under Mass Movie Makers banner. The film started as a small film and achieved humongous success by collecting 100 crores af box office. This small budget film turned out to be a biggest moneyspinners of all times and it was sensation in entire South India. Baby collected twice the collections of another cult hit, "Arjun Reddy," starring Anand Deverakonda's brother Vijay Deverakonda.


The film is getting aggressive offers from other industries for the remake rights. Now preparations are underway for the remake of Baby in Bollywood. The aggressive promotion of this movie from the first poster to the success meets made the film to reach everyone. Superstars like Megastar Chiranjeevi, Icon star Allu Arjun, Rowdy Vijay Deverakonda appreciated the team and supported Baby. Baby became a cult blockbuster just like they wanted. Baby has become a memorable movie for Tollywood this year. As south directors, south films creating sensation in Bollywood, makers of Baby, Biggest ROI hit in Telugu are hoping that the remake will get even more success in Bollywood.


2023 లో బిగ్గెస్ట్ ఆర్.వో.ఐ(రిటర్న్ ఆన్ ఇన్వెస్టిమెంట్) హిట్ మూవీగా నిలిచిన "బేబి"


2023 బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్స్ లో "బేబి" సినిమా ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ హీరో హీరోయిన్లుగా దర్శకుడు సాయి రాజేశ్ à°ˆ సినిమాను రూపొందించారు. బేబి చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఎస్‌కేఎన్ నిర్మించారు. బేబి సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి, విరాజ్ పర్ ఫార్మెన్స్ కు మంచి పేరొచ్చింది.


చిన్న చిత్రంగా రిలీజై పెద్ద విజయం సాధించడం, రా అండ్ రస్టిక్, యాక్షన్ మూవీస్ ట్రెండ్ నడుస్తున్న టాలీవుడ్ లో ప్రేమకథతో సక్సెస్ అందుకోవడం బేబి సినిమా ప్రత్యేకతలుగా చెప్పుకోవచ్చు. తెలుగులో 100 కోట్ల రూపాయల గ్రాసర్ గా నిలిచిన బేబి...మొత్తం సౌత్ లో సూపర్ సక్సెస్ అందుకుంది. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో 50 కోట్ల గ్రాసింగ్ హిట్ అందుకుంటే...ఆనంద్ దేవరకొండ బేబితో 100 కోట్ల గ్రాసింగ్ మూవీ క్లబ్ లో చేరారు. బేబి తెలుగుతో పాటు రెస్టాఫ్ ఇండియాలో సూపర్బ్ కలెక్షన్స్ దక్కించుకుంది. కల్ట్ బొమ్మగా బేబి ప్రేక్షకుల్లో, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకుంది. ఈ సినిమాకు బాలీవుడ్, తమిళం ఇతర భాషల నుంచి రీమేక్ రైట్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. త్వరలోనే బాలీవుడ్ లో బేబి రీమేక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి.


à°ˆ సినిమా ఫస్ట్ పోస్టర్ డిజైనింగ్ నుంచి సక్సెస్ మీట్స్ వరకు చేసిన అగ్రెసివ్ ప్రమోషన్ బేబి మూవీని ప్రతి గ్రామంలోని ప్రేక్షకుడి దగ్గరకు చేర్చింది. మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్  à°¬à±‡à°¬à°¿ సినిమా ప్రమోషన్ కు సపోర్ట్ చేసి à°“ మంచి సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లే కల్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది బేబి. à°ˆ ఏడాది టాలీవుడ్ కు à°“ గుర్తుండిపోయే సినిమాగా మారింది. రీమేక్ ద్వారా బాలీవుడ్ లోనూ ఇంతకుమించిన సక్సెస్ దక్కుతుందని ఆశిస్తున్నారు బేబి మేకర్స్.



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !