View

Laksh 8th Movie Announced

Tuesday,October10th,2023, 03:37 PM

The very talented Hero Laksh Chadalavada who shot to fame with the gripping thriller Valayam is awaiting the release of his ongoing film Dheera. On the occasion of Laksh’s birthday, his new movie was announced. Laksh for his 8th movie will be joining forces with director Shekkhar Suri of A Film By Aravind fame.


This intriguing and exciting thriller in this thrilling combination was announced through this captivating poster. While the lead pair walk alone on the deserted road, there is a blast in front of them and it is shown like a brain. This shows the mastery of Shekkhar Suri who also penned the story and screenplay of the movie.


Sri Tirumala Tirupati Venkateswara Films will produce the movie, while Chadalavada Brothers will present it. The movie will have some well-known actors and top-notch technicians associated with it.


The shoot of #Laksh08 will commence soon. More details are awaited.


లక్ష్ చదలవాడ, శేఖర్ సూరి ప్రాజెక్ట్‌ కాన్సెప్ట్ పోస్టర్ విడుదల 


టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. వరుసగా సినిమాలు చేస్తూ ఉన్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల్లో లక్ష్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పుడు ధీర అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. లక్ష్ బర్త్ డే సందర్భంగా ధీర నుంచి అదిరిపోయే గ్లింప్స్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. à°ˆ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. మరో వైపు కొత్త ప్రాజెక్ట్‌కు లక్ష్ ఓకే చెప్పేశారు.


లక్ష్ 8à°µ చిత్రంగా రాబోతున్న à°ˆ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. à°ˆ సినిమాకు 'ఏ ఫిల్మ్ బై అరవింద్' ఫేమ్ శేఖర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. à°ˆ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం à°ˆ కాన్సెప్ట్ పోస్టర్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.


à°ˆ కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే.. హీరో హీరోయిన్లు ఏదో ప్రమాదంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. అలా రోడ్డు మీద వెళ్తున్నట్టుగా.. ఇక అగ్నిజ్వాలలు అలా చెలరేగి.. అది కాస్త మేఘాల్లా మారి.. మెదడు ఆకారంలోకి రావడం చూస్తుంటే.. à°ˆ సినిమా సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌à°—à°¾ అనిపిస్తోంది. మెదడుకు మేత పెట్టేలా సినిమా ఉంటుందనిపిస్తోంది. త్వరలోనే à°ˆ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను మేకర్లు ప్రకటించనున్నారు.


నటీనటులు -  లక్ష్ చదలవాడ


సాంకేతిక బృందం - సమర్పణ : చదలవాడ బ్రదర్స్  బ్యానర్ : శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర నిర్మాత : పద్మావతి చదలవాడ à°•à°¥, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శేఖర్ సూరి



Author :       Publisher : FilmyBuzz  

INTERESTED ARTICLES

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన "సలార్" సినిమా ..

Read More !

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో "గేమ్ ఛేంజర్" సిని� ..

Read More !

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± అయితే à°† సినిమాపై పెà°� ..

Read More !

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత వరుసగా సినిమాలà� ..

Read More !

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ "సలార్" చిత్రం డిస� ..

Read More !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు 'పింక్' సిని ..

Read More !

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవà ..

Read More !

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు సినిమాలు అంగీకరి� ..

Read More !

Gossips

రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంల� ..

సక్సెస్ ఫుల్ కాంబినేషన్స్ à°°à°¿à°ªà±€à°Ÿà± à°…à° ..

నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్� ..

పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస� ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నిర్మాత ది ..

డైరెక్టర్ కొరటాల శివ తదుపరి సినిమా మ� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

'సైరా' నరసింహారెడ్డి తర్వాత మెగాస్టా� ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర� ..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రెండు � ..

ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా డైరెక్టరౠ..

'జనసేన' పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి � ..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ ..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా డైరెక్టà ..

'సింహా', 'లెజెండ్' చిత్రాలతో నందమూరి నటఠ..

స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రస్తుతం య� ..

విజయ్ దేవరకొండ... ఇప్పుడు ఈ పేరు తలవని � ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఠ..

Read More !

Ecommerce Website Development Company in hyderabad india

Videos

MARSHAL HERO Srikanth Motion Poster

Saptagiri Starrer Vajra Kavachadhara Govinda Motion Poster

https://www.youtube.com/watch?v=LtqfJVBpck4

Ghantasala Biopic Teaser 

Moodu Puvvulu AAru Kaayalu Trailer

Read More !